Home / Tag Archives: secundrabad

Tag Archives: secundrabad

ఆర్మీని కూడా ప్రైవేట్‌ పరం చేయాలని చూస్తున్నారు: హరీష్‌రావు

‘అగ్నిపథ్‌’ పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశమంతా అట్టుడికిపోతోందని తెలంగాణ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. నిజామాబాద్‌ జిల్లా మోతెలో పీహెచ్‌సీ ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సికింద్రాబాద్‌లో జరిగిన అల్లర్లను టీఆర్‌ఎస్‌ చేయించిందంటూ బండి సంజయ్‌చేసిన ఆరోపణలపై హరీష్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌లో టీఆర్‌ఎస్‌ చేయిస్తే యూపీలో పోలీస్‌స్టేషన్‌పై దాడి ఎవరు చేశారని సూటిగా ప్రశ్నించారు. అగ్నిపథ్‌ విధానం యువకులకు అర్థం కాలేదంటూ …

Read More »

దుర్మార్గపు ఆలోచనలతోనే ‘అగ్నిపథ్‌’: నారాయణ

నిరుద్యోగ యువత జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని.. దాని ఫలితమే దేశంలో హింసాకాండ అని సీపీఐ జాతీయ నేత నారాయణ ఆరోపించారు. అగ్నిపథ్‌పై జరుగుతున్న ఆందోళనలు కేంద్ర ప్రభుత్వం సృష్టించినవేనని ఆయన విమర్శించారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఆందోళనల నేపథ్యంలో నారాయణ స్పందించారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ను అర్ధంతరంగా ఎందుకు మార్చాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగులను మాయ చేసేందుకు దుర్మార్గపు ఆలోచనలతోనే అగ్నిపథ్‌ను తీసుకొచ్చారని నారాయణ విమర్శించారు.

Read More »

దాని అర్థం ‘విశ్వగురు’కే తెలుసు: కేటీఆర్‌ సెటైరికల్‌ ట్వీట్‌

దేశవ్యాప్తంగా ‘అగ్నిపథ్‌’పై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తన దైన శైలిలో వ్యంగ్య్యాస్త్రాలు సంధించారు. భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన పలు కార్యక్రమాలపై విమర్శలు చేశారు. ‘‘రైతు చట్టాలు రైతులకు అర్థంకావు.. సాధారణ ప్రజలకి నోట్ల రద్దు అర్ధం కాదు.. వ్యాపారులకు జీఎస్టీ అర్థం కాదు.. ముస్లింలకు సీఏఏ అర్థం కాదు.. గృహిణులగా ఉన్న మహిళలకు ఎల్‌పీజీ …

Read More »

‘అగ్నిపథ్‌’ పేరుతో యువత ఉసురు తీస్తున్నారు: మంత్రి నిరంజన్‌రెడ్డి

బీజేపీ పాపం ముదిరి పాకాన పడిందని తెలంగాణ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. మొన్నటి వరకు వ్యవసాయచట్టాలతో రైతుల ఉసురు పోసుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు ‘అగ్నిపథ్‌’ పేరుతో యువత ఉసురు తీస్తోందని ఆరోపించారు. ‘అగ్నిపథ్‌’ అనాలోచితమైన నిర్ణయమన్నారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో నిరుద్యోగ యువకుల ఆందోళన నేపథ్యంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. 90 రోజుల్లోనే 46వేల మంది నియామకం చేపట్టి కేవలం రూ.30వేల జీతం ఇవ్వడం అర్ధరహితమన్నారు. దేశభద్రత విషయంలో ఇలాంటి …

Read More »

యాదాద్రి జిల్లాలో కుళ్లిపోయిన స్థితిలో యువతీ యువకుల డెడ్‌బాడీలు

యాదాద్రి భువనగిరి జిల్లాలో గుర్తుతెలియని యువతీ యువకుల మృతదేహాలు కలకలం సృష్టించాయి. కొత్తగూడెం బ్రిడ్జి సమీపంలో నగ్నంగా పడి ఉన్న యువతి, యువకుడి డెడ్‌బాడీలను అటుగా వెళ్తున్న స్థానికులు గుర్తించారు. అవి కుళ్లిపోయిన స్థితితో దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలిపారు. పోలీసులు క్లూస్‌ టీమ్‌తో అక్కడికి చేరుకుని ఈ ఘటనపై విచారణ చేపట్టారు. సమీపంలో దొరికిన బ్యాగ్‌లోని వివరాల ఆధారంగా మృతులను హైదరాబాద్‌ నగర …

Read More »

చిన్న వయసులోనే ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన సిటీనుంచి పోటీ..!

కొందరు డబ్బుని వారసత్వంగా తీసుకుంటారు.. కొందరు పదవులను వారసత్వంగా తీసుకుంటారు.. మరి కొందరు హంగు ఆర్భాటాలను వారసత్వంగా తీసుకుంటారు. కానీ కొందరు మాత్రమే తండ్రి ఆశయాలను వారసత్వంగా తీసుకుంటారు. ఆయనే 32 సంవత్సరాల యువ నాయకుడు తలసాని సాయి కిరణ్ యాదవ్.. అత్యంత చిన్న వయసులోనే ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన జంటనగరాల్లోని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సాయికిరణ్ యాదవ్ కు …

Read More »

రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ భయం..

తెలంగాణలో స్వైన్‌ఫ్లూ భయం మొదలైంది.మరోమారు స్వైన్‌ఫ్లూ పంజా విసిరింది.రెండు రోజులుగా చలిగాలులు వీచడంతో స్వైన్‌ఫ్లూ వేగంగా విస్తరిస్తుంది. సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూతో ఒక వృద్ధుడు మరణించాడు.మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల వైరల్‌ జ్వరాలు, డెంగ్యూలాంటి జ్వరాలు ప్రబలుతున్నాయి. గాంధీ ఆస్పత్రికి వస్తున్న రోగుల సంఖ్య రెండ్రోజులుగా గణనీయంగా పెరగడమే ఇందుకు నిదర్శనం.ప్రజలు భయందోనలో ఉన్నారు.

Read More »

రేపే గ్రేట‌ర్‌లో గులాబీ పండుగ‌

హైద‌రాబాద్ వేదిక‌గా టీఆర్ఎస్ పార్టీ మ‌రోమారు త‌న ప్రత్యేక‌త‌ను చాటుకోనుంది. ఎన్నికలకు ముందు రాష్ట్ర రాజధాని వేదికగా భారీ బహిరంగ సభతో సత్తా చాటాలని టీఆర్‌ఎస్ అధిష్ఠానం నిర్ణయించింది. సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో ఆదివారం జరిగే భారీ బహిరంగసభకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లోని 29 నియోజకవర్గాలకు సంబంధించి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించతలపెట్టిన ఈ సభలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. సభకు భారీగా జన …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum