Home / CRIME / యాదాద్రి జిల్లాలో కుళ్లిపోయిన స్థితిలో యువతీ యువకుల డెడ్‌బాడీలు

యాదాద్రి జిల్లాలో కుళ్లిపోయిన స్థితిలో యువతీ యువకుల డెడ్‌బాడీలు

యాదాద్రి భువనగిరి జిల్లాలో గుర్తుతెలియని యువతీ యువకుల మృతదేహాలు కలకలం సృష్టించాయి. కొత్తగూడెం బ్రిడ్జి సమీపంలో నగ్నంగా పడి ఉన్న యువతి, యువకుడి డెడ్‌బాడీలను అటుగా వెళ్తున్న స్థానికులు గుర్తించారు. అవి కుళ్లిపోయిన స్థితితో దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలిపారు.

పోలీసులు క్లూస్‌ టీమ్‌తో అక్కడికి చేరుకుని ఈ ఘటనపై విచారణ చేపట్టారు. సమీపంలో దొరికిన బ్యాగ్‌లోని వివరాల ఆధారంగా మృతులను హైదరాబాద్‌ నగర పరిధిలోని వారాసిగూడకు చెందినవారికిగా పోలీసులు భావిస్తున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరినీ హత్య చేశారా? ఆత్మహత్యా అనేది తెలియాల్సి ఉంది. యువకుడి మర్మాంగంపై తీవ్రంగా దాడిచేసి గాయపరచగా.. యువతి ముఖంపై రాయితో మోది చంపినట్లు తెలుస్తోంది.

 

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri