Home / Tag Archives: shock

Tag Archives: shock

యాపిల్‌కు మ‌రో గ‌ట్టి షాక్

గ‌త ఏడాది కాలంగా వైస్ ప్రెసిడెంట్లు, సీనియ‌ర్లు స‌హా ప‌లువురు సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్‌ల‌ను కోల్పోతున్న టెక్ దిగ్గ‌జం యాపిల్‌కు మ‌రో గ‌ట్టి షాక్ త‌గిలింది. త‌న పేరిట 1000 కంపెనీ పేటెంట్లు క‌లిగిన సీనియ‌ర్ డిజైన‌ర్ పీట‌ర్ ర‌సెల్ క్లార్క్ రాజీనామా చేశారు. టెక్ దిగ్గ‌జంలో దాదాపు రెండు ద‌శాబ్ధాల పాటు సేవ‌లందించిన క్లార్క్ కంపెనీ నుంచి వైదొలిగారు.యాపిల్‌లో క్లార్క్ చివ‌రి ప్ర‌ముఖ సీనియ‌ర్ ఇండ‌స్ట్రియ‌ల్ డిజైన‌ర్ కావ‌డం గ‌మ‌నార్హం. …

Read More »

రేవంత్ రెడ్డికి భారీ షాక్…బీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్‌ కీలక నేత…!

జనగామ జిల్లాలో పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటమెరుగని నేతగా కొనసాగుతున్నారు. ఈసారి కూడా ఆయనే పాలకుర్తి నుంచి పోటీ చేయబోతున్నారు..అసలు ఎర్రబెల్లికి పోటీ ఇచ్చే నాయకుడే కాంగ్రెస్ లో కనపడడం లేదు. జనగామ డీసీసీ అధ్యక్షుడు డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి గత ఎన్నికల్లో ఎర్రబెల్లి చేతిలో ఓటమి పాలయ్యారు.. ఇప్పటికే పొన్నాల, కొమ్మూరి ప్రతాపరెడ్డితో విబేధాలతో జంగా రాఘవరెడ్డి సతమతమవుతున్నారు..ఈసారి ఆయన పాలకుర్తి నుంచి …

Read More »

పొంగులేటికి భారీ షాక్ ఇచ్చిన ఇద్దరు ముఖ్య అనుచరులు…త్వరలో బీఆర్ఎస్ లో చేరిక…!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటీవల కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో విబేధించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈమధ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. పొంగులేటి చేరికతో ఉమ్మడి ఖమ్మం కాంగ్రెస్ లో కలహాల కుంపట్లు ముదిరిపోయాయి.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఏకమై పార్టీలో మోస్ట్ సీనియర్ అయిన …

Read More »

ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు బిగ్ షాక్

 దేశ వ్యాప్తంగా ఉన్న సర్కారు ఉద్యోగులకు  ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని  కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. యావత్ ప్రపంచాన్ని ఆగం ఆగం చేసిన కరోనా సమయంలో నిలిపివేసిన డీఏ విషయంలో స్పష్టతనిచ్చింది కేంద్ర ప్రభుత్వం.. దాదాపు 18నెలల కాలానికి సంబంధించిన డీఏ చెల్లించబోమని స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగుల ఆశలు అడియాశలు అయ్యాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం తర్వాత కూడా ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదు.. …

Read More »

ఆకాశాన్నంటిన బంగారం ధరలు

 నేడు బంగారం ధర భారత్ బులియన్ మార్కెట్‌లో పరుగులు పెడుతోంది. నిన్న కాస్త తగ్గిన బంగారం ధర నేడు మాత్రం షాకిచ్చింది. ఈ నెలలో ఇంత పెద్ద మొత్తంలో పెరగడం ఇది రెండో సారి. దీపావళి తర్వాత నుంచి బంగారం ధర చాలా తక్కువ రోజులు మినహా మొత్తంగా పెరుగుతూనే ఉంది. నేడు అంటే నవంబర్‌ 18న దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.750 వరకు …

Read More »

Team India కి షాక్

టీ20 వరల్డ్‌ కప్‌లో భాగంగా 10న అడిలైడ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగే కీలక మ్యాచ్‌ అయిన సెమీ ఫైనల్‌లో   టీమ్‌ ఇండియా తలపడనున్నది. ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రాక్టీస్‌ సెషన్‌లో భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గాయపడ్డాడు. హిట్‌మ్యాన్‌ కుడి చేయికి గాయమైందని సమాచారం. అయితే, గాయం తీవ్రమైందన్న వివరాలు తెలియరాలేదు. ప్రాక్టీస్‌ సెషన్‌లో గాయపడ్డ వెంటనే రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ను నిలిపివేశాడు.

Read More »

ఉద్యోగులకు గూగుల్ షాక్

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్.. ఉద్యోగుల తొలగింపునకు సిద్దమైనట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇటీవల క్యూ2 వార్షిక ఫలితాల్లో సంస్థ ఆదాయం తగ్గడంపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగుల పనితీరును ప్రశ్నించారు. దీంతో వచ్చే వార్షిక ఫలితాల నాటికి పర్ఫార్మెన్స్ బాగాలేని ఉద్యోగులను గూగుల్ తొలగిస్తుందని పలు పత్రికలు కథనాలు ప్రచురిస్తున్నాయి. ప్రస్తుతం గూగుల్ నియామకాలను నిలిపివేసింది.

Read More »

ఉద్యోగులకు మోదీ సర్కారు షాక్

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (ఈపీఎఫ్‌) డిపాజిట్లపై 2021-22కుగాను తగ్గించి ప్రతిపాదించిన 8.1 శాతం వడ్డీరేటును ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు ఆమోదించింది. ఈ మేరకు నిన్న శుక్రవారం ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌వో) తెలియజేసింది. ఈపీఎఫ్‌ పథకం సభ్యులందరికీ గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను 8.1 శాతం వడ్డీరేటును చెల్లించాలన్నదానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ వెల్లడించినట్టు ఈపీఎఫ్‌వో కార్యాలయం …

Read More »

చంద్ర‌బాబుకు ఏపీ సీఐడీ షాక్

ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నివాసానికి ఏపీ సీఐడీ అధికారులు ఈ ఉద‌యం వ‌చ్చారు. అమ‌రావ‌తి అసైన్డ్ భూ వ్య‌వ‌హారంలో చంద్ర‌బాబుకు నోటీసులు ఇచ్చేందుకు హైద‌రాబాద్‌లోని ఆయ‌న నివాసానికి సీఐడీ అధికారులు వ‌చ్చారు. భూముల అమ్మ‌కాలు, కొనుగోళ్ల‌పై అంశంపై బాబుకు నోటీసులు ఇచ్చారు. చంద్ర‌బాబుతో పాటు మాజీ మంత్రి నారాయ‌ణ‌కు కూడా నోటీసులు జారీ అయ్యాయి. 41 సీఆర్పీసీ కింద నోటీసులు …

Read More »

పాక్ కు షాక్

ప్రపంచంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్తాన్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశాన్ని గ్రే లిస్టులో కొనసాగిస్తున్నట్లు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) వెల్లడించింది. టెర్రర్ ఫైనాన్సింగ్ ను తనిఖీ చేయడంలో పాక్ విఫలమైందని, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో సమర్థవంతమైన వ్యవస్థ లేదని ఉగ్రవాదుల మనీ లాండరింగ్ వ్యవహారం తనిఖీ చేయడంలో పాక్ నుంచి తీవ్రమైన లోపాలు ఉన్నాయని .FATF విమర్శించింది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat