Home / Tag Archives: slider (page 1003)

Tag Archives: slider

తెలంగాణలో నిరుద్యోగ యువతకు శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలోని సర్కారు నౌకరి కోసం ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది శుభవార్త. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ,ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో 5,091 అధ్యాపక ఖాళీలు ఉన్నాయి. అయితే మొత్తంగా 404 ప్రభుత్వ ,ఎయిడెడ్ కళాశాలలకు గాను 6,008 అధ్యాపక పోస్టులు మంజూరయ్యాయి. వీటిలో 3,728 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులున్నారు. 1,497మంది గెస్ట్ లెక్చరర్స్ గా పని చేస్తున్నారు. 150మంది మినిమం టైం స్కేల్ లెక్చరర్స్ …

Read More »

కరోనా ఎఫెక్ట్ -తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం

కరోనా ప్రభావంతో తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల విద్యాసంస్థలు,కోచింగ్ కేంద్రాలు,సినిమా హాల్స్, పార్కులు,జిమ్ లు అన్నిటినీ ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు మూసివేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. తాజాగా రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టుకు కూడా కరోనా వైరస్ సెగ తగిలింది. అందులో …

Read More »

అరణ్య సినిమా విడుదల వాయిదా

టాలీవుడ్ యంగ్ హీరో దగ్గుబాటి రానా హీరోగా ప్రభు సాల్మన్ తెర‌కెక్కించిన తాజా చిత్రం   అర‌ణ్య మూవీ వాయిదా ప‌డింది. ఏప్రిల్ 2న చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించిన‌ప్ప‌టికీ, ప్రేక్ష‌కుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చిత్రాన్ని కొద్ది రోజులు వాయిదా వేశారు. మంచి కంటెంట్‌తో త్వ‌ర‌లో మీ ముందుకు వ‌స్తామ‌ని ఈరోస్ సంస్థ తెలిపింది. త్రిభాషా చిత్రం రూపొందిన ఈ మూవీని హిందీలో ‘హాథీ మేరా సాథీ’ పేరుతో …

Read More »

పారసిటమాల్ తో కరోనా తగ్గుతుందా.?.WHO ఏం చెబుతుంది.?

కరోనా వైరస్ తగ్గడానికి పారాసిటమాల్ వేసుకుంటే చాలంటూ ప్రచారం జరుగుతుండగా.. దీనిపై WHO ఏం చెబుతుందనే విషయాన్ని ఓ సారి చూద్దాం. కరోనా రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.. దీనిలో భాగంగా పారాసిటమాల్, బ్రూఫిన్, ఏస్పిరిన్ వంటి ట్యాబ్లెట్ల వల్ల కరోనా లక్షణాలు బయటకు కనబడవని మాత్రమే WHO చెబుతోంది. పారాసిటమాల్ వల్ల కరోనా చనిపోదని, తగ్గదని.. ఈ ట్యాబ్లెట్ వల్ల కరోనాను కేవలం దాచిపెట్టగలమనే WHO చెబుతోంది.

Read More »

త్వరలోనే 4,76,692 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ

నిరుద్యోగులకు ఇది అతిపెద్ద శుభవార్త . త్వరలో 4,76,692 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభకు ఈ విషయాన్ని తెలిపారు. త్వరలో 4,75,000 పైగా పోస్టుల్ని భర్తీ చేయనున్నట్టు వివరించారు. 2019-20 సంవత్సరంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-యూపీఎస్‌సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB మొత్తం 1,34,785 పోస్టుల్ని భర్తీ చేయాలని సిఫార్సు చేసినట్టు జితేంద్ర సింగ్ రాతపూర్వకంగా వివరించారు. …

Read More »

“వర్ధన్నపేట “శ్రీమంతునికి మంత్రి కేటీఆర్ అభినందనలు

పుట్టిన ఊరు మనకు ఎంతో ఇచ్చింది… ఎంతో కొంత ఆ ఊరికి తిరిగి ఇచ్చేయాలి అన్న మాటలకు సరైన నిర్వచనం కామిడి నర్సింహారెడ్డి గారు. ఆ మ‌ధ్య శ్రీ‌మంతుడు సినిమా కాన్సెప్ట్ కూడా ఇదే. అయితే, అత‌ను మాత్రం త‌న సొంత ఆలోచ‌న‌ల‌తో సంపాదించ‌డ‌మే కాదు.. పుట్టిన ఊరిని అభివృద్ధి చేయాల‌నే సంక‌ల్పంతో ఉదారంగా రూ.25 కోట్లను విరాళంగా ప్ర‌క‌టించారు. అందులో రూ.1.5 కోట్ల రూపాయ‌ల చెక్కుని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, …

Read More »

కరోనా బారీన పడిన వారిలో కోలుకున్న 77వేల మంది

ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ బారీన పడిన మొత్తం1,69,605మందిలో 77,000మంది మెరుగైన చికిత్స అందటంతో కోలుకున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇందులో 6,518మంది మృత్యు వాతపడినట్లు రీపోర్టులో వెల్లడించింది. ఇంకా 5,921మంది బాధితుల పరిస్థితి విషమంగా ఉందని పేర్కొంది. మరోవైపు ఇండియాలో ఇప్పటివరకు మొత్తం 114కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 13మంది కోలుకున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెల్పింది.

Read More »

సచిన్ తన జీవితంలో మరిచిపోలేని రోజు నేడు

టీమిండియా దిగ్గజ మాజీ ఆటగాడు.. లెజండ్రీ సచిన్ టెండూల్కర్ తన జీవితంలో మరిచిపోలేని రోజు నేడు. సరిగ్గా ఏనిమిదేళ్ల కిందట అంటే ఇదే రోజు మార్చి 16,2012లో అన్ని ఫార్మాట్లలో కలిపి 100 శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్ గా సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇదే రోజు ఢాకాలో బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే మ్యాచులో 114పరుగులు చేయడంతో సచిన్ అరుదైన ఈ ఫీట్ ను సాధించాడు. …

Read More »

టీఆర్ఎస్ తో అందుకే కలిసి ఉన్నాము

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలతో పాటు ముస్లీం వర్గానికి పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంతో పాటుగా ముస్లీంల కోసం షాదీ ముబారక్ ,గురుకులాల లాంటి అనేక కార్యక్రమాలను తీసుకొచ్చి వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో మతాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టే తాము టీఆర్ఎస్ తో కలిసి ఉన్నాము అని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ ఒవైసీ అన్నారు. సీఏఏ,ఎన్పీఆర్,ఎన్ఆర్సీ లు దేశాన్ని బలహీనపరుస్తాయి. ఇవి …

Read More »

కమల్ నాథ్ ను కాపాడిన కరోనా వైరస్

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ను కాపాడటం ఏమిటని ఆలోచిస్తున్నారా..?. ఇప్పటికే ఆరువేలకు పైగా మంది కరోనా వైరస్ బారీన పడి మృత్యువాత పడితే కమల్ నాథ్ ను కాపాడటం ఏమిటని ఆలోచిస్తున్నారా..?. అయితే అసలు ముచ్చట ఏమిటంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది పార్టీ ఫిరాయించిన సంగతి విదితమే. ఇందులో పద్దెనిమిది మంది రాజీనామాలు చేశారు. అయితే ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat