మీకు కిడ్నీలో రాళ్లు ఉన్నాయా..?. నిత్యం ఈ సమస్యతో మీరు తెగ బాధపడుతున్నారా..?. అయితే కిడ్నీలో రాళ్లు ఎలా ఏర్పడతాయి..?. కిడ్నీలో రాళ్లు పోవాలంటే ఏమి ఏమి చేయాలి..?. కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్లు ఏమి ఏమి తినాలి..?. అనే పలు అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. అసలు కిడ్నీలో ఆక్సలేట్లు లేదా ఫాస్పరస్ తో కాల్షియం కలవడం వలన రాళ్లు తయారవుతాయి.యూరిక్ ఆసిడ్ అధికంగా ఉన్నా కానీ ఇవి ఏర్పడతాయి. …
Read More »సరిలేరు నీకెవ్వరు ఈవెంట్ లో బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా… రష్మిక మంధాన హీరోయిన్ గా అనీల్ రావిపుడి దర్శకత్వంలో తెరకెక్క్లుతున్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. ఈ మూవీకి సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరిగింది. ఈ ఈవెంట్ కు ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవితో సహా తదితరులు హాజరయ్యారు. వీరితో పాటుగా ప్రముఖ కమెడియన్ ,నిర్మాత ,నటుడు బండ్ల గణేష్ కూడా …
Read More »వేశ్య అవతారమెత్తిన శ్రద్ధాదాస్
మీరు చదివింది అక్షరాల నిజం.. ఒకపక్క అందంతో.. మరోపక్క చక్కని అభినయం ప్రేక్షకులను ఆకట్టుకునే సత్తా ఉన్న కానీ ఈ అమ్మడుకు అవకాశాలు మాత్రం చాలా తక్కువ. అయితే అప్పుడప్పుడు ఈ ముద్దుగుమ్మ ఒకటి రెండు సినిమాల్లో మెరుస్తు ఉన్న కానీ హిట్టులు మాత్రం దక్కడం లేదు . అయితే గతంలో వేదంలో అనుష్క శెట్టి,జ్యోతి లక్ష్మీలో ఛార్మీ నటించిన విధంగా శ్రద్దాదాస్ కూడా ఈ జాబితాలో చేరింది.సీనియర్ నటుడు …
Read More »మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు..
తెలంగాణలో త్వరలో మున్సిపాలిటీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్ర పురపాలక సంచాలకులు శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ.. ఆయా కార్పోరేషన్ల మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలను ప్రకటించారు. 13 నగరపాలక సంస్థల్లో ఎస్టీ-1, ఎస్సీ-1, బీసీ-4, జనరల్-7 స్థానాలను కేటాయించగా, 123 పురపాలికల చైర్మన్లలో ఎస్టీ-4, ఎస్సీ-17, బీసీ-40, జనరల్ -62 స్థానాలను కేటాయించినట్లు ఆమె తెలిపారు. మీర్‌పేట్ మేయర్ పదవి ఎస్టీకి కేటాయించగా, రామగుండం …
Read More »దారుణం.. భర్తను కట్టెల పొయ్యిలో పడేసి భార్య
తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం కాట్రపల్లిలో దారుణమైన సంఘటన జరిగింది.స్థానిక పోలీసుల కథనం ప్రకారం..కాట్రపల్లికి చెందిన రేణికుంట్ల రవి(44)కి కొప్పుల గ్రామానికి చెందిన రజితతో 23 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. రజిత భర్తతో తరుచూ గొడవ పడుతూ వరంగల్ వెళ్లి, అక్కడ కూలి పనులు చేస్తూ ఉండేది. శుక్రవారం కాట్రపల్లికి వచ్చిన రజిత మద్యం తాగి ఉన్న రవితో గొడవ పడింది. రాత్రి 9 …
Read More »తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో లొల్లి
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో వర్గాల లొల్లి ఉందని సంగతి విదితమే. ఈ క్రమంలో తాజాగా పార్టీలోని అంతర్గత కలహాలు మళ్లీ భగ్గుమన్నాయి. ఈ నెలలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన సమీక్ష సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్ ,స్థానిక ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హజరయ్యారు. వీరి సాక్షిగా భువనగిరిలోని సంకల్ప్ హోటల్‌లో నిర్వహించిన సమావేశంలో తనను వేదికపైకి ఆహ్వానించలేదని …
Read More »యాదాద్రిలో తెలంగాణ కొత్త సీఎస్
ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా సీఎస్ గా నియమితులైన తర్వాత తొలిసారిగా సోమేశ్ కుమార్ ఈ రోజు ఆదివారం యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామిని దర్శించుకున్నారు. మొదటిసారిగా యాదాద్రికి వచ్చిన సీఎస్ సోమేశ్ కుమార్ దంపతులకు వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శనానంతరం వేదాశీర్వరచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా సోమేశ్ కుమార్ ఆలయ పునర్నిర్మాణ పనులను …
Read More »మున్సిపల్ ఎన్నికల్లో పొత్తుపై సీఎం క్లారీటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిన్న శనివారం తెలంగాణ భవన్ లో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు.. ఎంపీలు.. మంత్రులు.. ఎమ్మెల్సీలు.. నేతలతో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల గురించి పలు సూచనలు.. సలహాలు సూచించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో పొత్తుపై ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ”మున్సిపల్ ఎన్నికల్లో పొత్తు ఉండదు. స్థానికంగా …
Read More »టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ సలహా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,మంత్రులు,ఎంపీలు,ప్రతినిధులతో నిన్న శనివారం హైదరాబాద్ లో తెలంగాణ భవన్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల వారీగా పార్టీ కార్యకర్తలతో.. నేతలతో.. ఉద్యమకారులతో.. ఎమ్మెల్యేలందరూ సమీక్ష సమావేశాలను నిర్వహించుకోవాలి. అందరితో ఆత్మీయ సమావేశాలు వరుసపెట్టి …
Read More »శ్రీదేవి మృతిపై వెలుగులోకి వచ్చిన రహాస్యం
దాదాపు రెండు మూడున్నర దశాబ్ధాల పాటు నాలుగు సినిమా ఇండస్ట్రీలను ఏలిన అందాల రాక్షసి.. తన అందంతో యువత మదిని కొల్లగొట్టి.. తన నటనతో అందర్నీ ఆకట్టుకున్న అతిలోక సుందరీ శ్రీదేవి. గతేడాది ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున పెళ్ళికి దుబాయికి వెళ్ళి అక్కడ ప్రముఖ హోటల్లో బాత్ టబ్లో మునిగి శ్రీదేవి మృతి చెందిన సంగతి విదితమే. అయితే ఆమె మరణంపై పలు అనుమానాలను అందరూ వ్యక్తం చేస్తూ …
Read More »