ఈ ఏడాదిలో ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ తొమ్మిది రోజుల తర్వాత 2020సంవత్సరానికి మనమంతా స్వాగతం పలుకుతాం.ఈ క్రమంలో ఈ ఏడాది మార్చి నెలలో జాతీయంగా చోటు చేసుకున్న విశేషాల గురించి తెలుసుకుందాము. మార్చి5న ప్రధాన మంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజన ప్రారంభం మార్చి7న దేశ కరెన్సీ వ్యవస్థలోకి రూ.20 నాణేం రాబోతున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటన మార్చి 8న అయోధ్య వివాదం పరిష్కారానికి …
Read More »రౌండప్-2019:మార్చి లో అంతర్జాతీయ విశేషాలు
ఈ ఏడాదిలో ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ తొమ్మిది రోజుల తర్వాత 2020సంవత్సరానికి మనమంతా స్వాగతం పలుకుతాం.ఈ క్రమంలో ఈ ఏడాది మార్చి నెలలో అంతర్జాతీయంగా చోటు చేసుకున్న విశేషాల గురించి తెలుసుకుందాము. మార్చి 9న అతిపెద్ద వయస్కురాలిగా గిన్నిస్ బుక్ రికార్డు పొందిన జపాన్ దేశస్తురాలు టనకా(116) మార్చి10న ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 737-8 విమానం కూలి 157మంది దుర్మరణం …
Read More »కోహ్లీ కోసం ఏకంగా లక్ష రూపాయలను…?
ఈ రోజు ఆదివారం కటక్ లో జరగనున్న ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలుపొంది టీమిండియా వెస్టిండీస్ జట్టుకు బ్యాటింగ్ అప్పజెప్పింది. ఈ మ్యాచ్ ను చూడటానికి వచ్చేవారిని ఒక అభిమాని మాత్రం విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. అతని పేరు పింటూ బెహెరా. బెహెరా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి వీరాభిమాని. ఈ అభిమానంతోనే బెహెరా తన శరీరంపై ఏకంగా 16 టాటూలు వేయించుకున్నాడు. దీనికోసం అక్షరాల లక్ష రూపాయలు ఖర్చుపెట్టాడు.ఈ …
Read More »హైదరాబాద్ లో దారుణం..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. నగరంలోని మేడ్చల్ మల్కాజీగిరి జిల్లాలో జగద్గిరిగుట్టలో నల్లగొండ జిల్లా ఆలేరు బొమ్మలూరుకు చెందిన మహేశ్వరి (28) జగద్గిరిగుట్టకు చెందిన వెంకటేష్ గౌడ్ తో పదేళ్ల కిందట వివాహాం జరిగింది. కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తుతూ .. తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మహేశ్వరి నిన్న శనివారం ఉదయం ఇంట్లో సీలింగ్ …
Read More »దబాంగ్-3 కలెక్షన్ల వర్షం
బాలీవుడ్ కండల వీరుడు.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా.. నృత్యకళాకారుడు ప్రభుదేవా దర్శకత్వంలో బాలీవుడ్ సెక్సీ భామ హాట్ బ్యూటీ సోనాక్షి సిన్హ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ దబాంగ్-3. ఇటీవల భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ నిత్యం నిరసనలు.. బంద్ లు చోటు చేసుకున్న కానీ కలెక్షన్ల సునామీని కురిపిస్తుంది. దబాంగ్ 3 శుక్రవారం విడుదలై ఆ రోజు రూ.24కోట్లు రాబట్టగా …
Read More »పరిటాల ఇంట విషాదం
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందిన దివంగత నేత పరిటాల రవి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. పరిటాల శ్రీరాములయ్య సోదరుడు పరిటాల గజ్జిలప్ప అనారోగ్యంతో అకాల మృతి నొందారు. ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ రోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర కన్నీరుమున్నీరవుతున్నారు. గజ్జిలప్ప ఇక లేరని తెలుసుకున్న జిల్లాకు చెందిన టీడీపీ నేతలు …
Read More »బ్రేకింగ్..బంజారాహిల్స్‌లో వ్యభిచారం… అడ్డంగా దొరికిపోయిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్…!
హైదరాబాద్‌లో మరో హైటెక్ సెక్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టయ్యింది. బంజారాహిల్స్‌లో ఓ ప్రముఖ హోటల్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని పక్కా సమాచారం అందడంతో పోలీసులు రైడ్ చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌తో పాటు ఓ సీరియల్ నటి కూడా ఉండడంతో పోలీసులు అవాక్కయ్యారు. బాలీవుడ్‌లో కొన్ని భారీ చిత్రాల్లో నటించిన ఈ హీరోయిన్ కొద్ది రోజులుగా హైదరాబాద్‌లోనే ఉంటూ..ఇక్కడి బడా బాబులతో ఎంజాయ్ చేస్తున్నట్లు సమాచారం. …
Read More »చలికాలంలో ప్రతి రోజూ ఉసిరి తింటే ఉంటుంది.. మీరే కింగ్..?
ఉసిరి లాభాలు ఎన్నో ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.చలికాలంలో ఎక్కువగా లభించే ఉసిరిని ప్రతి రోజూ ఆహారంలో తినడం వలన పలు ఉపయోగాలు ఉన్నాయి. మరి ఉసిరి వలన లాభాలెంటో తెలుసుకుందాము. * విటమిన్ సీ లోపం రాకుండా చూసుకోవచ్చు * రోగనిరోధక శక్తి పెరుగుతుంది * దగ్గు,జలుబు,ఫ్లూ జ్వరాలను తగ్గిస్తుంది * ఉసిరి రసాన్ని తాగితే ఆహారం జీర్ణమవుతుంది * షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది * చర్మ సమస్యలను …
Read More »2 లక్షల మందికి రైతు బీమా
తెలంగాణలో రైతు చనిపోతే ఆ రైతు కుటుంబం నడిరోడ్డున పడకూడదు.. ఆ రైతు కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన వినూత్న కార్యక్రమం రైతు బీమా. ఈ పథకం కింద రైతు చనిపోతే ఆ రైతు కుటుంబానికి రూ.5లక్షల ఆర్థిక సాయాన్ని అందజేస్తుంది . ఈ నేపథ్యంలో రైతు బీమా పథకం కింద అర్హులైన రైతుల సంఖ్య భారీగా పెరగనున్నది. ప్రస్తుత ఆర్థిక …
Read More »మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ
ఇండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. దాదాపు ఇరవై రెండేళ్ల రికార్డును బద్దలు కొట్టడానికి రోహిత్ శర్మ కేవలం తొమ్మిది పరుగుల దూరంలో ఉన్నాడు. రోహిత్ ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిపి 2,379పరుగులు చేశాడు. అయితే 1997లో శ్రీలంక మాజీ కెప్టెన్ ,లెజండ్రీ ఆటగాడు జయసూర్య చేసిన అత్యధిక పరుగులు 2,387. అయితే దీనిని రోహిత్ శర్మ అందుకోవడానికి కేవలం తొమ్మిది పరుగుల …
Read More »