తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు కేంద్రం ఇచ్చే కాయకల్ప అవార్డులు దక్కాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రులల్లో సౌకర్యాలు,పారిశుధ్యం,వ్యర్థాల నిర్వహణ,ఇన్ ఫెక్షన్ నివారణ,తదితర లాంటి పలు అంశాల ప్రాతిపదికన రాష్ట్రం నుంచి నాలుగు ఆసుపత్రులు కాయకల్ప అవార్డులకు ఎంపికయ్యాయి. జిల్లా ఆసుపత్రుల విభాగంలో కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి మొదటిస్థానం దక్కింది. సంగారెడ్డి ,కొండాపూర్ జిల్లా ఆసుపత్రులు ద్వితీయ స్థానంలో నిలిచాయి. పీహెచ్సీ-సీహెచ్ సీ విభాగంలో పాల్వంచ ఆరోగ్య కేంద్రానికి ప్రథమ …
Read More »రైతన్నలకు ఊరట
రబీ సీజన్లో రైతులకు మేలు కలిగించేలా ఇఫ్కో ఎరువుల ధరను తగ్గించింది. అందులో భాగంగా యూరియా ఎరువును కాకుండా ఇతర ఎరువుల చిల్లర ధరలను బస్తాకు రూ.25 నుంచి రూ.50 వరకు తగ్గించినట్లు ఇఫ్కో మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. దీంతో యాబై కిలోల డీఏపీ బస్తా ధర రూ.1250 నుంచి రూ.1200 లకు తగ్గింది. ఇతర కాంప్లెక్స్ ఎరువుల ధరలపై రూ.25 తగ్గింది. ఎన్పీకే-1 ధర రూ.1175,ఎన్పీకే-2 ధర రూ.1185, …
Read More »ఐటీలో బెంగళూరు కంటే హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి
హెచ్‌ఐసీసీలో రెండో రోజు వరల్డ్ డిజైన్ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ పాల్గొన్నారు. వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్, తెలంగాణ ప్రభుత్వం, ఇండియా డిజైన్ ఫోరం ఆధ్వర్యంలో సమావేశాలు జరుగుతున్నాయి.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో తొలిసారి వరల్డ్ డిజైన్ అసెంబ్లీ సమావేశాలు జరగడం సంతోషంగా ఉంది. …
Read More »చైనా అధ్యక్షుడు ఈ కారులోనే ఎందుకు ప్రయాణించాలి..?
హాంకీ.. ఇది చైనాలో టాప్ కారు. దీన్నే రెడ్ ఫ్లాగ్ అని కూడా పిలుస్తారు. ఇది లగ్జరీ బ్రాండ్ కారు. మావో లాంటి మేటి కమ్యూనిస్టు నేతలు ఈ కారులోనే తిరిగారు. సీపీసీ నేతలు కూడా ఇప్పటికీ హాంకీనే ప్రిఫర్ చేస్తారు. అయితే చైన్నైలోని ఐటీసీ చోళా హోటల్ నుంచి మామల్లపురం వరకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ హాంకీ కారులో వెళ్లారు. హాంకీ.. మేడ్ ఇన్ చైనా కారు. …
Read More »రూ. 2వేల నోటు రద్దు వార్తలపై ఆర్బీఐ కీలక ప్రకటన
ఇటీవల కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు వెయ్యి రూపాయలు,ఐదు వందల నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో సరికొత్త రూ.2000,500నోట్లు తీసుకొచ్చిన సంగతి విదితమే. అయితే తాజాగా రూ.2వేల నోట్లను రద్దు చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి ఒకటో తారీఖులోపు రద్దు అవుతుంది.అప్పటిలోగా మీ దగ్గర ఉన్న రెండు వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. …
Read More »టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మృతి
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నిన్న శుక్రవారం రాత్రి పదకొండున్నర ప్రాంతంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటి ఉమ్మడి ఏపీలో 1994-99మధ్య రామ్మూర్తి యాదవ్ ఎమ్మెల్యేగా చలకుర్తి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. రేపు ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఆయన …
Read More »చెత్త ఎత్తిన ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నిత్యం ఏదో ఒక చర్యతో వార్తల్లో నిలుస్తున్న సంగతి విదితమే. నిన్న తమిళనాడు తరహా పంచె కట్టుతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచిన మోదీ తాజాగా చెన్నై సమీపంలోని మామల్లపురం బీచ్ లో చెత్త ఎత్తుతూ వార్తల్లో నిలిచారు. ఈ రోజు శనివారం ఉదయం దాదాపు ఆర్థ గంటపాటు బీచ్ లో వాకింగ్ చేసిన మోదీ బీచ్ లో ఉన్న చెత్తను ఎత్తిన …
Read More »రబీలో లక్ష టన్నుల యూరియా
తెలంగాణ రాష్ట్రంలో రబీ సీజన్ లో రైతన్నలకు అందించడానికి లక్షటన్నుల యూరియా సరఫరాకు క్రిబోకో అంగీకారం తెలిపింది అని మార్క్ ఫైడ్ చైర్మన్ బాపురెడ్డి తెలిపారు. దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ సహకార వాణిజ్య సదస్సుకు బాపురెడ్డి హాజరయ్యారు.ఇందులో భాగంగా క్రిబోకో చైర్మన్ చంద్రపాల్ సింగ్ ,ఎండీ సాంబశివరావును బాపురెడ్డి కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణకు రబీ సీజన్ లో లక్ష టన్నుల యూరియా సరఫరా చేయాలని …
Read More »తెలంగాణలో ఉద్యోగాల జాతర
తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యోగాల జాతర మొదలు కానున్నది. ఇప్పటికే పలు శాఖాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్న ప్రభుత్వం తాజాగా విద్యుత్ శాఖాలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దమైంది. అందులో భాగంగా టీఎస్ఎస్పీడీసీఎల్ మొత్తం 3,025 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల పదో తారీఖు నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఈ నెల …
Read More »తెలంగాణలో మరో వినూత్న కార్యక్రమం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే కంటి వెలుగు కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే. కంటి వెలుగు పరీక్షల్లో భాగంగా కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు సరఫరా చేస్తుంది ప్రభుత్వం. మరి అవసరమైతే ఉచితంగా ఆపరేషన్లు,కండ్లద్దాలను కూడా ఇస్తుంది. తాజాగా మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఇందులో భాగంగా ప్రతి ఇంటింటికీ …
Read More »