తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి విదితమే. అందులో భాగంగా నిన్న ఆదివారం శాసన మండలిలో వరంగల్ జిల్లా స్థానిక సంస్థల తరపున ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తొలిసారి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పోచంపల్లి మాట్లాడుతూ” ముందుగా శాసన మండలిలో నాకు తొలిసారి అవకాశమిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, యువనేత మంత్రి కేటీఆర్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. శాసనమండలిలో తొలిసారి మాట్లాడటమే …
Read More »తెలంగాణ సర్కారు ఉద్యోగులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్ర సర్కారు ఉద్యోగులు,ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న పీఆర్సీపై తెలంగాణ రాష్ట్ర శాసనమండలిలో ప్రభుత్వం క్లారీటీచ్చింది. ఆదివారం శాసనమండలిలో జరిగిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ” ఉద్యోగులకు,ఉపాధ్యాయులకు ఐఆర్ కాదు.. పీఆర్సీనే ప్రకటిస్తాం. అయితే పీఆర్సీను ఒకేసారి ప్రకటించడానికి ప్రయత్నాలు మమ్మురం చేస్తుంది ప్రభుత్వం. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకేసారి పీఆర్సీపై ప్రకటన …
Read More »కాంగ్రెస్ కుట్రలను బయటపెట్టిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ నల్లమల అడవుల్లో యూరేనియం తవ్వకాలు. అయితే ఈ అంశంపై బీజేపీ,టీడీపీతో సహా కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు అధికార టీఆర్ఎస్ పార్టీపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు నల్లమల అడవిలో యూరేనియం తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎలా అనుమతి ఇస్తుంది. అది పర్యావరణానికి.. ప్రజలకు హానీకరమని వారు వాదిస్తూ వచ్చారు. …
Read More »ముచ్చటగా మూడోసారి బాలయ్య
టాలీవుడ్ సీనియర్ నటుడు,యువరత్న నందమూరి బాలకృష్ణను చాలా రోజుల తర్వాత తనలో పూర్వ వైభవాన్ని బయట పెట్టిన చిత్రాలు సింహా,లెజెండ్. ఈ రెండు చిత్రాలు ఇటు బాక్స్ ఆఫీస్ దగ్గర కాసులను కొల్లగొట్టడమే కాకుండా అటు తెలుగు సినిమా ప్రేక్షకులతో పాటు నందమూరి అభిమానులను కాలర్ ఎగురవేసుకునేలా చేశాయి. ఈ రెండు చిత్రాలకు దర్శకుడు బోయపాటి శ్రీను. తాజాగా ముచ్చటగా మూడోసారి బాలయ్యతో మూవీ తీయడానికి సిద్ధమవుతున్నాడు బోయపాటి. ఇటీవల …
Read More »యువతలో సత్తా లేదు-కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్
కేంద్ర కార్మిక ,ఉపాధి శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ దేశంలో యువత గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాయబరేలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ” దేశ వ్యాప్తంగా ఉపాధి అవకాశాలున్నాయి. యువతకు సరిపడినన్నీ ఉద్యోగాలు కూడా ఉన్నాయి.కానీ దేశంలో ముఖ్యంగా ఉత్తారాది ప్రజల్లో ,యువతలో వాటికి అవసరమైన సత్తా,నైపుణ్యాలు లేవు. ఉత్తర భారతదేశాన్ని సందర్శించిన ఉద్యోగులను నియమించుకునేవారు ఇదే అంశం చెబుతున్నారు అని ” వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా …
Read More »6రోజులు బ్యాంకులు బంద్
దేశ వ్యాప్తంగా ఈ నెలలో వారం రోజులు వరుసగా బ్యాంకులు బంద్ కానున్నాయి. దేశంలో ఉన్న అన్ని రకాల బ్యాంకులకు చెందిన ఉద్యోగులు ఈ నెల 26,27తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చారు. బ్యాంకుల విలీనం మరియు తదితర అంశాల ఆధారంగా బ్యాంకులకు సమ్మె చేస్తున్నామని ఆయా సంఘాలు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత రోజు నాలుగో శనివారం.. ఆ తర్వాత ఆదివారం.. ఆ తర్వాత సోమవారం ఆర్ధవార్షిక క్లోజ్ రోజు.. …
Read More »తెలంగాణకు మరో పదేళ్లు నేనే సీఎం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అసెంబ్లీ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ” ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ దిగిపోతాడంట. మంత్రి కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చేస్తాడంట. అని బయట ప్రచారం జరుగుతుంది. నేనేందుకు దిగిపోతాను. నాకేమి బాగానే ఉన్నాను కదా.. నాకు ఆరోగ్యం బాగానే ఉంది కదా.. కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా ఎందుకు చేస్తానని” ఆయన ప్రశ్నించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ …
Read More »గోదావరి నదిలో బోటు మునక..!
నవ్యాంధ్రలో తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండల పరిధిలో కచ్చులూరు సమీపంలో ఒక పర్యాటక బోటు గోదావరి నదిలో మునిగిపోయింది. ఈ బోటులో సుమారు అరవై ఒక్క మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పాపికొండలు చూడటానికి వీళ్లు బయలు దేరినట్లు సమాచారం. అయితే ఈ పర్యాటకుల్లో చాలా మంది లైఫ్ జాకెట్లు ధరించారని అధికారులు చెబుతున్నారు. వీటిని ధరించిన వాళ్లు మాత్రమే ఒడ్డుకు చేరారు. మిగతా వారి అచూకీకోసం అధికారులు ప్రయత్నాలు …
Read More »మరో పదేళ్లు సీఎం ఎవరో తేల్చి చెప్పిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు సభ ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో వివాదమైన నల్లమల అడవిలోని యూరేనియం తవ్వకాలపై అనుమతుల గురించి చర్చ జరుగుతుంది. ఈ చర్చలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ”తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవరికి నల్లమల అడవుల్లో యూరేనియం తవ్వకాలపై అనుమతులివ్వలేదు. భవిష్యత్తులో కూడా ఇవ్వం అని తేల్చి చెప్పారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాన్ని …
Read More »పచ్చదనంతోనే మనుగడ
రాజ్యసభ సభ్యులు, టీఆర్ఎస్ యువ నాయకుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ మూడు కోట్లకు చేరింది. ఈ సందర్భంగా హైదరాబాద్ నక్లెస్ రోడ్ లో సంతోష్ కుమార్ మూడు కోట్లవ మొక్కను నాటారు. జీహెచ్ ఎంసీ కి చెందిన ఎన్ఫోర్స్ మెంట్ , విజిలెన్స్ డైరెక్టరేట్ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. సంతోష్ కుమార్ తో పాటు మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా …
Read More »