ఆయన టీమిండియా చీఫ్ కోచ్. అతన్ని ఇష్టపడి కోరి మరి టీమిండియా కోచ్ గా ఎంచుకున్నాడు కెప్టెన్ విరాట్ కోహ్లి. అయితే తాజాగా ఆయన వార్షిక వేతనం ఎంతో తెలుసా..?. ఆయన వేతనం దాదాపు 20% వరకు పెరిగిందని సమాచారం. రవితో పాటు సహాయ సిబ్బంది వేతనాలు కూడా పెరిగాయని టాక్. గతేడాది వరకు శాస్త్రికి బీసీసీఐ ఏడాదికి రూ.8 కోట్లు. అయితే ప్రపంచకప్ తో అతడి పదవీకాలం ముగియడంతో …
Read More »తెలంగాణ జాగృతి ఖతర్ బతుకమ్మ పోస్టర్ ఆవిష్కరణ
తెలంగాణ మట్టి వాసనల మకరందం బతుకమ్మ. ప్రకృతిని అమ్మగా ఆది శక్తిగా కొలిచే ఘనమైన పండుగ ఇది. వందల వేల సంవత్సరాలుగా వస్తున్న మన ఈ పూల పండుగను నేడు తెలంగాణలోనే కాక తెలంగాణకు ఆవల ఉన్న తెలంగాణ ఆడబిడ్డలు అన్నదమ్ములు కూడా ప్రతీ ఏడు అత్యంత అనందోత్సాహాలతో జరుపుకోవడం తెలిసిన విషయమే. అదే క్రమంలో తెలంగాణ జాగృతి ఖతర్ శాఖ ఆధ్వర్యంలో ఈ యేడు నిర్వహించనున్న -జానపద …
Read More »రైతుల సంక్షేమమే మా ధ్యేయం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా పథకాలు యధాతథంగా కొనసాగుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో, ఉన్న పరిమితుల్లోనే పేద ప్రజల సంక్షేమాన్ని, రైతుల సంక్షేమాన్ని కొనసాగించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని బడ్జెట్ ప్రసంగంలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రైతుబంధు పథకం కింద రూ. 8 వేల నుంచి రూ. 10 వేలకు పెంచాం. ఈ క్రమంలో …
Read More »వ్యవసాయ రంగంలో 8.1 శాతం వృద్ధిరేటు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రగతికాముక విధానాల వల్ల అన్ని ప్రధాన రంగాల్లో గణనీయమైన వృద్ధిరేటు నమోదు అయిందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా కేసీఆర్ ఈ విషయాలను వెల్లడించారు. వ్యవసాయ, దాని అనుబంధ శాఖలతో కూడిన ప్రాథమిక రంగంలో 2013-14 ఆర్థిక సంవత్సరంలో 1.8 శాతం వృద్ధిరేటు మాత్రమే తెలంగాణలో నమోదైందన్నారు. గడిచిన ఐదేళ్లలో 6.3 శాతం అదనపు వృద్ధి సాధించి, 2018-19 …
Read More »ఆమె వయస్సు 19ఏళ్లే..!
ఆమె వయస్సు అక్షరాల 19ఏళ్లు. కానీ ఆమె చేసిన పనికి యావత్తు ప్రపంచమంతా అవాక్కైపోతున్నారు. పంతొమ్మిదేళ్లకే టెన్నిస్ దిగ్గజాన్ని మట్టికరిపించి అందరిచేత వహ్వా అన్పించుకుంది. కెనాడాకు చెందిన ఈ అందాల టెన్నిస్ ప్లేయర్ బియాంకా ఆండ్రిస్కూ టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ ను ఓడించి తమ దేశం తరపున టైటిల్ ను గెలుచుకుంది. అయితే ఏ మాత్రం గర్వం లేదు. ఇంత పెద్ద ట్రోపిని గెలిస్తే ఎవరైన సరే ఎగిరి …
Read More »రకుల్ ప్రీత్ సింగ్ కు అవమానం
బక్కపలచని అందం తన సొంతం.. చక్కని అభినయం.. చూస్తే కుర్రకారు మతిని పొగొట్టే సెక్సీ ఆఫియల్స్.. వరుస విజయాలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్థాయికెదిగిన హీరోయిన్.. చిన్న హీరో సరసన నటించి ఇండస్ట్రీలోకి అడుగెట్టి స్టార్ హీరో సరసన నటించే స్థాయికెదిగిన అందాల రాక్షసి. ఇంతకు ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అని ఆలోచిస్తోన్నారా…?. ఆమె హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ సీనియర్ హీరో …
Read More »గత ఆర్థిక సంవత్సరంలో 5.8శాతం వృద్ధి
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 2019-20ఏడాదికి పూర్తి స్థాయి బడ్జెట్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో.. ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు మండలిలో ప్రవేశ పెడుతున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో మాట్లాడుతూ””తీవ్రమైన ఆర్థిక మాంద్యం అన్ని రంగాలపై ప్రభావం చూపింది. దేశంలో ఆర్థిక సంక్షోభం తెలంగాణపై కూడా ఉంది. ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణ పరిస్థితి మెరుగ్గా ఉందని” సీఎం కేసీఆర్ శాసనసభలో తెలిపారు. సీఎం …
Read More »అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ వన్
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ఉదయం పదకొండున్నరకు ప్రారంభమయ్యాయి. శాసనసభలో సీఎం కేసీఆర్ పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం చేస్తూ.. ”అతితక్కువ వ్యవధిలోనే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా సగర్వంగా నిలిచింది. కొత్త రాష్ట్రం తెలంగాణ ఐదేళ్లలోనే అద్భుతమైన ప్రగతిసాధించింది. గడిచిన ఐదేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. వినూత్న పథకాలన ప్రభుత్వం అమలు …
Read More »ఆసరా పెన్షన్ల కోసం రూ. 9,402 కోట్లు
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2019-20) పూర్తిస్థాయి బడ్జెట్‌ను శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రసంగాన్ని సీఎం కేసీఆర్ చదివి వినిపిస్తున్నారు. మార్చిలో ఆరు నెలల కాలానికి చట్టసభల ఆమోదం పొందిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పరిమితి ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో.. అక్టోబర్ నుంచి మార్చి నెలాఖరు వరకు ప్రతిపాదించిన పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. నిన్న రాత్రి జరిగిన కేబినెట్ సమావేశంలో …
Read More »తెలంగాణ బడ్జెట్ రూ.1,46,492 కోట్లు
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 2019-20ఏడాది పూర్తిస్థాయి బడ్జెట్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు సోమవారం శాసనసభలో ఉదయం పదకొండున్నరకు ప్రవేశ పెట్టారు. మరోవైపు శాసనమండలిలో తొలిసారిగా ఆర్థిక శాఖ మంత్రిగా తన్నీరు హారీశ్ రావు పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా పూర్తి స్థాయి బడ్జెట్ వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం బడ్జెట్ రూ.1,46,492కోట్లు రెవెన్యూ వ్యయం రూ. 1,11,055 కోట్లు మూలధన వ్యయం రూ. 17,274.67 …
Read More »