Home / Tag Archives: slider (page 1196)

Tag Archives: slider

ఫోటో కొట్టు ..రూ.100 పట్టు

మీరు చదివింది నిజమే.. ఫోటో కొట్టు వంద పట్టు.. ఈ విధానం నవ్యాంధ్రలోని విజయవాడలో తీసుకొచ్చింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.. అసలు విషయానికొస్తే విజయవాడ నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా మారుస్తామని సీఎస్ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇందుకు ప్రధాన కారణం ఇప్పటికే భూసారం తగ్గుతుంది. పర్యావరణం దెబ్బతింటుంది. అందుకే విజయవాడ నగర వాసులంతా చైతన్యవంతులై ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని ఆయన కోరారు. ఎవరైన సరే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ అమ్మినా …

Read More »

జాతీయ వార్తలు..

ఆఫ్రికా పర్యటన ముగించుకుని ఇండియా తిరిగి వచ్చిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రెండో రోజు బీజేపీ ఎంపీల శిక్షణా కార్యక్రమంలో పాల్గోన్న ప్రధాన మంత్రి నరేందర్ మోదీ యూపీలో ఉన్నావ్ ప్రమాద కేసులో విచారణ చేపట్టిన సీబీఐ మధ్యప్రదేశ్ లో బర్వానీ సమీపంలో బస్సు కారు ఢీకోని నలుగురు మృతి చెందారు కేరళ రోడ్డు ప్రమాదం కేసులో ఐఏఎస్ శ్రీరామ్ కు పద్నాలుగురోజుల పాటు జ్యూడిషీయల్ కస్టడీ యెడియూరప్పకు …

Read More »

సీఎం కేసీఆర్ సరికొత్త నిర్ణయం

తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిసే విధంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడం కోసం త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ‘60 రోజుల కార్యాచరణ ప్రణాళిక’ అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. దీనికోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సిద్ధం కావాలని సీఎం పిలుపునిచ్చారు. 60 రోజుల కార్యాచరణ అమలులో భాగంగానే పవర్ వీక్, హరితహారం నిర్వహించాలని చెప్పారు. గ్రామ వికాసంలో పంచాయతీ …

Read More »

కోహ్లీ సరికొత్త రికార్డు

టీం ఇండియా కెప్టెన్ ,స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను తన సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి వెస్టిండీస్ తో జరిగిన ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో కోహ్లీ పంతొమ్మిది పరుగులను కేవలం ఒకే ఒక్క బౌండరీతో సాధించాడు. దీంతో ట్వంటీ ట్వంటీ ఫార్మాట్లో అత్యధిక బౌండరీలను సాధించిన ఆటగాడిగా తన పేరిట రికార్డును సొంతం చేసుకున్నాడు.ఈ మ్యాచ్లో కోహ్లీ కొట్టిన బౌండరీతో ఇంతకుముందు …

Read More »

జామకాయ వలన లాభాలు..?

జామకాయ తినడం వలన పలు లాభాలున్నాయి అని వైద్యులు,శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే లాభాలేంటో ఒక లుక్ వేద్దాం.. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది షుగర్ లెవల్స్ అదుపులో ఉంచుతుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది కంటికి ,చర్మానికి చాలా మంచిది గుండెజబ్బులు ,బీపీని నియంత్రిస్తుంది కాలేయానికి దివ్య ఔషధంగా పని చేస్తుంది చర్మం ముడతలు రాకుండా చేస్తుంది..

Read More »

వివో ప్రియులకు శుభవార్త

ప్రముఖ స్మార్ట్ మొబైల్స్ తయారీదారీ సంస్థ అయిన వివో తన వి15 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను ఈ ఏడాది ఆరంభంలో విడుదల చేసిన విషయం మనకు విదితమే. కాగా ఈ ఫోన్ ధరను వివో భారీగా తగ్గించింది. ఈ ఫోన్‌కు చెందిన రెండు రకాల ధరలను రూ.3వేల మేర తగ్గించింది. దీంతో తగ్గింపు ధరలకే ఈ ఫోన్ రెండు రకాల మోడల్స్ వినియోగదారులకు లభిస్తున్నాయి. వివో వి15 ప్రొకు చెందిన 6జీబీ …

Read More »

‘ఆర్ట్‌ ఫర్‌ ఏ కాజ్‌’ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ ఈ రోజు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని మాదాపూర్‌ స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో ‘ఆర్ట్‌ ఫర్‌ ఏ కాజ్‌’ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. అనంతరం ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన పెయింటింగ్స్‌ను ఎంపీ ఎంతో ఆసక్తిగా తిలకించారు. వన్యప్రాణులే ఇతివృత్తంగా 11ఏళ్ల బాలుడు చిత్రలేఖనంతో అబ్బురపరిచాడు. సృజనాత్మకతతో బొమ్మలు గీసిన యువ చిత్రకారుడు ప్రణవ్‌ను ఎంపీ సంతోష్‌ అభినందించారు. పెయింటింగ్స్‌ …

Read More »

వరిపోలంలో ఎమ్మెల్యే రేఖానాయక్

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతో సాగు జోరుగా సాగుతుంది. ఈ క్రమంలో ముసురును సైతం లెక్కచేయకుండా రైతులు, కూలీలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని దేవునిగూడ పంచాయతీలోని చెర్లపల్లే గ్రామం మీదుగా వెళ్తున్న అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రేఖానాయక్ నాటేస్తున్న పొలం వద్ద ఆగారు. మహిళా కూలీలను పలకరించిన ఎమ్మెల్యే వారితో కలిసి పొలంలోకి దిగి కాసేపు నాటేశారు.

Read More »

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుత్తా

తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ్యుల కోటాలో జరగనున్న ఒకే ఒక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి పేరును ఆ పార్టీ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. పార్టీ తరుఫున నామినేషన్ వేయాల్సిందిగా గుత్తాను ముఖ్యమంత్రి కోరారు.ఈ సందర్భంగా ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రిని కలిసి గుత్తా కృతజ్ఞతలు తెలిపారు. నామినేషన్ల పత్రాల దాఖలు తదితర ప్రక్రియలను నిర్వహించడంలో సహకరించాలని ఎమ్మెల్సీ …

Read More »

దుమ్ములేపుతున్న “సాహో”రొమాంటిక్ సాంగ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సాహో చిత్రం ఆగ‌స్ట్ 30న గ్రాండ్‌గా విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే . దాదాపు 350 కోట్ల బ‌డ్జెట్‌తో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. అయితే చిత్ర రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న క్ర‌మంలో మేక‌ర్స్ వినూత్న‌మైన ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు. ఇప్ప‌టికే సాహో చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోస్‌తో పాటు పోస్ట‌ర్స్ , …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat