ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ టీవీ9కి చెందిన ప్రముఖ యాంకర్ సత్య,నటుడు కత్తి మహేష్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారు అని టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి సునీత బోయ నిన్న మంగళవారం హైదరాబాద్ మహానగరం బంజరాహీల్స్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. ఇదే ఏడాది ఏప్రిల్ పద్నాలుగు తారీఖున టీవీ9 యాంకర్ సత్య నిర్వహించిన ఒక చర్చావేదిక కార్యక్రమానికి నటి సునీత బోయ,నటుడు కత్తి మహేష్ …
Read More »కర్ణాటక రాజకీయ సంక్షోభంపై సుప్రీం సంచలన నిర్ణయం
గత కొన్ని రోజులుగా ఎంతో ఉత్కంఠ రేకెత్తిస్తున్న కన్నడ రాజకీయం తుది అంకానికి చేరింది. కుమారస్వామి ప్రభుత్వ మనుగడకు సంబంధించిన కీలక తీర్పును సుప్రీంకోర్టు బుధవారం వెలువరించింది. రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై తుది నిర్ణయం స్పీకర్‌దేనని, రాజీనామాల విషయంలో శాసన సభాపతికి పూర్తి అధికారం ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేకాకుండా కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించుకోవచ్చునని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైన బలపరీక్ష గురువారం జరగనుంది. …
Read More »సత్ఫలితాలిస్తున్న కేసీఆర్ కిట్స్
తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశ పెట్టి అమలుచేస్తున్న సంగతి విదితమే. అందులో భాగంగా టీఆర్ఎస్ సర్కారు ప్రవేశ పెట్టిన పలు సంక్షేమాభివృద్ధి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన కేసీఆర్ కిట్స్ సత్ఫలితాలిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా శిశుమరణాలను చాలా వరకు తగ్గుమొఖం పట్టాయి. మెటర్నీటీ మోర్టాలిటీ ఇండియా శాంపిల్ …
Read More »నేడు తెలంగాణ క్యాబినేట్ భేటీ..!
తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం ఈ రోజు బుధవారం సమావేశం కానుంది. అందులో భాగంగా ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ మహానగరంలోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఈ క్యాబినేట్ సమావేశం జరగనున్నది. ఈ సమీక్ష సమావేశంలో కొత్తగా ప్రవేశ పెట్టనున్న మున్సిపల్ బిల్లుతో పాటుగా గతంలో జారీచేసిన పలు ఆర్డినెన్స్ లకు మంత్రి వర్గం ఆమోదం తెలపనున్నది. అయితే ప్రస్తుతం తీసుకురానున్న నూతన …
Read More »మాజీ మంత్రి ముకేష్ గౌడ్ ఆరోగ్యం విషమం..!
అప్పటి ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి ఎమ్.ముకేష్ గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన గత కొంతకాలంగా కాన్సర్ తో బాదపడుతున్నారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్తితి విషమించిందని సమాచారం వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే అపోలోలో చికిత్స పొందుతున్న ముఖేష్‌గౌడ్ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్లు సన్నిహితవర్గాల కదనం. వైద్యానికి ముఖేష్‌గౌడ్ శరీరం సహకరించపోవడంతో అపోలో వైద్యులు చికిత్స నిలిపివేశారని కూడా వార్తలు సూచిస్తున్నాయి.
Read More »500 కోట్ల రూపాయలు తినేశారు
అప్పటి ఉమ్మడి ఏపీలో పోలవరం ప్రాజెక్టు గురించి 2004 వరకు తొమ్మిది ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అసలు పట్టించుకోలేదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.పోలవరం ప్రాజెక్టు వ్యయ అంచనాల పెంపుదలపై వచ్చిన ప్రశ్నకు ఆయన సమాదానం ఇచ్చారు. రాజశేఖరరెడ్డి చొరవ వల్లే కాల్వలు తవ్వారని, అవి కనుక సిద్దం కాకుండా ఉండి ఉంటే, ఇప్పుడు భూమి సేకరణ కు ఎంత వ్యయం అయి ఉండేదో ఆలోచించుకోవాలని ఆయన …
Read More »జోరుగా గులాబీ సభ్యత్వ నమోదు ..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక పండుగలా కొనసాగుతుంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఊరువాడా పల్లెపల్లెన జోరుగా హుషారుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. అయితే సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఈ నెల ఇరవై తారీఖునే చివరి గడవు కావడంతో స్థానిక ప్రజాప్రతినిధుల దగ్గర నుండి ఎమ్మెల్సీలు,ఎమ్మెల్యేలు,ఎంపీలు,మంత్రులు,కార్యకర్తలు,నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అన్ని వర్గాల వారి నుండి సభ్యత్వ …
Read More »గోదారి జలాలతో కాళేశ్వరంలో జలకళ
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం గోదావరి జలాలతో కళకళలాడుతుంది. ఈ క్రమంలో ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బరాజ్‌లోని నీటిని ఎత్తిపోసేందుకు కన్నెపల్లి పంప్‌హౌస్‌లో మరో మోటర్ ఆరంభమయింది. పంప్‌హౌస్ నుంచి శనివారం వరకు నాలుగు మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోయగా.. ఆదివారం ఐదోమోటర్ అందుబాటులోకి వచ్చింది. నిన్న శనివారం రాత్రి ఇంజినీర్లు ఐదో నంబర్ మోటర్‌ను ప్రారంభించి నిరంతరాయంగా నడిపించారు. శుక్రవారం సాయంత్రం నిలిపివేసిన ఒకటోనంబర్ మోటర్‌ను ఆదివారం సాయంత్రం ఆన్‌చేయడంతో …
Read More »తెలంగాణ రాష్ట్రం పర్యాటక కేంద్రాలకు పెట్టని కోట
తెలంగాణ టూరిజం ప్రమోషన్ లో భాగంగా చార్మినార్ నుండి మహబూబ్ నగర్ లోని మయూరి ఎకో పార్కు వరకు సుమారు 300 మోటారు వాహనాల తో బైక్ రైడ్ ను చార్మినార్ వద్ద ప్రారంభించిన రాష్ట్ర ఎక్సైజ్, క్రీడ, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంతవర్యులు శ్రీ. వి. శ్రీనివాస్ గౌడ్ గారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం పర్యాటక కేంద్రాలకు …
Read More »స్వరూపానంద స్వామి ఆశీర్వాదం తీసుకున్నా మంత్రి మల్లారెడ్డి
తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారి దంపతులు , ఈరోజు ఉదయం విశాఖ శారద పీఠాధిపతి శ్రీ స్వరూపానంద స్వామి ని ఋషికేశ్ ఆశ్రమంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. జనవరి 2 ,2020 నుండి జనవరి5 2020 వ తేది వరకు మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్ లలో నిర్వహించే అశ్వమేధ యాగo లో పాలుపంచుకోవాలని సహృద్యయంతో ఆహ్వానించిన మంత్రి మల్లారెడ్డి …
Read More »