ఐపీఎల్ 2019లో నేరుగా ప్లే ఆఫ్ కు చేరే అవకాశాన్ని హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ కోల్పోయింది. నిన్న శనివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ఓడిపోవడంతో ఈ అవకాశాన్ని చేజార్చుకుంది. అయితే ఈ రోజు ఆదివారం ముంబై,కోల్ కత్తా ఓడిపోతే మాత్రం మెరుగైన రన్ రేట్ ఆధారంగా హైదరాబాద్ ప్లే ఆఫ్ కు చేరే అవకాశముంది. అయితే మొత్తంగా చూస్తే చేతిలో ఉన్న అమూల్యమైన అవకాశాన్ని కోల్పోయి …
Read More »రైల్వే ప్రయాణికులకు శుభవార్త..
రైల్వేలో ప్రయాణించే ప్రయాణికులకు ఇది ఖచ్చితంగా శుభవార్త. రిజర్వేషన్ చార్టు తయారయ్యే వరకు ఎప్పుడైనా బోర్డింగ్ పాయింటును ప్రయాణికులు మార్చుకొవచ్చని ఐఆర్సీటీసీ ప్రకటించింది. ఇప్పటివరకు ప్రయాణికులు ఎంచుకున్న బోర్డింగ్ పాయింట్ కాకుండా వేర్వేరు రైల్వే స్టేషన్లలో రైలు ఎక్కాలంటే ఇరవై నాలుగు గంటల ముందు మార్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అయితే, ఇప్పటి నుండి దానిని మారుస్తూ కొత్త విధానాన్ని ఐఆర్సీటీసీ అమల్లోకి తెచ్చింది. చార్ట్ ప్రిపేరయ్యే వరకు బోర్డింగ్ పాయింట్ …
Read More »బాబుకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్…
ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కేంద్ర ఎన్నికల సంఘం దిమ్మతిరిగే షాకిచ్చింది. ఏప్రిల్ నెలలో జరిగిన ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల ప్రచారంలో భాగంగా నిరుద్యోగ భృతిని పెంచుతామని బాబు ప్రకటించిన సంగతి విధితమే. అయితే,తాజాగా ఈ విషయం స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం రీపోలింగ్ పూర్తయ్యే వరకు నిరుద్యోగ భృతిని పెంచడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదా నారా చంద్రబాబు …
Read More »మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పథకాల అమలుపై సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పథకాల అమలుపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి అన్నారు. శనివారం కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి రవీంద్ర పవార్ సి.యస్ సమక్షంలో రాష్ట్రంలో కేంద్ర మహిళా,శిశు సంక్షేమ శాఖ కు సంబంధించిన పథకాల అమలు తీరుపై సమీక్షించారు.ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ …
Read More »ఏపీ ప్రజలకు హెచ్చరిక
ఏపీ ప్రజలకు ఇది హెచ్చరికలాంటి వార్త.రాష్ట్ర ప్రజలను ఉద్ధేశించి ఆర్టీజీఎస్ తాజాగా మరో హెచ్చరికను జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వలన వడగాల్పులు కూడా బలంగా వీస్తాయి. కాబట్టి వృద్ధులు,చిన్నపిల్లలు ఎక్కువగా ఎండల్లో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రాష్ట్రంలోని ఉభయ గోదావరి ,కృష్ణా,గుంటూరు,ప్రకాశం,నెల్లూరు జిల్లాల్లో 45డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఆర్టీజీఎస్ తెలిపింది..
Read More »నిద్రలో ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా..?
సహాజంగా మనం పడుకున్న తర్వాత నిద్ర వస్తుంది. నిద్రలో కలలు వస్తాయని ఎవరైనా చెప్తారు. కానీ నిద్ర తర్వాత మన శరీరం బయట,లోపల వచ్చే మార్పులు ఏంటని అడిగితే ఎవరికైన ఏమో అనే సమాధానం వస్తుంది. అయితే ఆ మార్పులు ఏమిటో ఒక లుక్ వేద్దామా..? 1)ఉష్ణోగ్రత నిద్ర సమయంలో శరీరం పనిచేయదు కాబట్టి శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. మరి ముఖ్యంగా 2.30గంటల సమయంలో శరీరం చాలా తక్కువ ఉష్ణోగ్రత …
Read More »మల్లన్నసాగర్ ప్రాజెక్టు బాధితులకు శుభవార్త..!
తెలంగాణ రాష్ట్రమేర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని సర్కారు కోటి ఎకరాలకు సాగునీళ్లు అందించాలనే లక్ష్యంతో పలు ప్రాజెక్టుల నిర్మాణాలకు తెరదీసిన సంగతి తెల్సిందే. అందులో భాగంగా మల్లన్నసాగర్ ప్రాజెక్టును కూడా నిర్మించాలని సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు సంకల్పించింది. అయితే,ఈ ప్రాజెక్టు నిర్మాణం వలన కొంతమంది నిర్వాసితులు కానున్న నేపథ్యంలో వీరికి దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా తెలంగాణ సర్కారు ప్యాకేజీ ను …
Read More »జగన్ పై బాబు సెటైర్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిన్న శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుకు చెందిన ఏఎంబీ సినిమాస్ లో అవెంజర్స్ మూవీ చూసిన సంగతి విధితమే. ఈ విషయం గురించి ఏపీ అపద్ధర్మ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆయన …
Read More »తుఫాన్లకు పేర్లు ఎలా పెడతారో తెలుసా..?
తుఫాన్ లకు పేర్లు ఎలా పెడతారో తెలుసా..?. అసలు అప్పటికప్పుడు వచ్చే తుఫాన్ లకు ఫలనా పేరు పెట్టాలని ఎవరు ..ఎక్కడ ఎందుకు చెప్పారో తెలుసుకుందామా..?.ఇప్పటివరకు మన దేశంలో మొత్తం ఐదు టాప్ తుఫాన్లు వచ్చాయి. వీటిలో మహాసేన్ (2013 మే,) ఫైలిన్ (2013 అక్టోబర్), హెలెన్ (2013 నవంబర్), లెహర్ (2013 నవంబర్), మాది (2013 డిసెంబర్) అని పేర్లు పెట్టారు. అసలు ఇలా ఎందుకు పెడతారంటే బంగాళాఖాతంలో …
Read More »టీటీడీ సంచలన నిర్ణయం..!
ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది..ఈ సందర్భంగా టీటీడీ ఈవో సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ”ఏప్రిల్ లో శ్రీవారిని మొత్తం ఇరవై ఒక్క లక్షల తొంబై ఆరు వేల మంది దర్శించుకున్నారు”అని తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ”ఏప్రిల్ నెలలో శ్రీవారి హుండీ ఆదాయం మొత్తం ఎనబై నాలుగుకోట్ల ఏడు లక్షలు ఉందన్నారు. ప్రస్తుత వేసవిలో ఉన్న భక్తుల రద్ధీ దృష్ట్యా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు …
Read More »