కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 52వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా సూర్యనగర్ లో మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ గారితో కలిసి పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులు పరిశీలించి, మిగిలి ఉన్న డ్రైనేజీ, సీసీ రోడ్డు సమస్యను తెలుసుకున్నారు. కాగా ప్రజలకు అసౌకర్యం లేకుండా వెంటనే భూగర్భడ్రైనేజీ పనులు చేపట్టి.. పూర్తయిన వెంటనే …
Read More »తగ్గని కరోనా వ్యాప్తి
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ 9 వేలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో 2,29,175 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటిలో 9,355 మందికి పాజిటివ్‌గా తేలింది. నిన్న ఒక్కరోజే 9,629 కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా బారిన పడిన …
Read More »ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని ఫాక్స్ సాగర్ వద్ద శ్రీ గణేష శివ నాగేశ్వర సహిత శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయ గడప ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధిలో ఎల్లప్పుడూ ముందుంటానని పేర్కొన్నారు. …
Read More »నాడు తెలంగాణ తల్లి విముక్తి కోసం.. నేడు భరతమాత విముక్తి కోసం
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన బీఆర్‌ఎస్ పార్టీ 23వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ తల్లి విముక్తి కోసం ఆవిర్భవించిన బీఆర్‌ఎస్.. నేడు భరతమాత బంగారు భవిత కోసం పోరాడుతున్నదని కవిత ట్వీట్ చేశారు. ‘కేసీఆర్ గారి నాయకత్వంలో పిడికెడు మందితో ప్రారంభమై, ప్రత్యేక రాష్ట్రం సాధించి, తొమ్మిదేండ్ల పాలనలో తెలంగాణను దేశంలోనే అగ్ర స్థానంలో నిలిపి.. నేడు దేశ …
Read More »బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్
నాటి నుంచి నేటి వరకు భారత రాష్ట్ర సమితికి అండగా ఉంటున్న పార్టీ శ్రేణులకు, తెలంగాణ ప్రజలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రెండు దశాబ్దాల క్రితం ఉద్యమ పార్టీగా పురుడుపోసుకున్న బీఆర్‌ఎస్.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని పునఃప్రతిష్టించిందని చెప్పారు. అనతికాలంలోనే సీఎం కేసీఆర్ తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారని వెల్లడించారు. 22 ఏండ్లుగా పార్టీ ప్రస్థానంలో అండగా ఉన్న అందరికి …
Read More »సెగలు పుట్టిస్తోన్న వేదిక
ఊపేస్తున్న ఊర్వశి అందాల ఆరబోత
గుబులు రేపుతున్న అనన్య అందాలు
తెలంగాణ భవన్ కు చేరుకున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు ఈరోజు గురువారం తెలంగాణ భవన్‌లో జరుగుతున్నాయి. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్ ప్రతినిధుల సభ మరికాసేపట్లో ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ చేరుకున్న సీఎం కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ రిజిస్టర్‌లో సంతకం చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ముఖ్యమంత్రి వెంట …
Read More »వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి
నారాయణఖేడ్ మండలంలోని సంజీవనరావుపేట్ గ్రామంలో తెలంగాణ పౌరసరపరాల శాఖ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కేసిఆర్ గారిది రైతు ప్రభుత్వం అని ప్రతి పంటను రైతు మద్దత్తు ధర ఇచ్చి రైతులకు అన్ని విధాలుగా తమ ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు.మద్దత్తు ధర A గ్రేడ్ 2060,కామన్ …
Read More »