తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అందుబాటులో ఉన్న మంత్రులు, అధికారులతో కేసీఆర్ సమీక్షిస్తున్నారు. హుస్సేన్ సాగర్ తీరంలోని ఎన్టీఆర్ గార్డెన్ వద్ద 125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. అంబేద్కర్ విగ్రహా ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. ఏప్రిల్ 14న దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ …
Read More »తొలి భారత క్రికెటర్ గా విరాట్ కోహ్లీ
ఐపీఎల్ లో నిన్న జరిగిన ముంబై ఇండియన్స్ పై మెరుపు ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా మాజీ కెప్టెన్ .. ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లి.. అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. 49 బంతుల్లోనే 82 రన్స్ చేసిన విరాట్.. ఐపీఎల్లో 50 సార్లు 50+ స్కోరు చేసిన తొలి భారత క్రికెటర్ గా నిలిచారు. కోహ్లి కంటే ముందు డేవిడ్ వార్నర్ 60 హాఫ్ సెంచరీలు చేసి టాప్ ఉన్నాయి.. …
Read More »పౌరాణిక నాటకాలు నటప్రావీణ్యానికి ప్రతీకలు
పౌరాణిక నాటకాలు నటప్రావీణ్యానికి ప్రతీకలు అని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.సూర్యాపేట లోని పబ్లిక్ క్లబ్ ఆడి టోరియం లో విజయభాను నాట్య కళా మండలి ఆధ్వర్యం లో మహాభారతం లో కీలక ఘట్టం అయిన దమయంతి స్వయం వరం నాటక ప్రదర్శన కు ముఖ్య అతిధి గా హాజరైన మంత్రి నాటకాన్ని తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ …
Read More »దేశంలో తగ్గని కరోనా
దేశంలో గత రెండున్నర వారాలుగా కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో 3,824 పాజిటివ్ కేసులు వచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 18,389 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్య శాఖ పేర్కొంది.
Read More »ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నాం…
ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నామని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు అన్నారు. ఈ మేరకు 37వ రోజు ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా ఎమ్మెల్యే గారు రంగారెడ్డి నగర్ 127 డివిజన్ లో పర్యటించారు. రంగారెడ్డి నగర్, పంచశీల కాలనీ, చెన్నారెడ్డి నగర్ లలో స్థానిక ప్రజలతో కలిసి ఎమ్మెల్యే గారు పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులను పరిశీలించారు. రంగారెడ్డి నగర్ లో రూ.1.80 కోట్లతో వివిధ అభివృద్ధి …
Read More »వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు ఆపండి-మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ
ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు ఆపాలని, కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలను కేంద్ర ప్రభుత్వ పెద్దలు మానుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించే కుట్రలను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉందని మండిపడ్డారు. ఇప్పటికే వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయాలన్న కుట్రలను ఎప్పటికప్పుడు అక్కడి కార్మికులు, అనేక ఇతర సంఘాలు, …
Read More »సర్దార్ సర్వాయి పాపన్న ఆశయసాదనలో నడుద్దాం
గోల్కోండ కోటపై జెండా ఎగరెసిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని ఆ మహనీయుని ఆశయసాదనలో ఆశయ సాధకుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని , బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ పేర్కొన్నారు..నేడు కరీంనగర్ లో సర్వాయి పాపన్న 313 వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ పాపన్న గౌడ్ …
Read More »క్రికెట్ లో విషాదం
భారత ప్రముఖ క్రికెటర్ సలీం దురానీ (88) కన్నుమూశారు. ఈ జనవరిలో తొడ ఎముక విరగడంతో సర్జరీ చేయించుకున్నారు. అప్పటి నుంచి చికిత్స తీసుకుంమ్టున్నారు.. అయితే ఈ రోజు ఆదివారం ఆయన తుదిశ్వాస విడిచారు. కాబూల్లో జన్మించారు సలీం.. భారత్ తరపున 29 టెస్టులు ఆడారు. 1961-62లో ఇంగ్లాండ్ పై 2-0 తేడాతో భారత్ సిరీస్ కైవసం చేసుకోవడంలో ఆల్రౌండర్ కీలకపాత్ర పోషించారు. సిక్స్ హిట్టర్ గా గుర్తింపు పొందారు. …
Read More »అసలు సిసలు ఫైటర్ యువరాజ్
వన్డే ప్రపంచకప్-2011 గెలవడంలో డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్.. మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ ది కీలకపాత్ర అని క్రికెట్ ప్రేమికులందరికి తెల్సిందే. ఆ టోర్నీలో 90.5 యావరేజ్ తో 363 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు పడగొట్టాడు. ఆ వరల్డ్ కప్ లో అద్భుతమైన ఆల్ రౌండర్ అనిపించుకున్నాడు. టోర్నీలో యువీ స్టాట్స్ ఇలా ఉన్నాయ్.. బ్యాటింగ్: 58, 50*, 51*, 113, 57*, 21 *. …
Read More »వరల్డ్ కప్ హీరో గంభీర్
భారత్ రెండు వరల్డ్ కప్ లు (2007, 2011) గెలవడంలో మాజీ ఆటగాడు.. ప్రస్తుత ఎంపీ గౌతమ్ గంభీర్ కీ రోల్ ప్లే చేసిన సంగతి తెల్సిందే. అయితే గంభీర్ కు అనుకున్నంత గుర్తింపు రాలేదని క్రికెట్ ఫ్యాన్స్ చర్చించుకుంటారు. 2011లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో శ్రీలంకపై సెహ్వాగ్ డకౌటైన తర్వాత క్రీజులోకి వచ్చిన గౌతీ.. బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ 97 రన్స్ చేశాడు. దీంతో తర్వాత వచ్చిన …
Read More »