Home / SLIDER / వరల్డ్ కప్ హీరో గంభీర్

వరల్డ్ కప్ హీరో గంభీర్

భారత్ రెండు వరల్డ్ కప్ లు (2007, 2011) గెలవడంలో మాజీ ఆటగాడు.. ప్రస్తుత ఎంపీ గౌతమ్ గంభీర్ కీ రోల్ ప్లే చేసిన సంగతి తెల్సిందే. అయితే గంభీర్ కు అనుకున్నంత గుర్తింపు రాలేదని క్రికెట్ ఫ్యాన్స్ చర్చించుకుంటారు.

2011లో జరిగిన వరల్డ్ కప్  ఫైనల్లో శ్రీలంకపై సెహ్వాగ్ డకౌటైన తర్వాత క్రీజులోకి వచ్చిన గౌతీ.. బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ 97 రన్స్ చేశాడు. దీంతో తర్వాత వచ్చిన బ్యాటర్లపై ఒత్తిడి తగ్గింది.

అలాగే 2007 టీ20 వరల్డ్ కప్  ఫైనల్లోనూ పాకిస్థాన్ పై 54 బంతుల్లో 75 రన్స్ చేసి, ఇండియాకు మంచి స్కోర్ అందించాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino