యాంకర్ రష్మీ గౌతమ్ నటిగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత యాంకర్‌గా మారి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఆమె ఇంట్లో విషాదం నెలకొంది. రష్మీ గ్రాండ్ మదర్ నిన్న శుక్రవారం కన్నుమూసింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాలో తనే స్వయంగా చెప్తూ భావోద్వేగపూరిత నోట్‌ను స్టోరీలో పెట్టింది.‘మా గ్రాండ్ మదర్ ప్రమీలా మిశ్రా ఈ రోజు కన్నుమూశారు. ఆమె మరణంతో కుటుంబ సభ్యులమంతా శోకసంద్రంలో …
Read More »పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన 59 మంది సీఎం రిలీఫ్ ఫండ్ పథకం లబ్ధిదారులకు రూ.25,0,1500/- విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి ఈరోజు చింతల్ లోని తన కార్యాలయం వద్ద పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం అన్నారు. పేద ప్రజలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. పేదలకు కూడా …
Read More »పామాయిల్ కు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర కల్పించాలి.
పామాయిల్ సాగుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించిందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు అన్నారు. సత్తుపల్లి మండల పరిధిలోని రేగళ్లపాడు గ్రామంలో 50 ఎకరాల విస్తీర్ణంలో పామాయిల్ నర్సరీలో సిద్ధంగా ఉన్న 2 లక్షల 50 వేల పామాయిల్ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు రైతులకు మొక్కలను పంపిణీ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య …
Read More »టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇండియా
న్యూజిలాండ్‌తో జరగనున్న రెండవ వన్డేలో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నది. రాయ్‌పూర్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ.. తొలుత బౌలింగ్ చేయడానికి డిసైడ్ అయ్యాడు. హైదరాబాద్‌లో జరిగిన తొలి వన్డేలో ఆడిన జట్టుతోనే రెండో వన్డేలోనూ రోహిత్ సేన దిగనున్నది. టీమిండియా ఈ మ్యాచ్‌కు ఎటువంటి మార్పులు చేయలేదు. న్యూజిలాండ్ కూడా జట్టులో మార్పులు లేకుండానే బరిలోకి దిగుతున్నది. 2ND ODI. India XI: R Sharma …
Read More »“కంటివెలుగు”తో వెలుగులు”
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటివెలుగు రెండవ విడత కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు మండల కేంద్రంలోని గ్రామపoచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న క్యాంపును ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు సందర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంటిపరిక్షలు చేసుకొని కళ్లద్దాలు తీసుకున్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు మాట్లాడుతూ..కంటిచూపు మందగించినా దవాఖానకు పోలేక అంధకారంలో మగ్గుతున్న పేదలకు,వృద్ధులను కంటివెలుగుతో ఆదుకొనేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చెప్పట్టిందని అన్నారు. అవసరమైన …
Read More »బ్యాంకులకు వరుసగా ఐదు రోజులు సెలవులు
5 రోజుల వర్కింగ్ డేస్, పెన్షన్ అప్డేట్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ రద్దు, వేతన సవరణ డిమాండ్ల కోసం జనవరి 30, 31 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేయనున్నారు. దీంతో ఆ 2 రోజులు బ్యాంకులు మూతపడే అవకాశం ఉంది. ఈనెల 26న రిపబ్లిక్ డే, 28న నాలుగో శనివారం, 29న ఆదివారం ఉండటంతో ఆ రోజుల్లో కూడా బ్యాంకులు తెరుచుకోవు. 26 నుంచి 31 మధ్య కేవలం …
Read More »కల్లు గీత కార్మికులకు రూ.10 లక్షలు
ఏపీలో కల్లు గీత కార్మికులు కల్లు గీస్తూ.. ప్రమాదానికి గురై శాశ్వత వైకల్యం బారిన పడితే రూ.10,00,000 పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్సార్ బీమా పథకం కింద రూ.5,00,000, ఎక్స్రేషియా రూపంలో మరో రూ. 5,00,000 చెల్లించనుంది. కాగా, కల్లు గీసే సమయంలో ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రభుత్వం రూ.10,00,000 పరిహారం అందిస్తోంది. తాజాగా శాశ్వత వైకల్యం బారిన పడినా రూ.10 …
Read More »మంత్రి రోజాకు నటుడు బ్రహ్మాజీ అదిరిపోయే కౌంటర్
సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారనే భయంతోనే చిన్న ఆర్టిస్టులు వాళ్లకు సపోర్ట్ చేస్తారన్న ప్రముఖ సీనియర్ నటి.. ప్రస్తుత నగరి వైసీపీ ఎమ్మెల్యే.. ఏపీ మంత్రి రోజా వ్యాఖ్యలకు ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కౌంటర్ ఇచ్చాడు. ‘నన్ను ఎప్పుడూ మెగా ఫ్యామిలీ క్యాంపెయిన్ చేయమని కానీ.. పార్టీలో చేరమని కానీ అడగలేదు. చిన్న ఆర్టిస్టులే కదా.. అంత భయపడతారెందుకు?’ అని ట్వీట్ చేశాడు.
Read More »అల్లు అర్జున్ కు దుబాయ్ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. ఐకాన్ స్టార్..పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కు దుబాయ్ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం దక్కింది. UAE గోల్డెన్ వీసా తాజాగా అందుకున్నాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ షేర్ చేశాడు. కొద్దిమంది ప్రముఖులకు మాత్రమే ఇచ్చే UAE గోల్డెన్ వీసాను అందుకున్న టాలీవుడ్ తొలి హీరోగా అల్లు అర్జున్ నిలిచాడు. దుబాయ్ దేశం ఫొటోను షేర్ చేస్తూ.. …
Read More »పవన్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్త.
పవన్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్త. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. తాజాగా.. ఈ సినిమా టీజర్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. జనవరి 26న టీజర్ విడుదల చేస్తామంటూ ప్రొడ్యూసర్ ఏఎమ్ రత్నం మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై నిర్మాతలు క్లారిటీ ఇవ్వాల్సి …
Read More »