Home / Tag Archives: slider (page 218)

Tag Archives: slider

గాజులరామారంలో అయ్యప్ప స్వామి మహా పడి పూజ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే Kp…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని రావి నారాయణరెడ్డి నగర్ లో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్, డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, రుద్ర అశోక్, పోలే శ్రీకాంత్, నాయకులు హుస్సేన్, ఆబిద్, …

Read More »

టీఆర్ఎస్ తో పొత్తుపై సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు క్లారిటీ

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత  టీఆర్ఎస్ పార్టీ తోనే పొత్తు కొనసాగిస్తామని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మరోసారి స్పష్టం చేశారు. ఇరు పార్టీల అంగీకారంతోనే తమ పొత్తు ఉంటుందని అన్నారు. ఈ రోజు మంగళవారం యాదగిరిగుట్ట పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. దేశం మరో శ్రీలంక కాబోతుందని, రాబోయే రోజుల్లో ప్రజలనుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.అసమానతలపై దేశం 120 వ …

Read More »

రాజీవ్ కాలనీలో బస్తి దవాఖానాను ప్రారంభించిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

బస్తీల్లో పేదల సుస్తి పొగొట్టేందుకు సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాలు ప్రారంభించారని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య  అన్నారు. సత్తుపల్లి పట్టణ పరిధిలోని రాజీవ్ కాలనీలో నూతనంగా 9 లక్షల రూపాయలు ఏర్పాటుచేసిన బస్తీ దవాఖానాను సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారధ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సత్తుపల్లి నియోజకవర్గంలో 53 కోట్ల రూపాయలతో ఆరోగ్య అభివృద్ధి పురోగతికి సత్తుపల్లిలో 100 …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే రక్షణనిధి కి చేదు అనుభవం

ఏపీ అధికార వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న గడప గడప కు కార్యక్రమంలో ఆ పార్టీకి చెందిన తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ  ఎమ్మెల్యే రక్షణనిధి కి చేదు అనుభవం ఎదురైంది. ఈ కార్యక్రమంలో భాగంగా అధికార వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎక్కడకెళ్లినా కానీ ప్రజల నుండి చేదు అనుభవాలు, నిరసన సెగలు తప్పడం లేదు. తాజాగా తిరువూరు ఎమ్మెల్యేకు కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. గంపలగూడెం మండలం దుందిరాలపాడు గ్రామంలో రక్షణనిధి …

Read More »

యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌ యావత్తు దేశానికే తలమానికం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల సామర్థ్యం గల యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ దేశ కీర్తి ప్రతిష్ఠలను పెంచుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రైవేట్‌ కార్పొరేట్‌ వ్యక్తులు ఎంత ఒత్తిడి తెచ్చినా వాటికి తలొగ్గకుండా, తెలంగాణ రైతులు, ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వ రంగంలోనే యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ నిర్మిస్తున్నామని తెలిపారు.యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్‌ పవర్‌ …

Read More »

ట్విట్టర్‌ 54 లక్షల మంది యూజర్ల డాటా హ్యాక్‌

ప్రపంచం సాంకేతికంగా పురోగమిస్తున్న కొద్దీ సైబర్‌ దాడులూ పెరుగుతున్నాయి. ఇటీవల ట్విట్టర్‌కు సంబంధించిన 54 లక్షల మంది యూజర్ల డాటాను ఓ బగ్‌ సాయంతో సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేశారు. సదరు సమాచారాన్ని హ్యాకర్స్‌ ఫోరంలో బహిర్గతం చేశారు. మెటా యాజమాన్యంలోని వాట్సాప్‌ సమాచారం భారీస్థాయిలో సైబర్‌ నేరగాళ్ల చేతికి పోయినట్టు వార్తలు వెలువడ్డ కొద్దిరోజుల్లోనే ఇది జరగడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. వేరేరకం ట్విట్టర్‌ అప్లికేషన్‌ ప్రోగ్రామ్‌ ఇంటర్‌ఫేస్‌ను ఉపయోగించి …

Read More »

75% మనుషులకు హైపర్‌టెన్షన్‌ లేదా అధిక రక్తపోటు

 ప్రస్తుత అధునీక యుగంలో మారుతున్న జీవన శైలీ కారణంగా  తాజాగా మనుషులకు హైపర్‌టెన్షన్‌ లేదా అధిక రక్తపోటు (బీపీ) ఎంత హానికరమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హృద్రోగాలకు, అకాల మరణాలకు ఇదే ప్రధాన కారకం. ఇంత ప్రమాదకరమైన బీపీని భారత్‌లోని 75% మందికిపైగా రోగులు అదుపులో ఉంచుకోలేకపోతున్నారట. 25% శాతం కంటే తక్కువ మంది మాత్రమే దీన్ని నియంత్రణలో ఉంచుకోగలుగుతున్నారని లాన్సెట్‌ రీజినల్‌ హెల్త్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం వెల్లడించింది. …

Read More »

SSMB28లో సీనియర్ హీరోయిన్..?

సూపర్ స్టార్ మహేష్‌బాబు వరుస సినిమాలను తీస్తూ ఘనవిజయాలను సాధిస్తూ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ ఉండు.. ఈ నేపథ్యంలో మహేష్ బాబు ప్రస్తుతం తెలుగు సినిమా మాటల మాంత్రికుడు.. హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ మూవీ చేస్తున్నాడు. గతంలో త్రివిక్రమ్ తో మహేశ్ బాబు అతడు, ఖలేజా వంటి క్లాసిక్స్‌ తర్వాత ఈ కాంబో మూడో సారి …

Read More »

మలి దశ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన రోజు నేడు

తెలంగాణ రాష్ట్ర సాధనకోసం మొదలైన మలి దశ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన నాటి ఉద్యమ దళపతి.. నేటి ముఖ్యమంత్రి  కేసీఆర్‌ దీక్షకు నేటితో 13 ఏళ్లు. ఉద్యమ నాయకుడిగా ఆయన ‘తెలంగాణ తెచ్చుడో.. కేసీఆర్‌ సచ్చుడో’ నినాదంతో 2009 నవంబర్‌ 29న ఆమరణ దీక్షకు దిగిన విషయం యావత్ తెలంగాణ సమాజానికి తెలిసిందే. ఈ సందర్భంగా నాటి రోజుల్ని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్ వేదికగా గుర్తు చేసుకున్నారు. చరిత్రను …

Read More »

తెలంగాణ రాతను మార్చిన విధాత ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రజల రాత మార్చిన విధాత ముఖ్యమంత్రి  కేసీఆర్‌ అని రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఈరోజు  దీక్షా దివస్‌ను ప్రజలు ఘనంగా జరుపుకోవాలని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటాలన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించారని, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతూ అన్నిరంగాల్లో అగ్రస్థానంలో నిలుపుతూ దేశానికే రోల్‌ మోడల్‌గా తీర్చిదిద్దుతున్నారని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. నేడు తెలంగాణ ఆచరిస్తుంది.. రేపు దేశం అనుసరిస్తుందన్న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat