Home / Tag Archives: slider (page 225)

Tag Archives: slider

దుమ్ము లేపుతున్న ‘జైలర్‌’ గ్లింప్స్‌

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జైలర్‌’. నెల్సన్‌ కుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్ర బృందం రిలీజ్‌ చేసిన పోస్టర్‌లు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పాయి. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి తాజాగా చిత్ర బృందం మేకింగ్‌ గ్లింప్స్‌ను అభిమానులతో పంచుకుంది. వీడియోలో సూపర్ స్టార్ రజినీకాంత్‌ అదిరిపోయే లుక్ లో కనిపించారు.సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ ఈ చిత్రాన్ని …

Read More »

ఇండియా వర్సెస్ కివీస్ టీ20కి వర్షం అడ్డంకి

ఈరోజు శుక్రవారం వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ తొలి టీ20 ఆడ‌నున్న‌ది ఇండియా. అయితే వెల్లింగ్ట‌న్‌లో ప్ర‌స్తుతం వ‌ర్షం కురుస్తోంది. అక్క‌డ ద‌ట్ట‌మైన మేఘాలు క‌మ్ముకున్నాయి. హార్ధిక్ పాండ్యా నేతృత్వంలోని టీమిండియా జ‌ట్టు ఈ మ్యాచ్‌కు ప్రిపేర‌య్యింది. భారీ వ‌ర్షం వ‌ల్ల పిచ్‌పై ఇంకా క‌వ‌ర్స్‌ను ఉంచారు. టాస్ కూడా ఆల‌స్యం అవుతోంది.

Read More »

పోలీస్‌ ఉద్యోగార్థులకు మంత్రి హరీశ్‌ రావు ఆల్‌ ది బెస్ట్‌

తెలంగాణలో పోలీస్ సర్కారు కొలువుల కోసం ఎదురుచూస్తూ ఫిజికల్‌ టెస్ట్‌కు సన్నద్ధమవుతున్న పోలీస్‌ ఉద్యోగార్థులకు మంత్రి హరీశ్‌ రావు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ఉద్యోగ సాధనలో కీలకమైన దేహ దారుఢ్య పరీక్షకు ప్రతిఒక్కరు తపనతో ప్రాక్టీస్‌ చేయాలని సూచించారు. సిద్దిపేటలోని మల్టీపర్పస్ హైస్కూల్‌లో పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ అభ్యర్థులకు జరుగుతున్న ఉచిత శారీరక దృఢత్వ శిక్షణ కేంద్రాన్ని మంత్రి హరీశ్‌ రావు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాలు, …

Read More »

చలికాలపు వ్యాధులకు వణుకు పుట్టించే శక్తి వెల్లుల్లికే ఉంది.

చలికాలంలో  ఇబ్బందిపెట్టే శ్వాసకోశ, జీర్ణ సంబంధ రోగాలకు వెల్లుల్లి గొప్ప పరిష్కారమని అంటున్నారు పోషక నిపుణులు. దీనిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లిలో క్యాల్షియం, ఐరన్‌, విటమిన్‌-సి, బి6, ఫోలేట్‌, మెగ్నీషియం, సెలీనియం, పొటాషియం వంటివి పుష్కలం. చలికాలపు వ్యాధులకు వణుకు పుట్టించే శక్తి వెల్లుల్లికే ఉంది. వెల్లుల్లిలో యాంటీవైరల్‌ లక్షణాలు అపారం. దగ్గు, జలుబు వంటి సీజనల్‌ వ్యాధులతో ఇవి …

Read More »

ఆకాశాన్నంటిన బంగారం ధరలు

 నేడు బంగారం ధర భారత్ బులియన్ మార్కెట్‌లో పరుగులు పెడుతోంది. నిన్న కాస్త తగ్గిన బంగారం ధర నేడు మాత్రం షాకిచ్చింది. ఈ నెలలో ఇంత పెద్ద మొత్తంలో పెరగడం ఇది రెండో సారి. దీపావళి తర్వాత నుంచి బంగారం ధర చాలా తక్కువ రోజులు మినహా మొత్తంగా పెరుగుతూనే ఉంది. నేడు అంటే నవంబర్‌ 18న దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.750 వరకు …

Read More »

నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పుకున్న మాజీ సీఎం

 జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి.. ప్రతిపక్ష పార్టీ అయిన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ అధ్యక్షుడు అయిన  ఫరూఖ్‌ అబ్దుల్లా ఆ పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పుకున్నారు. వయో సంబంధిత కారణాల రీత్యా అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన ప్రకటించారు. డిసెంబర్‌ 5న కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని ఆయన ప్రకటించారు. దీంతో ఆయన కుమారుడు, ప్రస్తుత ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా.. ఎన్సీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశం ఉన్నది.ఫరూఖ్‌ …

Read More »

మూతపడుతున్న ట్విట్టర్ కార్యాలయాలు..

 ఇటీవల ట్విట్ట‌ర్ ను దక్కించుకున్న ఎలాన్ మస్క్ మాట్లాడుతూ ట్విట్టర్ సంస్థలో ఉద్యోగులు చేసే ప‌ని విష‌యంలో ఏమాత్రం వెన‌క్కి త‌గ్గేది లేద‌ని, లేదంటే ఉద్యోగులు సంస్థ‌ను వీడాల‌ని ఇటీవ‌ల వార్నింగ్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఒక‌వేళ సంస్థ‌ను వదిలి వెళ్లాల‌నుకుంటున్న వాళ్ల‌కు మూడు నెల‌ల జీతాన్ని ఇవ్వ‌నున్నారు. ట్విట్ట‌ర్ ఉద్యోగులు త‌మ ఇంట‌ర్న‌ల్ చాట్ గ్రూపుల్లో సెల్యూట్ ఎమోజీలు, ఫేర్‌వెల్ మేసేజ్‌లు చేసుకుంటున్నారు. ఇంజినీర్లు కూడా సంస్థ‌ను వీడుతున్న‌ట్లు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat