Home / Tag Archives: slider (page 235)

Tag Archives: slider

చరిత్ర సృష్టించిన మునుగోడు

తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ మూడో తారీఖున జరిగిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది.నిన్న గురువారం  ఓటు వేయడానికి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. సమయం ముగిసినప్పటికీ పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. రాత్రి పొద్దుపోయేవరకూ ఓటింగ్‌ ప్రక్రియ కొనసాగింది. దీంతో మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో 93.13 శాతం పోలింగ్‌ నమోదయింది. నియోజకవర్గంలో మొత్తం 2,41,805 ఓట్లు ఉండగా, 2,25,192 మంది తమ ఓటు హక్కు …

Read More »

గొర్రెల పంపిణీ పథకము దేశానికి ఆదర్శం -డా. దూదిమెట్ల బాలరాజు యాదవ్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి  జిల్లా ఉప్పల్ నియోజకవర్గం చెంగిచెర్లలో గొర్రెల ఫెడరేషన్ ద్వారా నడపబడుతున్న పశువధశాలను మరియు జాతీయ మాంస పరిశోధనా సంస్థను సందర్శించిన రాష్ట్ర షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డా. దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు.తెలంగాణ ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకము ద్వారా ఇప్పటివరకు 83 లక్షల గొర్రెలను గొల్ల కురుమ యాదవ కుటుంబాలకు …

Read More »

ముగిసిన మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్

మునుగోడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ఎన్నికలో టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి, బీజేపీ త‌ర‌పున రాజ‌గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్ర‌వంతి రెడ్డి బ‌రిలో ఉన్నారు. దీనికి సంబంధించి ఈరోజు గురువారం ఉదయం మొదలైన  పోలింగ్ స‌మ‌యం సాయంత్రం ఆరుగంటలవ్వడంతో  ముగిసింది. ఉద‌యం 7 గంట‌ల‌కు పోలింగ్ ప్రారంభమైంది. మ‌ధ్యాహ్నం వ‌ర‌కు మంద‌కొడిగా సాగిన పోలింగ్.. ఆ త‌ర్వాత పుంజుకుంది. సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు 77.55 …

Read More »

32వేల జీతంతో కొలువు

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ట్రావెన్‌కోర్‌ లిమిటెడ్‌ లో   కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హత: బీఎస్సీ(కెమిస్ట్రీ/ఇండస్ట్రియల్‌ కెమిస్ట్రీ) లేదా ఇంజనీరింగ్‌ డిప్లొమా(కెమికల్‌ ఇంజనీరింగ్‌/కెమికల్‌ టెక్నాలజీ) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. పే స్కేల్‌: రూ.9250- రూ.32,000 చెల్లిస్తారు వయసు: 35 సంవత్సరాలు మించకూడదు దరఖాస్తు రుసుము: రూ.590(ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.) ఎంపిక విధానం: …

Read More »

మీరు మద్యం ఎక్కువగా తాగుతున్నారా..?

గ‌త కొన్ని ద‌శాబ్ధాలుగా యువ‌త‌లో స్ట్రోక్ బారిన‌ప‌డుతున్న వారి సంఖ్య పెరుగుతున్న‌ద‌ని, యువ‌త‌లో స్ట్రోక్ కార‌ణంగా మ‌ర‌ణాలు, తీవ్ర వైక‌ల్యం ఏర్ప‌డుతున్న‌ద‌ని అధ్య‌య‌న ర‌చ‌యిత, ద‌క్షిణ కొరియాకు చెందిన సియోల్ నేష‌న‌ల్ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ యూ కిన్ చో తెలిపారు. ఈ క్రమంలో ఈ రోజుల్లో  ఓ మోస్త‌రు నుంచి అధికంగా మ‌ద్యం సేవించే 20, 30 ఏండ్ల వ‌య‌సు యువ‌త అస‌లు మ‌ద్యం ముట్ట‌నివారు, కొద్దిగా తాగేవారితో పోలిస్తే …

Read More »

యాపిల్ సంచలనం నిర్ణయం

ప్రముఖ టెక్ దిగ్గ‌జం యాపిల్ సంచలనం నిర్ణయం తీసుకుంది. దీంతో యాపిల్ సంస్థ వ‌చ్చే ఏడాది కూడా హైరింగ్ నిలిపివేయాల‌ని యోచిస్తోంది.ప్రస్తుతం నెలకొన్న  ప్ర‌తికూల ఆర్ధిక ప‌రిస్ధితులపై ఆందోళ‌న‌తో యాపిల్ కంపెనీ నియామ‌క ప్ర‌క్రియ‌ను నిలిపివేసింద‌ని ఓ వాణిజ్య ప‌త్రిక క‌ధ‌నం వెల్ల‌డించింది. వ్య‌య నియంత్ర‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ ఏడాది హైరింగ్‌ను నిలిపివేసిన యాపిల్ 2023లోనూ హైరింగ్ ప్ర‌ణాళిక‌ల‌ను నిలిపివేయాల‌ని భావిస్తోంది. రాబోయే కొద్ది నెల‌ల్లో కొత్త‌గా ఎవ‌రినీ …

Read More »

మోగిన గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల నగారా

గుజ‌రాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల న‌గారా మోగింది. గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల తేదీల‌ను ఇవాళ గురువారం కేంద్రం ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. ఈ క్రమంలో రెండు ద‌శ‌ల్లో గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. డిసెంబ‌ర్ ఒక‌టో తేదీన తొలి ద‌ఫా, అయిద‌వ తేదీన రెండో ద‌ఫా ఎన్నిక‌లను నిర్వ‌హించ‌నున్నారు. డిసెంబ‌ర్ 8వ తేదీన ఫ‌లితాల‌ను వెల్ల‌డించ‌నున్న‌ట్లు చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మీష‌న‌ర్ రాజీవ్ కుమార్ తెలిపారు. తొలి విడుత‌లో 89 …

Read More »

డబ్బులు పంచలేదని పోలింగ్ బూత్ లోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నిలదీసిన ఓటర్లు

మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతున్న క్రమంలో ఈ రోజు గురువారం ఓ అరుదైన సంఘటన జరిగింది. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం మొదలైన ఈ పోలింగ్ లో భాగంగా బీజేపీ తరపున బరిలోకి దిగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ను తమకు ఎందుకు డబ్బులు ఇవ్వలేదని ఏకంగా పోలింగ్ బూత్ లోనే ఓటర్లు నిలదీయడం చర్చానీయంశమైంది. ఈరోజు ఉదయం ఐదుగంటలకు డబ్బులు తమకు ఎందుకు పంచలేదని పోలింగ్ …

Read More »

మునుగోడు ఉప ఎన్నికల్లో భారీగా నమోదైన పోలింగ్ శాతం

 తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు గురువారం ఉదయం ఏడు గంటలకు మొదలైన మునుగోడు ఉప ఎన్నికల్లో  అధికార టీఆర్ఎస్ తరపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి,బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ బరిలోకి దిగుతున్నరు. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ క్లైమ్యాక్స్‌కు చేరుకుంది. పోలింగ్ ముగియడానికి గంట కూడా లేకపోవడంతో చివరి నిమిషంలో ఓటు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం 5 గంటల సమయానికి 77.55 శాతం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat