Home / Tag Archives: slider (page 245)

Tag Archives: slider

మహేష్ బాబు సరసన దీపికా

ప్రస్తుతం తెలుగులో ప్రభాస్‌ సరసన ‘ప్రాజెక్ట్‌-కె’ వంటి భారీ సినిమాలో నటిస్తున్నది మంగళూరు సోయగం దీపికా పడుకోన్‌. ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం ఈ భామ తెలుగులో మరో ప్రతిష్టాత్మక చిత్రంలో అవకాశాన్ని సొంతం చేసుకున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల హృదయాల్ని గెలుచుకున్నారు దర్శకుడు రాజమౌళి. ప్రస్తుతం ఆ విజయానందాన్ని ఆస్వాదిస్తున్న ఆయన తన తదుపరి చిత్రాన్ని మహేష్‌బాబుతో …

Read More »

ట్విట్టర్ వేదికగా మరోసారి మోదీ సర్కారుపై మంత్రి కేటీఆర్ ఆగ్రహాం

ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వమైన బీజేపీ ప్రభుత్వమే విడుదల చేయించిందన్న వార్తలపై తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇదొక షాకింగ్ విసయమన్న ఆయన.. బీజేపీ రాజకీయాలపై మండిపడ్డారు. ‘‘షాకింగ్.. ఇప్పటి వరకు గుజరాత్ ప్రభుత్వమే ఈ ‘సంస్కారవంతులైన రేపిస్టులను’ విడుదల చేసిందని వార్తలొచ్చాయి. తీరాచూస్తే కేంద్ర ప్రభుత్వమే దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇది చాలా చవకబారు చర్య.రేపిస్టులు, పసివాళ్లను …

Read More »

బీఆర్ఎస్ కు మద్ధతుగా వేల్పూరు మండల రైతులు

తెలంగాణ ఉద్యమ సమయంలో నాటి ఉద్యమ నేటి అధికార పార్టీ అయిన  టీఆర్‌ఎస్‌కు వెన్నుదన్నుగా నిలిచిన వేల్పూరు మండల రైతులు  తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించిన  బీఆర్‌ఎస్‌కు అండగా నిలుస్తున్నారు. బీ(టీ) ఆర్‌ఎస్‌కు మద్దతు తెలియజేస్తూ స్వచ్ఛందంగా రూ.లక్షా 50వేల 116ను విరాళం అందజేసి ఆదర్శంగా నిలిచారు.. జిల్లాకు చెందిన మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సొంత మండల కేంద్రమైన వేల్పూరు రైతులు.తెలంగాణ రైతుల లెక్కనే దేశం అంతటా …

Read More »

వైసీపీ నేతలను చెప్పుతో కొడతానంటున్న పవన్ కళ్యాణ్

ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇకపై తనను ప్యాకేజీ స్టార్‌ అంటే చెప్పుతో కొడతానంటూ.. చెప్పు చూపించి మరీ హెచ్చరించారు. మంగళవారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. విశాఖలో వైసీపీ నేతలు వ్యవహరించిన తీరుపై ఆవేశంతో నిప్పులు చెరిగారు. గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ మాట్లాడుకుందాం. నేను స్కార్పియోలు కొంటే ఎవరిచ్చారని అడిగారు. …

Read More »

అభివృద్ధి నిరోధకుడు రాజగోపాల్‌ రెడ్డి- కూసుకుంట్ల

అభివృద్ధి నిరోధకుడైన రాజగోపాల్‌ రెడ్డికి ఉపఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు చేయాలని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. మునుగోడులో నిలిచిపోయిన అభివృద్ధి టీఆర్‌ఎస్‌ గెలుపుతోనే ముందుకు సాగుతుందన్నారు. బీజేపీకి పుట్టగతులు లేకుండా చేయాలన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడెం మండలంలో మాజీ మంత్రులు మోత్కుపల్లి నర్సింహులు, తాటికొండ రాజయ్యతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎక్కడికిపోయినా ప్రజలు టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. రాజగోపాల్ …

Read More »

దాదాకు మద్ధతుగా దీదీ

బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్‌ గంగూలీ ఇటీవల తప్పుకున్న సంగతి విదితమే. పదవి కాలం పూర్తవ్వడంతో దాదా స్థానంలో రోజర్ బిన్నీ  ఆ పదవికి ఇప్పటికే నామినేషన్ వేశారు. ఈ క్రమంలో సౌరవ్ గంగూలీకి మద్ధతుగా బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్పందిస్తూ గంగూలీకి అన్యాయం చేస్తున్నారని  ఆరోపించారు. ఐసీసీ చైర్మెన్‌గా సౌరవ్‌ గంగూలీ పోటీ పడేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రధాని మోదీని అభ్యర్థించనున్నట్లు దీదీ తెలిపారు.  బీసీసీఐ నుంచి …

Read More »

బీజేపీపై ఎమ్మెల్సీ కడియం శ్రీహారి ఆగ్రహాం

తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో  బీజేపీ ఆటలు సాగవని అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. గత ఎనిమిదేండ్లలో ఆ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్‌ కోసం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని ఆరోపించారు. అసెంబ్లీలోని శాసనసభాపక్ష కార్యాలయంలో ఎంపీ బడుగుల లింగయ్య …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat