ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి రాజీనామా చేశారు..కోన రఘుపతి రాజీనామాకు స్పీకర్ వెంటనే ఆమోదం తెలిపారు. కొత్త డిప్యూటీ స్పీకర్ గా విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామిని ఈ నెల 19న ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ నెల 19న వైసీపీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తిరుగుతున్న తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి వారితో …
Read More »బాబు సంచలన నిర్ణయం
ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యేలకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు కన్ఫార్మ్ చేశారు. టీడీఎల్పీ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయం ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలందరూ బాగా కష్టపడుతున్నారు..ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం పనిచేసుకోవాలని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. టీడీపీలా వైసీపీ సిట్టింగ్లకు …
Read More »ఉస్మానియా యూనివర్సిటీలో ఆక్సిజన్ పార్కు ప్రారంభం
పచ్చని వాతావరణంతో ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిసరాలు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ప్రాణవాయువును అందిస్తున్నాయని రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ డెవలప్ మెంట్ అథారిటీ హెచ్ఎండీఏ సహకారంతో ఉస్మానియాలో ఏర్పాటు చేసిన ఆక్సీజన్ పార్క్ ను ఓయూ ఉపకులపతి ఆచార్య డి. రవిందర్ తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం వీసీ, రిజిస్ట్రార్, ఓఎస్డీతో కలిసి ఆక్సీజన్ పార్క్ …
Read More »స్విమ్మింగ్ పూల్ లో మతిపోగోడుతున్న సదా అందాలు
ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెన్షన్
ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ నుంచి ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన సభ్యులను మరోసారి అసెంబ్లీ స్పీకర్ సస్పెన్షన్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జరుగుతున్న రెండోరోజు ప్రారంభం కాగానే రాష్ట్రంలో ధరల పెరుగుదలపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. అందుకు అధికారపక్షమైన వైసీపీ ఒప్పుకోకపోవడంతో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. స్పీకర్ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా శాంతించకపోవడంతో అసెంబ్లీ వ్యవహారాల …
Read More »సీఎం కేసీఆర్ నిర్ణయంతోనే నీలి విప్లవం
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పాలనలో మత్స్యకారుల అభివృద్ధి జరిగిందని .. మత్స్యకారుల ప్రతి ఇంటా నేడు సంతోషాలు నెలకొన్నాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.ఈ రోజు శుక్రవారం బాల్కొండ నియోజకవర్గం ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ నాగపూర్ పాయింట్ వద్ద 62.86 లక్షల ఉచిత చేప పిల్లలను మంత్రి ప్రశాంత్ రెడ్డి వదిలారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. చేప పిల్లలు …
Read More »ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ సెటైర్
ప్రధానమంత్రి నరేందర్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో జరుగుతున్న పరిణామాలపై మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్‌లో ఎల్‌జీ మెడికల్ కాలేజీ పేరును మార్చడం పట్ల ఆయన ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ఎల్‌జీ మెడికల్ కాలేజీ పేరును నరేంద్ర మోదీ మెడికల్ కాలేజీగా మార్చినట్లు ఆయన ఆరోపించారు. ఇప్పటికే అక్కడ ఉన్న సర్దార్ పటేల్ స్టేడియంను నరేంద్ర మోదీ స్టేడియంగా మార్చినట్లు మంత్రి కేటీఆర్ …
Read More »సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్‌కు తెలంగాణ ప్రభుత్వం సమున్నత గౌరవం కల్పించింది. కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత పేరును పెట్టాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ …
Read More »చంద్రబాబుకు సీఎం జగన్ షాక్
ఏపీ అసెంబ్లీ బీఏసీ సమావేశంలో అధికార పార్టీ అయిన వైసీపీ,ప్రధాన ప్రతిపక్షపార్టీ అయిన టీడీపీకి చెందిన నేతల మధ్య ఈరోజు మొదలైన ఏపీ అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఓ ఆసక్తికర చర్చ జరిగింది. ఏపీ సచివాలయంలోని ఛాంబర్ లో స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. సీఎం… అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, బీఏసీ సభ్యులు, టీడీపీ తరుఫున అచ్చెన్నాయుడు సమావేశంలో …
Read More »బండి సంజయ్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సవాల్
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు.. కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కి అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో చెరువు కబ్జా ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధం.. అది నిజమని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇందులో బీజేపీ వాళ్లే కబ్జా చేశారని తేలితే బండి సంజయ్ …
Read More »