దేశంలో కరోనా మహమ్మారి సమస్య ఇంకా పూర్తిగా సమసిపోలేదు. గత రెండు వారాలుగా దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగంటల్లో 15,528 కొత్త కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో కరోనా నుంచి 16, 113 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.ప్రస్తుతం దేశంలో మొత్తం 1,43,654 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు …
Read More »హాఫ్ శారీలో అందాలను ఆరబోసిన వేదిక
అందాలను ఆరబోసిన నుష్రత్ బరుచా
రాహుల్ తెలంగాణ పర్యటన వాయిదా.?
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వచ్చే నెల ఆగస్టు 2న నిర్వహించ తలపెట్టిన సిరిసిల్ల సభను వాయిదా వేయాలని ఆ పార్టీ యోచిస్తోంది.ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రం సతమతమవుతున్న సమయంలో నిరుద్యోగ సభ నిర్వహించడం, దానికి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రావడం సరికాదనే అభిప్రాయం ఆ పార్టీకి చెందిన నేతల సమావేశంలో వెల్లడైంది. ఈ విషయంపై రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాత సభ వాయిదా …
Read More »నిర్మాత బన్నీవాసుకి తప్పిన పెను ప్రమాదం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత బన్నీవాసు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఏపీలో ప.గో జిల్లా పాలకొల్లులోని బాడవ గ్రామంలో వరద బాధితులను జనసేన కార్యకర్తలతో కలిసి ఆయన పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈక్రమంలోనే పడవ వరద ప్రవాహానికి కొబ్బరిచెట్టుకు ఢీకొని విరిగిపోయింది. వాసుతోపాటు మిగతావారు నీటిలో పడిపోయారు. పడవ నడిపేవారు వారిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. ‘అదృష్టం బాగుండి అందరం బయటపడ్డాం’ అని బన్నీవాసు అన్నారు.
Read More »రామ్ గోపాల్ వర్మకు గట్టి షాక్
ఎప్పుడు వివాదాల్లో ఉండే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు గట్టి షాక్ తగిలింది. వర్మ రూపొందించిన లడ్కీ సినిమా ప్రదర్శనపై కోర్టు స్టే విధించింది. పూజా భలేకర్ ప్రధాన పాత్రలో వర్మ నిర్మించిన ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలంటూ నిర్మాత కె. శేఖర్ రాజు నాయస్థానాన్ని ఆశ్రయించాడు. తన దగ్గర సినిమా కోసం పలు దఫాలుగా లక్షలాది రూపాయలు తీసుకున్న వర్మ ఎప్పటికప్పుడు దాటవేస్తూ, తప్పించుకుంటున్నాడని వివరించాడు. విచారించిన …
Read More »ఉపాసన సంచలన వ్యాఖ్యలు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. ఆయన సతీమణి ఉపాసనకు ఇప్పటివరకు సంతానం లేని సంగతి అందరికి తెల్సిందే. అయితే ఈ విషయంపై తమ గురించి వస్తున్న వార్తలపై ఉపాసన స్పందించారు. ఆమె మాట్లాడుతూ తమకు పిల్లలు వద్దనుకుంటున్నట్లు ఎక్కడా అనలేదని అన్నారు. భవిష్యత్తులో జనాభా పెరుగుతూ పోతే ఆర్థిక పరిస్థితులు తారుమారవుతాయి. పర్యావరణం కూడా దెబ్బతింటుందని సద్గురు చెప్పారు. జనాభా నియంత్రణ కోసం పిల్లలు వద్దనుకునేవారిని అభినందించాల్సిందే …
Read More »రామారావు ఆన్ డ్యూటీ ట్రైలర్ రికార్డు
వరుస సినిమాలను తీయడమే కాకుండా హిట్ల మీద హిట్లు కొడుతూ మంచి ఊపు మీదున్న స్టార్ హీరో.. మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ.. ఈ చిత్రానికి సంబంధించిన ట్రయిలర్ విడుదల అయింది..దీనికి ప్రేక్షకుల నుండి అభిమానుల నుండి ఊహించని భారీ రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ విడుదలైన కేవలం 24 గంటల్లో 11 మిలియన్ వ్యూస్ పొందింది.. హీరో రవితేజకు సంబంధించి తన కెరీర్లోనే అత్యధిక …
Read More »బన్నీకి అరుదైన ఆహ్వానం
తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టార్ హీరో.. స్టైల్ ఐకాన్ అల్లు అర్జున్ కు అరుదైన ఆహ్వానం అందింది. ఈ ఏడాది ఆగస్టు 21న న్యూయార్క్ లో జరగనున్న గ్రాండ్ మార్షల్ ఇండియా డే పరేడికి ఆయనకు ఇన్విటేషన్ అందింది. ఈ విషయాన్ని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ప్రకటించింది. భారత దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా న్యూయార్క్ ఇండియా డే పరేడ్ నిర్వహించనున్నారు.
Read More »వన్డే సిరీసు ను సొంతం చేసుకున్న టీమిండియా
ఇంగ్లండ్ జట్టుతో నిన్న ఆదివారం జరిగిన మూడో వన్డేలో గెలుపుతో వన్డే సిరీసు ను భారత్ సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 45.5 ఓవర్లలో 259 పరుగులు చేసింది.. 260 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 47 బంతులు, మరో 5 వికెట్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని పూర్తి చేసింది. పంత్ (125*), హార్దిక్ (71) పరుగులతో టీమిండియాను విజయ తీరాలకు చేర్చారు. దీంతో …
Read More »