Home / Tag Archives: slider (page 332)

Tag Archives: slider

నిరుద్యోగ యువతకు శుభవార్త..!

ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త.ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఎనిమిదన్నర వేలకుపైగా ఉద్యోగాలకు ఐబీపీఎస్ ప్రకటన జారీచేసింది. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్-8 దరఖాస్తుల స్వీకరణ జూన్ 18నుండి మొదలైంది. దీంతో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఆర్ఆర్బీ వివధ స్థాయిల్లో ఖాళీగా ఉన్న 8400 ఉద్యోగాల భర్తీ జరగనున్నది. అయితే ఈ ఉద్యోగాల కోసం ఆన్ లైన్లో దరఖాస్తు,ఫీజు చెల్లింపుకు జూలై4 చివరి తేది. ఎస్సీ,ఎస్టీ పీడబ్లూడీ …

Read More »

దేశంలోనే తొలిసారిగా”రేవంత్ రెడ్డి”..!

ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున దేశంలోనే అతిపెద్ద లోక్ సభ నియోజకవర్గమైన మల్కాజ్ గిరి నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్ రెడ్డి బరిలోకి దిగి టీఆర్ఎస్ అభ్యర్థి అయిన మర్రి రాజశేఖర్ రెడ్డిపై గెలుపొందిన సంగతి తెల్సిందే. అయితే ఈ రోజు ఉదయం మొదలైన లోక్‌సభ సమావేశాల రెండో రోజు కూడా పార్లమెంట్ సభ్యుల ప్రమాణస్వీకారం కొనసాగుతోంది. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి లోక్‌సభలో …

Read More »

కిషన్‌ రెడ్డి అత్యుత్సాహం..

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి,తెలంగాణ బీజేపీ ఎంపీ   కిషన్‌ రెడ్డి ఈ రోజు జరుగుతున్న ఎంపీల ప్రమాణస్వీకారోత్సవం సందంర్భంగా లోక్‌సభలో అత్యుత్సాహం ప్రదర్శించారు. తెలంగాణ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో భారత్‌ మాతాకీ జై అనాలని వారికి సూచించారు. జహీరాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ బీబీ పాటిల్‌ హిందీ భాషలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జై తెలంగాణ, జై జై తెలంగాణ అని నినదించారు. ఈ సమయంలో కిషన్‌ రెడ్డి …

Read More »

తెలంగాణలో “281”కి చేరిన బీసీ గురుకులాల సంఖ్య..

తెలంగాణ రాష్ట్రం లో సోమవారం గురుకుల పాఠశాలల ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా బీసీ విద్యార్థుల కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల విద్యాలయాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇందులో బాలురకు 63, బాలికలకు 56 గురుకులాలను కేటాయించారు. See Also : తెలుగు ప్రజలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్..!! మంత్రులు, ఎమ్మెల్యేలు, జె డ్పీ చైర్‌పర్సన్లు, ఇతర …

Read More »

రికార్డులకు కేంద్ర బిందువుగా కాళేశ్వరం

ప్రాణహిత జలాలను తెలంగాణ బీడు భూములకు మళ్లించాలనే ఆలోచనతో ఉమ్మడి ఏపీ సర్కారు మహారాష్ట్రతో 1978లోనే ఒప్పందం చేసుకుంది. కానీ గోదావరిపై ప్రాజెక్టులు కడితే ధవళ్వేరం బరాజ్‌కు నీటి ప్రవాహం తగ్గుతుందనే కుయుక్తితో సమైక్య పాలకులు దశాబ్దాలపాటు విస్మరించారు. చివరకు 2007లో తమ్మిడిహట్టి దగ్గర బరాజ్ నిర్మించి 160 టీఎంసీల నీటిమళ్లింపు ద్వారా 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ. 17,875 కోట్ల అంచనా వ్యయంతో కాంగ్రెస్ ప్రభుత్వం …

Read More »

హ్యాట్సాఫ్ కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్రానికి చెందిన యాబై ఆరు మంది కార్మికులు సరిగ్గా ఏడాది క్రితం దుబాయ్ లోని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థలో పనికోసం వెళ్లారు. అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ సంస్థ మూతపడింది. దీంతో అక్కడకెళ్ళిన యాబై ఆరు మంది కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం గురించి …

Read More »

టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కౌంటర్..

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నవ్యాంధ్ర ప్రజలు ఓడించిన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఇంకా మారలేదని ఏపీ ప్రభుత్వ విప్, వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా సభలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు. ఏపీ అసెంబ్లీలో ఈరోజు సోమవారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. See Also : పవన్ …

Read More »

టీడీపీ నుండి మాజీ మంత్రి ఔట్..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత,మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆయన శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటున్నాను అని ప్రకటించి సంచలనం సృష్టించారు. అంతేకాకుండా నిన్న ఆదివారం ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ”టీడీపీకి చెందిన …

Read More »

నూతన ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రారంభం..

తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ, శాసనమండలి సభ్యుల కోసం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని హైదర్‌గూడలో నిర్మించిన నివాస సముదాయాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో స్పీకర్, మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ క్వార్టర్స్ ను సీఎం కేసీఆర్ పరిశీలించారు.నియమిత ఎమ్మెల్యేతో కలిపి మొత్తం 120 మంది చట్టసభల ప్రజాప్రతినిధులు నివాసం ఉండేలా 4.26 ఎకరాల స్థలంలో రూ.166 కోట్లతో …

Read More »

గురుకులాలతో కేజీ టు పీజీ విద్యకు బలమైన పునాదులు.

తెలంగాణ ప్రభుత్వం కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగా ప్రవేశపెట్టిన మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ జిల్లాలో కొత్తగా 15 గురుకులాలు సోమవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌యాదవ్, వి. శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, టి. రాజాసింగ్, మాగంటి గోపీనాథ్ ,ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిసి మన్సూరాబాద్‌లోని కామినేని దవాఖాన …

Read More »