కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శలకు దిగారు. గత 8 ఏళ్లలో బీజేపీ నేతలు, వారి బంధువులపై ఎన్నిసార్లు ED, IT & CBI దాడులు జరిగాయని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. అంటే సత్య హరిశ్చంద్రుని బంధువులంతా బీజేపీకి చెందినవారేనా? అంటూ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
Read More »ఏపీలో అధికార వైసీపీలో పదవుల జాతర
ఏపీ అసెంబ్లీలో ఖాళీగా ఉన్న రెండు విప్ పదవుల భర్తీ కోసం రాష్ట్ర అధికార పార్టీ వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పలువురి పేర్లను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీకోసం పనిచేసే ఎక్కువ మందికి అవకాశం కల్పించేలా.. విప్ ల సంఖ్యను పెంచే అంశాన్ని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా విప్ ల కోసం అర్హులైన కొఠారు అబ్బయ్య చౌదరి, …
Read More »ఉన్మాదులుగా మారిన చంద్రబాబు..లోకేష్
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం పార్టీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీకి చెందిన జాతీయ కార్యదర్శి,మాజీ మంత్రి,ప్రస్తుత ఎమ్మెల్సీ నారా లోకేష్ నాయుడు ఉన్మాదులుగా మారారని ఆ రాష్ట్ర అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. ‘అభివృద్ధి, సంక్షేమాలపై చర్చల ఊసే ఉండదు. ఎవరి ప్రాణాలు తీయాలా అని నిరంతరం స్కెచ్చులు వేస్తుంటారు. పార్టీ పునాదులు కదిలి …
Read More »నిద్ర లేవగానే టీ తాగుతున్నారా?
నిద్ర లేవగానే టీ తాగుతున్నారా మీరు? .ఉదయం నిద్ర లేచిన వెంటనే చాలా మంది ఖాళీ కడుపుతో టీ, కాఫీలు తాగుతారు. అయితే దీని వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అలా చేయడం కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. >కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. > చురుకుగా ఉండలేరు. > గ్యాస్టిక్ మ్యూకస్ ఏర్పడుతుంది. దీంతో ఆకలి తగ్గిపోతుంది. > ఎసిడిటీకి కారణమవుతుంది. >నిద్ర లేవగానే గ్లాస్ …
Read More »డయాబెటిస్ అదుపులో ఉండాలంటే..?
డయాబెటిస్ ను ఇలా అదుపులో ఉంచండి. రోజూ అరగంట పాటు వ్యాయామం చేయండి ఒకేసారి ఎక్కువ ఆహారం తినకుండా తక్కువ ఆహారం ఎక్కువసార్లు తీసుకోండి ” రాత్రిళ్లు త్వరగా డిన్నర్ పూర్తి చేయండి పళ్లు, కూరలు ఎక్కువగా తీసుకోండి ఎక్కువసేపు కూర్చుని/పడుకొని ఉండవద్దు ఆ పంచదారకు బదులుగా బెల్లం లేదా తేనె తగు మోతాదులో తీసుకోవాలి
Read More »పొద్దున్నే గోరువెచ్చని నీళ్లు తాగితే..?
ఉదయం లేవగానే పొద్దున్నే గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. మరి అలా చేయడం వలన లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం . *శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఆరోగ్యంగా ఉంటాం. *జలుబు, గొంతునొప్పి, దగ్గు వంటి సమస్యలకు చెక్ చెప్పవచ్చు. *శరీరంలో ఉండే టాక్సిన్లు నశించి వ్యర్థాలుగా బయటకు పంపబడుతాయి. *చర్మ రక్షణకు, కేశ రక్షణకు ప్రయోజనకరం. *మల బద్దకం సమస్య నుంచి బయటపడవచ్చు.
Read More »సోనియా గాంధీకి మరోకసారి ఈడీ నోటీసులు
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఈడీ మరోకసారి తాజాగా నోటీసులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన వ్యవహారంలో నగదు అక్రమ చలామణిపై విచారణ నిమిత్తం.. ఈ నెల 23న విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. కాగా ఈ కేసులో విచారణ కోసం ఈ నెల 8వ తేదీనే సోనియా విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. కరోనా సోకడంతో మరో తేదీని కేటాయించాలని ఆమె EDని అభ్యర్థించారు. …
Read More »మైత్రి మూవీస్, శ్రేయస్ మీడియాపై కేసు నమోదు.. ఎందుకంటే..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలైన మైత్రి మూవీస్, శ్రేయస్ మీడియాపై తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నెల 9వ తేదీన అంటే సుందరానికి అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మదాపూర్ శిల్పకళా వేదికలో మైత్రి మూవీస్, శ్రేయస్ మీడియా కలిసి నిర్వహించాయి. ఈ ఈవెంట్‌కు ఆ సంస్థలు ఎలాంటి అనుమతి తీసుకోలేదు. దీంతో …
Read More »అగ్రహీరోలపై MS రాజు సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ లోనే బడా నిర్మాతగా.. సంక్రాంతి నిర్మాతగా పేరు తెచ్చుకున్న MS రాజు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అగ్రహీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో ఎంఎస్ రాజు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎంఎస్ రాజు మాట్లాడుతూ ఇండస్ట్రీకి చెందిన అగ్రహీరోలు.. సీనియర్లైన సరే ‘పదేపదే స్టార్ హీరోలతో సినిమాలు తీయను. కథే ముఖ్యం. ఎంత పెద్ద హీరో అయినా …
Read More »జొన్నరొట్టెతో ప్రయోజనాలు ఎన్నో..?
జొన్నరొట్టెతో ప్రయోజనాలు చాలా ఉన్నాయంటున్నారు నిపుణులు. మరి జొన్న రొట్టెలు తినడం వల్ల లాభం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం . *షుగర్ పేషంట్లకు ఎంతో ఉపయోగకరం. *శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. *గుండె ఆరోగ్యంగా ఉండేందుకు సాయపడుతుంది. *జీర్ణక్రియకు మేలు చేస్తుంది *జుట్టు ఒత్తుగా, బలంగా ఉండేందుకు తోడ్పడుతుంది. *రోగనిరోధక శక్తిని పెంచుతుంది. *అధిక బరువును కోల్పోవచ్చు. *కంటిచూపు పెరుగుతుంది.
Read More »