Home / Tag Archives: slider (page 388)

Tag Archives: slider

నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన టి-క్యాబినేట్ భేటీ..తీసుకునే నిర్ణయాలు ఇవేనా…?

  తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ మహానగరంలోని ప్రగతి భవన్ లో ఈ రోజు మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు భేటీ కానున్నట్లు ప్రగతి భవన్ వర్గాలు తెలిపాయి. నిన్న సోమవారం దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదిక రైతు ధర్నాను నిర్వహించిన సీఎం కేసీఆర్ కేంద్రంలోని మోదీ సర్కారు తెలంగాణ రైతాంగం యాసంగిలో పండించిన వడ్లను కొనే అంశం గురించి నిర్ణయాన్ని చెప్పాలని …

Read More »

అక్కినేని వారసుడుకి షాకిచ్చిన పోలీసులు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు.. యువస్టార్ హీరో అక్కినేని నాగచైతన్యకు హైదరాబాద్ లోని బంజారాహీల్స్ ట్రాఫిక్ పోలీసులు షాకిచ్చారు. నగరంలోని జూబ్లీహిల్స్ చెక్ పోస్టు దగ్గర నిన్న సోమవారం స్థానిక ఎస్ఐ లఖన్ రాజ్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా అటుగా వస్తున్న హీరో నాగచైతన్య కారును ఆపేశారు పోలీసులు.  హీరో నాగచైతన్య కారు అద్దాలకు ఉన్న …

Read More »

TSRJC ఎంట్రన్స్ దరఖాస్తులకు గడవు పెంపు

తెలంగాణ రాష్ట్ర గురు‌కుల జూని‌యర్‌ కాలే‌జీల్లో ప్రవే‌శా‌ల‌కు‌గాను దర‌ఖా‌స్తుల స్వీక‌రణ గడు‌వును ఈ నెల 30 వరకు పొడి‌గిం‌చారు. 2022–23 విద్యా‌సం‌వ‌త్స‌రా‌ని‌కి‌గాను ఇంటర్‌ మొదటి సంవ‌త్స‌రంలో ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో చేరే విద్యా‌ర్థుల నుంచి దర‌ఖా‌స్తులు స్వీక‌రి‌స్తు‌న్నట్టు తెలం‌గాణ గురు‌కుల విద్యా‌ల‌యాల సంస్థ కార్య‌దర్శి రమ‌ణ‌కు‌మార్‌ తెలి‌పారు. విద్యా‌ర్థులు, తల్లి‌దం‌డ్రుల సౌక‌ర్యార్థం ప్రవే‌శాల గడు‌వును పెంచా‌మని వెల్ల‌డిం‌చారు.

Read More »

దేశ వ్యాప్తంగా త‌గ్గుతోన్న క‌రోనా ఉధృతి

గత కొద్ది రోజులుగా  దేశ వ్యాప్తంగా క‌రోనా ఉధృతి త‌గ్గుతోంది. ఈ క్రమంలో గ‌డిచిన 24 గంట‌ల్లో  దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో  పాజిటివ్ కేసులు అత్య‌ల్పంగా న‌మోద‌య్యాయి. కొత్త‌గా 796 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 19 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించారు. క‌రోనా నుంచి మ‌రో 946 మంది కోలుకోగా, ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 10,889 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ …

Read More »

కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన రాహుల్ త్రిపాఠి -వీడియో వైరల్

సోమవారం  గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో  స‌న్‌రైజ‌ర్స్ ఆఫ్ హైదరాబాద్ జట్టుకు చెందిన  ఫీల్డ‌ర్ రాహుల్ త్రిపాఠి  గాల్లోకి ఎగురుతూ సూప‌ర్ క్యాచ్ అందుకున్నాడు. SRH Star బౌలర్  భువ‌నేశ్వ‌ర్ కుమార్ బౌలింగ్‌లో GT Batsmen శుభ‌మ‌న్ గిల్‌  ఆఫ్ సైడ్‌లో భారీ షాట్‌  ఆడటానికి ప్ర‌య‌త్నించాడు. ఆ క్రమంలో గిల్ కొట్టిన ఆ బంతి చాలా వేగంగా  గాల్లో క‌వ‌ర్స్ మీదుగా బౌండ‌రీ దిశ‌గా వెళ్తోంది. అయితే అక్క‌డ …

Read More »

కుల వివక్ష పై ఆనాడే పోరాటం చేసిన మహానుభావుడు పూలే

జీవితంలో తాను చెప్పింది ఆచరించిన గొప్ప మనిషి వ్యక్తి విద్యావేత్త, సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. పూలే జయంతి ని పురస్కరించుకుని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో పూలే చిత్ర పటానికి పలువురు వరంగల్ ఉమ్మడి జిల్లా నాయకులు తదితరులతో కలిసి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కుల వివక్ష …

Read More »

జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్

దాదాపు నాలుగేళ్ళ‌కు జూనియర్ ఎన్టీఆర్  ట్రిపుల్ ఆర్‌తో తన అభిమానుల‌ను పలకరించాడు. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ క‌లెక్ష‌న్ల‌ను సాధించింది. రీసెంట్‌గానే ఈ చిత్రం 1000కోట్ల క్ల‌బ్‌లో అడుగుపెట్టింది. ఈ చిత్రంతో తార‌క్ పాన్ ఇండియా స్టార్ ఇమేజ్‌ను సొంతం చేస్తున్నాడు. ప్ర‌స్తుతం హాలీడే ఎంజాయ్ చేస్తున్న తార‌క్ త్వ‌ర‌లోనే కొర‌టాల శివ‌తో త‌న నెక్ట్స్ సినిమాను మొద‌లు పెట్టనున్నాడు. ఇక ఆ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్‌తో …

Read More »

ఆర్కే రోజాకు టూరిజం .. రజినికి వైద్యారోగ్య శాఖ

ఏపీలో నూతనమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 25 మంది ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి వాళ్లకు ఆయా శాఖాలను కేటాయిస్తున్నారు. ఇందులో భాగంగా అత్యంత  కీల‌క‌మైన హోంశాఖ‌ను తానేటి వ‌నిత‌కు అప్ప‌గించారు సీఎం జ‌గ‌న్. మ‌రో కీల‌క‌మైన వైద్యారోగ్య శాఖ‌ను విడ‌ద‌ల ర‌జ‌నీకి కేటాయించారు. ఆర్కే రోజాకు ప‌ర్యాట‌కం, సాంస్కృతిక‌, యువ‌జ‌న శాఖ కేటాయించారు. క‌ల్యాణ‌దుర్గం ఎమ్మెల్యే కేవీ ఉషశ్రీచరణ్‌కు మ‌హిళా, శిశు సంక్షేమ శాఖను ముఖ్యమంత్రి జగన్ …

Read More »

రైతులను మోసం చేస్తున్న కేంద్రం, ధాన్యం కొనాలి

ఈరోజు ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ చేప‌ట్టిన రైతు దీక్ష‌పై గుర్రాల నాగరాజు స్పందించారు, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడలేదు , రైతుని మోసం చేస్తున్న కేంద్ర నాయకత్వం త్వరలోనే దాని పర్యవసానాలు చూస్తారు అని అన్నారు. ఈరోజు తెలంగాణ రైతుల గురించి మాన్య ముఖ్య మంత్రి ఆధ్వర్యములో చేపట్టిన పోరాటంలో ధాన్యం కొనాలంటూ తెలంగాణ ప్ర‌భుత్వం ధ‌ర్నా చేస్తోంద‌న్నారు. ఒక రాష్ట్ర ప్ర‌భుత్వం ఢిల్లీలో పోరాడ‌డం …

Read More »

టీఆర్ఎస్ దీక్షలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య

 ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా  ధాన్యం సేక‌ర‌ణ‌పై టీఆర్ఎస్ దీక్ష చేప‌ట్టింది. ఈ దీక్ష‌లో స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. న‌లుపు రంగు వ‌స్త్రాలు ధ‌రించిన సండ్ర వెంక‌ట‌వీర‌య్య‌, వ‌రి కంకుల‌తో స‌భాస్థలికి చేరుకున్నారు. ఆకుప‌చ్చ రంగు త‌ల‌పాగ ధ‌రించి రైతుల‌కు సంఘీభావం ప్ర‌క‌టించారు. కావ‌డికి ముందు మోదీ ఫోటోను, వెనుకాల వ‌రికంకుల‌ను ఉంచి నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఇక ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat