పాన్ ఇండియా మూవీగా సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన రాధే శ్యామ్ మంచి హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాపీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ తనదైన మంచి మనసు చాటుకున్నాడు. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన ప్రభాస్ అభిమాని చల్లా పెదకోటి రాధేశ్యామ్ విడుదల సందర్భంగా థియేటర్ వద్ద బ్యానర్ కడుతూ …
Read More »యువహీరోతో శ్రీవల్లి రోమాన్స్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరోతో రోమాన్స్ చేయడానికి సిద్ధమైంది నేషనల్ క్రష్ .. అందాల రాక్షసి రష్మికా మందాన్న. పుష్ప హిట్ చిత్రంతో మంచి ఊపులో ఉంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా యువ హీరో రామ్, హిట్ చిత్రాల డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్ రష్మికను తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మూవీ కథను ఆమెకు చెప్పగా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక …
Read More »శ్రీవల్లి చాలా కాస్ట్ లీ గురు.. కోట్లకు పడకలెత్తిన రష్మికా మందాన.. ఎన్ని కోట్లో తెలుసా..?
ఒక్క మూవీ హిట్ అయితే రెమ్యూనేషన్ భారీగా పెంచే హీరోయిన్లు ఉన్న ఇండస్ట్రీ తెలుగు సినిమా ఇండస్ట్రీ. అలాంటిది వరుస సినిమాలు బ్లాక్ బాస్టర్ అయితే ఆ హీరోయిన్ రెమ్యూనేషన్ ఆకాశాన్ని తాకుతుందనడంలేదు. ఇటీవల అక్కినేని నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్నాక ఐటెం సాంగ్ లో నటించిన సీనియర్ నటి.. హాట్ బ్యూటీ సమంత అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చి ఘన విజయం సాధించిన పుష్ప …
Read More »నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. నేడు, రేపు మెగా జాబ్ మేళా
హైదరాబాద్ జేఎన్టీయూలో ఈనెల 15, 16 తేదీల్లో మెగా జాబ్ మేళా జరగనుంది. ఈ మెగా జాబ్ మేళాలో దాదాపు 150 కంపెనీలు పాల్గొంటున్నాయని యూనివర్సిటీ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ సురేష్ వెల్లడించారు. ఆసక్తిగల నిరుద్యోగులు విద్యార్హత సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. పదో తరగతి నుంచి టెక్నాలజీ విద్య వరకు అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఈ జాబ్ మేళాకు హాజరుకావొచ్చని తెలిపారు. అన్ని రకాల కంపెనీలు పాల్గొంటున్నాయని, ఈ అవకాశాన్ని …
Read More »కక్షపూరిత ప్రతిపక్షాలతో తెలంగాణ సమాజానికి చేటు -మంత్రి హారీష్ రావు ఎడిటోరియల్ కాలమ్
తెలంగాణను పట్టుకున్న ఎన్నో దరిద్రాలను వదిలించ గలుగుతున్న మేము ప్రతిపక్షాల భావ దారిద్ర్యాన్ని మాత్రం వదిలించ లేకపోతున్నాం. కొలువుల కుంభమేళాను ప్రకటిస్తే ఎద్దేవా చేయడమేమిటి? 1952 ముల్కీ పోరాటం నుంచి తెలంగాణ ప్రజల్లో గూడుగట్టుకున్న ఆవేదనను తీర్చింది కేసీఆర్ ప్రభుత్వమే..కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం జీఎస్డీపీ రేటులో, తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్ వినియోగంలో సాధించిన వృద్ధిని చూసి యావత్ దేశమే అబ్బురపడుతోంది. ఈ లెక్కలు మేం చెబుతున్నవి కాదు. …
Read More »ఏపీ రాజకీయాలను,సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సీఎం జగన్ పై నాగబాబు సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు. మెగా బ్రదర్స్ లో ఒకరైన నాగబాబు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ అందరూ బాగుంటే సంతోషంగా ఉంటుంది. ఆదర్శంగా గర్వంగా ఉంటుంది. బాగుండకపోతే కోపం వస్తుంది. ఏపీలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వ పాలన చూస్తుంటే సిగ్గేస్తుంది. నా అనుభవంలో ఎందరో సీఎంలను చూశాను. …
Read More »అనసూయ గురించి చాలా ఇంట్రస్టింగ్ న్యూస్
ఒకపక్క బుల్లితెరపై అందాలను ఆరబోస్తూ నెంబర్ వన్ యాంకర్ గా రాణిస్తోన్న బ్యూటీ స్టార్ అనసూయ. మరోవైపు సినిమాల్లో మెయిన్ పాత్రల్లో నటిస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది ముద్దుగుమ్మ. తాజాగా జయ శంకర్ అనే దర్శకుడు తెరకెక్కించబోతున్న ఒక సినిమాలో అనసూయ కామెడీ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ వస్తున్నట్లు తెలిసింది. కీలకపాత్రల్లో శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్రలు …
Read More »అరుదైన రికార్డును సాధించిన రోహిత్ శర్మ
సొంత గడ్డ వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్ ను సంపూర్ణ ఆధిపత్యంతో లంకను చిత్తుచిత్తుగా ఓడించి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడం ద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సాధించాడు. అటు T20 ఫార్మాట్లోనూ లంకను ఓడించి క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలోని సేన టెస్టులోనూ అదే సీన్ ను పునరావృత్తం చేశారు. దీంతో మూడు ఫార్మాట్లలో ఫుల్ …
Read More »మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు శుభాకాంక్షలు, తెలిపి అభినందించారు. శాసన మండలిలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మాట్లాడారు. చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు తనకు 30 ఏండ్లుగా తెలుసని, వారు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారని, మూడు సార్లు ఎంపీగా, రెండుసార్లు …
Read More »RRR బడ్జెట్ పై జక్కన్న సంచలన వ్యాఖ్యలు
దర్శకవీరుడు జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం RRR.ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ,యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ,అలియా భట్, ఓలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా అజయ్ దేవగన్ కీ రోల్ లో నటిస్తున్నాడు. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా. ఎన్టీఆర్ గిరిజన వీరుడు కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన …
Read More »