తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ రూపొందుతున్న సంగతి తెల్సిందే. అయితే ఈ మూవీలో రామ్ చరణ్ తేజ్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కు సంబంధించిన ఓ లుక్ కు సంబంధించిన వీడియో ఒకటి …
Read More »హిజాబ్ పై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు
హిజాబ్ వివాదం ఎంతటి సంచలనం సృష్టించిందో యావత్ అఖండ భారతావనికి తెల్సిందే. ఈ వివాదంతోనే ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారాన్ని దక్కించుకుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా హిజాబ్ పై కర్ణాటక రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇందులో భాగంగా విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదు అని స్పష్టం చేసింది. హిజాబ్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కోట్టేసింది.హిజాబ్ ధరించడం …
Read More »RCB కొత్త కెప్టెన్ గా సౌతాఫ్రికా ఆటగాడు
ఈ నెల ఇరవై తారీఖున నుండి మొదలుకానున్న ఐపీల్ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కొత్త కెప్టెన్ గా సౌతాఫ్రికా ఆటగాడు డుప్లెసిస్ ఎంపికయ్యాడు. బెంగళూరులో జరిగిన Unbox eventలో ఆర్సీబీ ఫ్రాంఛైజీ ఈ ప్రకటన చేసింది. డుప్లెసిస్ సౌతాఫ్రికాకు 115 మ్యాచ్ కెప్టెన్సీ వహించాడు. ఇందులో మొత్తం 81 మ్యాచ్ లు గెలిచింది. ఇది వరకు సారథిగా ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి …
Read More »సినీ గేయ రచయిత కందికొండ కన్నుమూత
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ ఈ రోజు కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. ‘మళ్లి కూయవే గువ్వ.. మోగిన అందెల మువ్వ’, ‘మనసా నువ్వెండే చోటే చెప్పమ్మా’, ‘గలగల పారుతున్న గోదారిలా’ లాంటి ఎన్నో హిట్ సినిమా పాటలెన్నో రాశారు. అంతేకాకుండా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, యాస, భాషను ప్రపంచానికి …
Read More »పార్టీ మార్పుపై మాజీ మంత్రి తుమ్మల క్లారిటీ
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కి చెందిన నాయకులు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్‌కు రెబల్‌గా మారాల్సిన అవసరం లేదన్నారు. వ్యక్తిగత లబ్ధి కన్నా పార్టీ నిర్ణయమే తనకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రజల అంచనాలకు తగ్గట్టుగా ప్రజాప్రతినిధుల నడవడిక ఉండాలన్నారు. సీఎం కేసీఆర్ పాలనాదక్షతపై ప్రజలకు అపార నమ్మకం ఉందన్నారు. పార్టీ నిర్ణయం, ప్రజాభిప్రాయం మేరకు వచ్చే …
Read More »వెస్టిండీస్ పై టీమిండియా విమెన్స్ ఘన విజయం
విమెన్స్ ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ క్రికెట్ పోటీల్లో టీమిండియా విమెన్స్ జట్టు వెస్టిండీస్ జట్టు మీద 155 పరుగుల భారీవిజయాన్ని నమోదు చేసుకుంది. ఈ టోర్నీలో టీమిండియాకు ఇది రెండవ విజయం. అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి, నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసిన భారత జట్టు, కేవలం 40.3 ఓవర్లలో వెస్టిండీస్ జట్టుని 162 పరుగులకే ఆలౌట్ చేసి, 155 పరుగుల తేడాతో ఘన …
Read More »ప్రభాస్ లేటెస్ట్ మూవీకి మ్యూజిక్ సెన్సెషన్ సంగీతం ..?
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కి అఫ్టర్ చాలా గ్యాప్ తర్వాత సినిమ ప్రేక్షకుల ముందుకు ‘రాధే శ్యామ్’ సినిమాతో వచ్చాడు పాన్ ఇండియా స్టార్ ..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఈ చిత్రం మంచి సూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. అయితే తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి ‘ఆదిపురుష్’, ‘సలార్’, ‘పాజెక్ట్ k’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇంకా హిట్ …
Read More »సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలి: గవర్నర్ తమిళిసై
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని భగవంతున్ని పార్థిస్తున్నానని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తెలిపారు. ఆయుష్మాన్ భారత్, జన్ ఔషధ పథకాలను సద్వినియోగం పరుచుకోవాలన్నారు. బీబీ నగర్ ఎయిమ్స్ తెలంగాణ గౌరవ చిహ్నంగా పేర్కొన్నారు. ప్రతి రాష్ట్రంలో ఇలాంటి ఆసుపత్రిలు కావాలని కోరుకున్నారు. ప్రధాని మోదీ ప్రజల ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి సారించారని గవర్నర్ తమిళిసై తెలిపారు.
Read More »దేశంలో కొత్తగా 3,614 కరోనా కేసులు
దేశ వ్యాప్తంగా గడిచిన 24గంటల్లో కొత్తగా 3,614 కరోనా కేసులు నమోదయ్యాయి.కరోనా వైరస్ తో 89మంది మృతిచెందారు. తాజాగా 5,185 మంది వైరస్ ను జయించారు. ఫలితంగా రికవరీ రేటు 98.71 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.09శాతానికి తగ్గింది. దేశంలో ప్రస్తుతం 40,559 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More »Debit Card లేని వారికి కేంద్ర సర్కారు శుభవార్త
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో దేశంలో యూపీఐ ద్వారా నగదు చెల్లింపులు చేసేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.దీన్ని అందరికి అందుబాటులోకి తెచ్చే దిశగా నేషనల్ పేమంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా డెబిట్ కార్డు లేనివారికి కూడా యూపీఐ పిన్ సెట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఆధార్ నంబర్,ఓటీపీ ద్వారా పిన్ సెట్ చేసుకునే వెసులుబాటు వినియోగదారులకు కల్పించాలని బ్యాంకులకు సూచించింది. దీనికి సంబంధించి గత …
Read More »