Home / Tag Archives: slider (page 425)

Tag Archives: slider

5రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి ఖాయమా..?

ఈ నెల పదో తారీఖున ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే ఇప్పటివరకు వెల్లడైన అన్ని ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో గట్టిగా పోటిస్తుందని.. ఇంకొన్ని రాష్ట్రాల్లో గెలుస్తుందని తేల్చి చెప్పింది. కానీ ఒక ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో మాత్రం ఓటమి ఖాయమని తేల్చేసింది. అయితే ఆ సంస్థ ఏంటి. ఆ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నాయో …

Read More »

మంత్రి సత్యవతి రాథోడ్ ను కల్సిన ఆలిండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్, తెలంగాణ విభాగం

మహిళల గౌరవం కాపాడే విధంగా మరిన్ని చట్టాలను తీసుకురావాలని ఆలిండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్, తెలంగాణ విభాగం నేడు మంత్రుల నివాస ప్రాంగణంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారిని కలిసి విజ్ణప్తి చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఈ విభాగం అధ్యక్షులు డాక్టర్ శ్రావణ్ రెడ్డి, కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి పద్మావతి రెడ్డి, ఉపాధ్యక్షులు సంతోష్ కుమార్, …

Read More »

UP Exit Polls- 2022.. గెలుపు ఎవరిది..?

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిన్న సోమవారం ముగిసిన సంగతి తెల్సిందే. ఈ పోటీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ,మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీల మధ్యనే సాగింది ఎన్నికల ప్రచారం. నిన్న సోమవారం అఖరి విడత పోలింగ్ ముగిసిన తర్వాత కొన్ని జాతీయ ఛానెళ్లు,స్వచ్చంద సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించాయి. అయితే …

Read More »

2 గంట‌ల పాటు కొన‌సాగిన మంత్రి హ‌రీశ్‌రావు బ‌డ్జెట్ ప్ర‌సంగం

తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హ‌రీశ్‌రావు బ‌డ్జెట్ ప్ర‌సంగాన్ని 2 గంట‌ల పాటు చ‌దివి వినిపించారు. ఉద‌యం 11:30 గంట‌ల‌కు బ‌డ్జెట్ ప్ర‌సంగం ప్రారంభం కాగా, మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు హ‌రీశ్‌రావు త‌న ప్ర‌సంగాన్ని ముగించారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను హ‌రీశ్‌రావు వివ‌రంగా చ‌దివి వినిపించారు. అన్ని వ‌ర్గాల సంక్షేమ‌మే ధ్యేయంగా త‌మ ప్ర‌భుత్వం ముందుకు పోతున్న‌ద‌ని స్ప‌ష్టం చేశారు. రైతుల ఆత్మ‌హ‌త్య‌లు, ఆక‌లి చావులు లేని …

Read More »

రూ. 2.56 ల‌క్ష‌ల కోట్ల‌తో తెలంగాణ బ‌డ్జెట్‌

2022-23 రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీష్ రావు శాసనసభలో సోమవారం ఉదయం ప్రవేశపెట్టారు. మూడోసారి బడ్జెట్‌ను మంత్రి ప్రవేశపెడుతున్నారు. ‌రూ.2.56 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌‌ను రూపొందించారు. తెలంగాణ దేశంలో అగ్రగామిగా రూపుదాల్చిందని మంత్రి తెలిపారు. పారదర్శక విధానాలతో రాబడిని పెంచుకున్నామన్నారు. సమైక్యరాష్ట్రంలో తెలంగాణ అగచాట్లు పడిందని గుర్తుచేశారు. పోరాటం దశ నుంచి ఆవిర్భావం వరకూ తెలంగాణ కొత్తరూపం సంతరించుకుందని తెలిపారు. సవాళ్లు, క్లిష్టమమైన సమస్యలను అధిగమించామని చెప్పారు. …

Read More »

అసెంబ్లీకి చేరుకున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఉద‌యం 11 గంట‌ల‌కు అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా అసెంబ్లీ కార్య‌ద‌ర్శి న‌ర‌సింహాచార్యులు సీఎం కేసీఆర్‌కు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం స్పీక‌ర్ ఛాంబ‌ర్‌లో పోచారం శ్రీనివాస్ రెడ్డిని సీఎం క‌లిశారు. సీఎం వెంట మంత్రులు హ‌రీశ్‌రావు, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. మ‌రికాసేప‌ట్లో తెలంగాణ బ‌డ్జెట్‌ను మంత్రి హ‌రీశ్‌రావు స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు.

Read More »

ప్రభాస్ మూవీ టైటిల్ మారుస్తున్నారా..?

పాన్ ఇండియా స్టార్ ..యంగ్ రెబల్ స్టార్ ..స్టార్ హీరో ప్రభాస్ ,అందాల బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ ఇంకో ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఈ సినిమా గురించి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దీని తర్వాత వరుసగా ‘ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్’ చిత్రాలు లైన్ లో ఉన్నాయి. …

Read More »

త్రివిక్రమ్ శ్రీనివాస్ రెమ్యూనేషన్ పెంచాడా..?

మాటల మాంత్రికుడు.. తెలుగు సినిమా ఇండస్ట్రీ  గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్    దర్శకుడు కాకముందు రైటర్ గా పలు చిత్రాలకు పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ దశలోనే అప్పట్లో ఆయన దాదాపు రూ. 1కోటి పారితోషికం అందుకుంటున్నారనే వార్తలు అందరికీ షాకిచ్చాయి. ఆయనిప్పుడు టాలీవుడ్ లో ఒన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ డైరెక్టర్స్. ప్రస్తుతం ఆయన ఎంత డిమాండ్ చేస్తే నిర్మాతలు అంత ఇచ్చుకొనే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం …

Read More »

రెమ్యూనేషన్ పెంచేసిన సుమ

బుల్లితెరపై తన టాలెంట్ తో స్టార్ యాంకర్ గా కొనసాగుతోంది సుమ. తనది మాములుగా మాతృభాష తెలుగు కాకపోయినప్పటికీ అచ్చ తెలుగులో అనర్గళంగా మాట్లాడి ఆకట్టుకోవడం ఆమె ప్రత్యేకత. తన కెరీర్ బిగినింగ్ లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. సక్సెస్ కాకపోవడంతో తన కృషితో ఇప్పడు స్టార్ యాంకర్ గా స్థిరపడిపోయింది. ప్రస్తుతం ఒకో ఈవెంట్ కు 3 నుంచి 5 లక్షల వరకూ పారితోషికం అందుకుంటోంది సుమ. అడపాదడపా …

Read More »

దేశంలో కొత్తగా 4,362 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 4,362 కరోనా  కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,67,315కు చేరింది. ఇందులో 4,23,98,095 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,15,102 మంది బాధితులు మరణించగా, 54,118 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 66 మంది మరణించగా, 9620 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat