Home / Tag Archives: slider (page 432)

Tag Archives: slider

Shocking News-ఉక్రెయిన్ లో బిల్డింగ్స్ పై గుర్తులు..! అసలు ఆ గుర్తులు ఏంటి..?

ఉక్రెయిన్ విష‌యంలో ర‌ష్యా రోజురోజుకీ మ‌రీ పాశ‌వికంగా ప్ర‌వ‌ర్తిస్తోంద‌న్న విమ‌ర్శ‌లు ప్ర‌పంచ‌మంతా వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్ విష‌యంలో ర‌ష్యా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును ర‌ష్య‌న్ పౌరులే తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఆర్మీ టార్గెట్‌గా ర‌ష్యా బ‌ల‌గాలు ముందుకు క‌దిలితే.. తాజాగా… పౌరుల‌ను కూడా టార్గెట్ చేస్తున్నాయి. పౌరులు నివ‌సించే నివాస ప్రాంతాల‌ను కూడా టార్గెట్ చేస్తున్నాయి. తాజాగా వ‌చ్చిన వార్త‌లను చూస్తే ఒళ్లు గ‌గుర్పుట్ట‌డం ఖాయం. ఉక్రెయిన్‌లోని నివాస ప్రాంతాల‌పై …

Read More »

ప్ర‌గ‌తి ప‌థంలో తెలంగాణ

తెలంగాణ అన్ని రంగాల్లో ప్ర‌గ‌తి ప‌థంలో ప‌య‌నిస్తోంద‌న్నారు. తెలంగాణ‌లో మౌలిక సౌక‌ర్యాల క‌ల్ప‌న‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. బేగంపేట‌లోని గ్రాండ్ కాక‌తీయలో నిర్వ‌హించిన సీఐఐ స‌మావేశానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు.. టీఆర్ఎస్ ఏడున్న‌రేండ్ల పాల‌న‌లో త‌ల‌స‌రి ఆదాయం బాగా పెరిగింద‌ని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో త‌ల‌స‌రి ఆదాయం రూ. 2.78 ల‌క్ష‌ల‌కు చేరింద‌న్నారు. ప‌శ్చిమ బెంగాల్, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర త‌ర్వాత పెద్ద ఆర్థిక …

Read More »

రష్యా కు షాక్ – ఐరాస సంచలన నిర్ణయం

ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కలిగిన రష్యాను తొలగించేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్లు బ్రిటన్ తెలిపింది. భద్రతామండలిలో చైనా, ఫ్రాన్స్, రష్యా, అమెరికా, బ్రిటన్ దేశాలు శాశ్వత సభ్యత్వం కలిగి ఉన్నాయి. మరో పది సభ్య దేశాలను రెండేళ్ల కాలపరిమితితో సాధారణ సభ ఎన్నుకుంటుంది. ఉక్రెయిన్ పై సైనిక చర్యను ఖండిస్తూ ఇటీవల ఓ తీర్మానం ప్రవేశపెట్టగా, రష్యా వీటో ద్వారా అడ్డుకుంది.

Read More »

‘గ‌ని’ కొత్త విడుదల తేదీ ఖరారు

తెలుగుసినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ యువ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన ‘గ‌ని’ కొత్త విడుదల తేదీ ఖరారు చేసింది చిత్రబృందం. గత నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా భీమ్లా నాయక్ రిలీజ్ అయిన నేపథ్యంలో వాయిదా పడింది. ఇప్పుడు కొత్త తేదీని ప్రకటిస్తూ సోషల్ మీడియాలో తాజాగా అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో అల్లు బాబీ, …

Read More »

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ హత్యకు 400 మంది కిరాయి గుండాలు

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ హత్య చేసేందుకు రష్యా 400 మంది కిరాయి గుండాలను సిద్ధంగా ఉంచిందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. వారంతా వాగ్నర్ గ్రూప్ చెప్పుకుంటోన్న ప్రైవేటు మిలిషియాకు చెందినవారు. ఆ బృందాన్ని ఆఫ్రికా నుంచి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. జెలెన్స్కీతో సహా 23 మంది ప్రభుత్వ పెద్దల్ని హత్య చేసేందుకు పుతిన్ నుంచి ఆదేశాలున్నట్లు ఆ సంచలన కథనం పేర్కొంది.

Read More »

హీరోగా గాలి జనార్థన్ రెడ్డి తనయుడు ఎంట్రీ

ప్రముఖ  పారిశ్రామికవేత్త గాలి జనార్ధనరెడ్డి తనయుడు కిరీటి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కబోతున్న ఈ ద్విభాషా చిత్ర ప్రారంభోత్సవం ఈ నెల 4న బెంగళూరులో జరగబోతోంది. ఇతను ఇప్పటికే నటన, డ్యాన్స్, ఫైటింగ్లలో శిక్షణ తీసుకున్నాడు. సాయి కొర్రపాటి నిర్మించనున్న ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తాడు. సంగీతం దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ సెంథిల్ అందిస్తున్నారు.

Read More »

విరాట్ కోహ్లి అభిమానులకు శుభవార్త

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి క్రికెట్ పట్ల అంకితభావానికి, హార్డ్ వర్క్ కు నిదర్శనమే వందో టెస్టు అని టీమిండియా పేసర్ బుమ్రా అన్నాడు. జట్టు కోసం అతను ఎన్నో త్యాగాలు చేశాడని కొనియాడాడు. వందో టెస్టులో భారత జట్టును గెలిపించడమే తాము కోహ్లికిచ్చే పెద్ద బహుమతి అని తెలిపాడు. అతను భవిష్యత్తులోనూ ఇదే స్థాయిలో రాణిస్తాడని పేర్కొన్నాడు. ఇప్పటికి కోహ్లి 99 టెస్టుల్లో 7,962 పరుగులు చేశాడు. …

Read More »

రోహిత్ శర్మ ట్విట్టర్ లో ట్వీట్లు కలకలం

Rohit Sharma's captaincy record in ODI cricket,dharuvu news,sports news,dharuvu.com

రోహిత్ శర్మ ట్విట్టర్ ఖాతా నుంచి అర్థం పర్థం లేని ట్వీట్లు రావడం కలకలం రేపింది. ఈ ఉదయం రోహిత్ ట్విట్టర్ ఖాతా నుంచి “నాకు కాయిన్స్ ను ఎగరవేయడం అంటే ఇష్టం… అది నా కడుపులోకి చేరుకుంటే ఇంకా బాగుంటుంది” అని ట్వీట్ వచ్చింది. ఈ ట్వీట్ తో ఫాలోవర్స్ షాక్ తిన్నారు. కాసేపటికే “క్రికెట్ బాల్స్ ను తినొచ్చు కదా?” అంటూ మరో ట్వీట్ రావడంతో రోహిత్ …

Read More »

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ హత్యకు కుట్ర

 ఒకవైపు వందలకొద్దీ యుద్ధ ట్యాంకులను దురాక్రమణకు నడిపిస్తూనే.. బాంబుల వర్షం కురిపిస్తూనే.. మరోవైపు చర్చలకు హాజరవుతున్న రష్యా.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీని హత్య చేయించేందుకు 400 మంది కిరాయి గూండాలను రంగంలోకి దింపిందంటూ యూకేకు చెందిన టైమ్స్‌ వార్తా సంస్థ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. జెలెన్‌ స్కీతోపాటు.. ఉక్రెయిన్‌ ప్రధాని, ఆయన కేబినెట్‌లోని మంత్రులు, కీవ్‌ మేయర్‌, ఆయన సోదరుడు (ఇద్దరూ బాక్సింగ్‌ చాంపియన్లు).. ఇలా 23 …

Read More »

మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి నివాసంలో కిడ్నాప్ కలకలం

దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని మహబూబ్ నగర్ మాజీ ఎంపీ ,బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి నివాసంలో జరిగిన కిడ్నాప్ సంఘటన సంచలనం సృష్టించింది. సోమవారం రాత్రి  ఎనిమిదిన్నరకు జరిగిన ఈ ఘటనలో  సౌత్ అవెన్యూలో ఉన్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసం ముందు జితేందర్ రెడ్డి డ్రైవర్ థాపా ,మహబూబ్ నగర్ కు చెందిన మున్నూరు రవితో పాటు మరో ఇద్దరు గుర్తు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat