బిహార్ సీఎం నితీశ్ కుమార్ రాష్ట్రపతి కాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. నితీశ్ బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయనను ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టేందుకు అభ్యంతరాలు ఉండవని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ చెప్పారు. అయితే ఈ వార్తలను నితీశ్ ఖండించారు. తనకు అలాంటి ఆలోచనలు లేవని స్పష్టం చేశారు.
Read More »టీమిండియాకు ఎదురుదెబ్బ
శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్ కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల వెస్టిండీస్ జరిగిన క్రికెట్ సిరీస్ లో అదరగొట్టి, మంచి ఫామ్ లో ఉన్న యువ బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ గాయంతో శ్రీలంకతో జరగనున్న సిరీస్ కు దూరమయ్యాడు. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సూర్య చేతికి గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో అతడు నిన్న ప్రాక్టీస్ చేయలేదు. ఇప్పటికే ప్రధాన …
Read More »పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిని ఖరారు చేసిన చంద్రబాబు
ఏపీలో జరగనున్న వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లా పులివెందుల నుంచి పోటీచేయబోయే పార్టీ అభ్యర్థి పేరును టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్ రవి) అక్కడ నుంచి పోటీ చేస్తారని తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బీటెక్ రవి.. పులివెందుల టీడీపీ ఇంచార్జ్ గా కొనసాగుతున్నారు. గతంలో జరిగిన 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన …
Read More »వాకింగ్ చేయడం అసలు లాభం ఏంటి..?
*రోజూ వాకింగ్ చేయడం వల్ల మెదడు పని తీరు మెరుగుపడుతుంది. * జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. *మంచి నిద్ర కలుగుతుంది. *ఊపిరితిత్తుల వ్యాధులు రావు. *మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. *క్యాన్సర్ సమస్యలు రాకుండా ఉంటుంది. *గుండె సమస్యలు రావు. బీపీ అదుపులో ఉంటుంది
Read More »మీరు చిలకడదుంప తింటున్నారా?
చిలకడదుంప తింటున్నారా?.. అయితే ఇది మీకోసమే..చదవండి.చిలకడదుంపతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. దీనిలో విటమిన్-A పుష్కలంగా లభిస్తుంది. దీంతో పాటు విటమిన్ B-6, C, మెగ్నీషియం, అధిక ఫైబర్, తక్కువ కొవ్వు, కేలరీలు ఉంటాయి. దీనిలో ఉండే ఫైబ్రినోజేన్ శరీరంలో రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది. పొటాషియం హార్ట్ బీట్ ను క్రమబద్ధీకరిస్తుంది. చిలకడదుంప కంటి చూపును మెరుగుపరిచి, రోగనిరోధక శక్తిని పెంచి, వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది.
Read More »విటమిన్ ‘సి’ ఉపయోగాలేంటి?
విటమిన్ ‘సి’ ఉపయోగాలేంటి?… అసలు దానివల్ల ఉపయోగాలు ఏమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..! విటమిన్ ‘సి’ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది కణజాలాల పెరుగుదలకు, గాయాలు మానడానికి ఉపయోగపడే అతిముఖ్యమైన సూక్ష్మపోషకం. ముఖ్యంగా కోవిడ్-19 వంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ సి సహాయపడుతుంది. గుండె జబ్బులు, క్యాన్సర్ వ్యాధులను, కంటికి సంబంధించిన సమస్యలను నివారిస్తుంది. నారింజ, నిమ్మ, ఉసిరి, జామ, స్ట్రాబెర్రీ, కివి పండ్లలో …
Read More »దేశంలో కొత్తగా 15,102 కరోనా కేసులు
గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కొవిడ్ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 15,102 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 278 మంది కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం భారత్లో యాక్టివ్ కేసుల సంఖ్య 1,64,522కు చేరాయి. పాజిటివిటీ రేటు 1.28 శాతంగా ఉంది. వైరస్ సోకిన వారిలో ఇప్పటి వరకు 4,21,89,887 మంది కోలుకున్నారు. మరోవైపు దేశ వ్యాప్తంగా 176 కోట్లకు …
Read More »మల్లన్నసిగలో గంగమ్మ తాండవం
తెలంగాణకే తలమానికంగా సీఎం శ్రీ కేసీఆర్ సాధించిన ఘనత.. నేడు సాక్షాత్కరించనున్నది. అదే మల్లన్నసాగరం.. తెలంగాణ నెత్తిన నీళ్ల కుండ ఎత్తినట్టు.. తలాపున గంగాళం పెట్టినట్టు.. నదిలేని చోట.. నడిగడ్డపై సముద్రాన్ని తవ్వినట్టు.. నేడే తెలంగాణ నడిబొడ్డున గంగావతరణం ఇది నదినే ఎత్తిపోసిన కాళేశ్వర ఘట్టంలో తుది అంకం తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో మరోపర్వం. ఎక్కడి మేడిగడ్డ.. ఎక్కడి కొండపోచమ్మ.. ఏడేండ్ల కింద ఎట్లుండె తెలంగాణ.. ఇప్పుడెట్లయ్యె తెలంగాణ.. గడ్డమీదకు …
Read More »ముఖంపై ముడతలు పోవాలంటే..?
ముఖంపై ముడతలు పోవాలంటే ఈ చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.. > ఆకుకూరలు ఎక్కువగా తినాలి >తగినన్ని నీళ్లు తాగితే చర్మం ఆరోగ్యం బాగుంటుంది. ప్రతిరోజూ 8గ్లాసుల నీళ్లు తాగాలి > తగినంత నిద్ర తప్పనిసరి. మంచి నిద్రవల్ల చర్మకణాలు పునరుత్తేజితం అవుతాయి >ప్రతిరోజూ వ్యాయామం చేయాలి >ఆల్కహాల్, కెఫిన్ వాడకం బాగా తగ్గించాలి
Read More »రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన నిర్ణయం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్లోని డోనెట్స్, లుహాన్క్ ప్రాంతాలను స్వతంత్ర స్టేట్స్ గా ప్రకటిస్తూ డిక్రీపై సంతకం చేశారు. దీంతో ఈ చర్యను పుతిన్ వ్యూహాత్మక ఎత్తుగడగా విశ్లేషకులు పరిగణిస్తున్నారు. ఇక రష్యా నిర్ణయంపై మండిపడిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. తమ దేశ భద్రతపై అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తో మాట్లాడారు.
Read More »