Home / Tag Archives: slider (page 448)

Tag Archives: slider

ప్ర‌తిప‌క్షాల‌కు ప‌నిలేక సీఎం కేసీఆర్‌పై ఇష్ట‌మొచ్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు

 ప్ర‌తిప‌క్షాల‌కు ప‌నిలేక సీఎం కేసీఆర్‌పై ఇష్ట‌మొచ్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న సంక్షేమ ప‌థ‌కాలు ఇత‌ర రాష్ట్రాల్లో అమ‌ల‌వుతున్నాయా? ద‌మ్ముంటే చూపించాల‌ని ప్ర‌తిప‌క్షాల‌కు కేటీఆర్ స‌వాల్ విసిరారు.ముస్తాబాద్‌లో డ‌బుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో కేటీఆర్ ప్ర‌సంగించారు. కేసీఆర్ అమ‌లు చేసే అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను ఈ దేశానికే దిక్సూచిగా మారుతున్నాయ‌ని …

Read More »

అది కేసీఆర్ స్థాయి, గొప్పతనం

తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌హారాల కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత నిప్పులు చెరిగారు. ఎవ‌రి ద‌యాదాక్షిణ్యాల వ‌ల్ల తెలంగాణ రాలేదు. కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన పోరాటం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డింద‌న్నారు. అది గిఫ్ట్ కాదు అని క‌విత తేల్చిచెప్పారు.భారతదేశ మాజీ ప్రధాని, అతని కుటుంబాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ అనరాని మాటలు అంటే రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. కాంగ్రెస్ …

Read More »

‘ఎఫ్ 3’ విడుదల Date మళ్లీ మారింది..?

సీనియర్ నటుడు.. స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న నవ్వుల విందు ‘ఎఫ్ 3’. ‘సమ్మర్ సోగ్గాళ్లు’ ట్యాగ్ లైన్ తో రాబోతున్న ఈ సినిమా సూపర్ హిట్ ‘ఎఫ్ 2’ చిత్రానికి సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. మొదటిభాగంలోని పాత్రల్నే కంటిన్యూ చేస్తూ డిఫరెంట్ కథాంశంతో సినిమాని రూపొందిస్తున్నారు.  సునీల్ పాత్ర అదనంగా చేరింది. కరోనా కారణంగా పలు …

Read More »

అమరీందర్‌ సింగ్‌ను సీఎంగా తప్పించడంపై ప్రియాంక సంచలన వ్యాఖ్యలు

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ మరో వారం రోజులు మాత్రమే ఉన్న పంజాబ్‌లో రాజకీయం వేడెక్కింది. మూడు ప్రధాన పార్టీలు.. బీజేపీ, కాంగ్రెస్‌, ఆమ్‌ అద్మీ (ఆప్‌) కీలక నాయకులు ఆదివారం రాష్ట్రంలో ప్రచారంలో పాల్గొని ప్రత్యర్థులపై విమర్శలకు దిగారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా లూధియానాలో, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఫరీద్‌కోట్‌లో, ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అమృత్‌సర్‌లో ర్యాలీల్లో …

Read More »

మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఖిలాడి భామ

మన తెలుగమ్మాయి అయి ఉండి.. అందాల ఆరబోతలో ఇతర భామలతో పోటీ పడుతోంది డింపుల్ హయతి. వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేశ్’ చిత్రంలో ఐటెమ్ సాంగ్ తో అదరగొట్టిన డింపుల్.. ఆ తర్వాత కథానాయికగా అవకాశాలు అందుకుంది. ఇటీవల విశాల్ ‘సామాన్యుడు’ మూవీలో కథానాయికగా నటించి మెప్పించిన అమ్మడు… లేటెస్ట్ గా రవితేజ ‘ఖిలాడి’ లో కాస్తంత ఎక్కువ మోతాదులోనే గ్లామర్ ఒలికించింది. ఇందులో ఏకంగా టూపీస్ బికినీ తొడిగి …

Read More »

పవన్ అభిమానులకు శుభవార్త

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘భీమ్లానాయక్’. మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కిది అఫీషియల్ రీమేక్.  త్రివిక్రమ్ స్ర్కీన్ ప్లే డైలాగ్స్ అందిస్తుండగా.. తమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. సితారా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల …

Read More »

సీఎం కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకుందాం

60 ఏళ్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర సాకారం చేసి, సాధించిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కెసిఆర్ గారి జన్మదిన వేడుకలను ఈసారి మూడు రోజులపాటు ఒక …

Read More »

4రోజుల మేడారం జాతరలో ఏ రోజు ఏంటి..?

గుడి లేదు.. గోపురం లేదు.. అష్టోత్తరాలు, సహస్రనామాలు ఏమీ లేవు.. సమ్మక్కా అని నోరారా పిలిస్తే.. సక్కగ జూస్తది. సారలమ్మా అని మనసారా కొలిస్తే.. అమ్మగా దీవిస్తది. నిలువెత్తు బెల్లం సమర్పిస్తే.. తల్లీకూతుళ్లిద్దరూ బతుకంతా కొంగు బంగారమై కాపాడుతరు. జీవితాన్ని పావనం చేసే వన దేవతల రెండేండ్ల సంబురం మొదలైంది. గద్దెనెక్కి భక్తుల బతుకులను దిద్దే జనజాతరకు జయజయ ధ్వానాలు పలుకుదాం. అడవిబిడ్డలు అందరికీ అమ్మలైన సన్నివేశం. తెలంగాణకు శతాబ్దాల …

Read More »

కిందపడ్డ పారిజాత పూలనే ఎందుకు దేవుడి సేవలో వాడతారు..?

పారిజాతం, మందారం, సంతాన వృక్షం, కల్పవృక్షం, హరిచందనం ఈ ఐదింటిని దేవతా వృక్షాలని అంటారు. వీటికి మాలిన్యం ఉండదు. లక్ష్మీదేవితోపాటు క్షీరసాగరం నుంచి పుట్టిన పారిజాతం ఎంతో శ్రేష్ఠమైనది. సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణుడు దేవలోకానికి వెళ్లి, ఇంద్రుణ్ని జయించి పారిజాత వృక్షాన్ని భూలోకానికి తెచ్చాడని పురాణ గాథ.పారిజాత పూలు సువాసనలు గుప్పిస్తూ తెలుపు, నారింజ వర్ణంలో ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. వీటితో దేవతార్చన చేస్తే సకల శుభాలూ కలుగుతాయని నమ్మకం. …

Read More »

ఎన్నిక‌ల్లో గెల‌వ‌కున్నా ప‌రిపాలించే సిగ్గులేని పార్టీ బీజేపీ

ఎన్నిక‌ల్లో గెల‌వ‌కున్నా ప‌రిపాలించే సిగ్గులేని పార్టీ బీజేపీ అని సీఎం కేసీఆర్ మండిప‌డ్డారు. రాజ‌కీయాలు అన్నంక గెలుపోట‌ములు ఉంటాయ‌ని.. వాట‌న్నిటిని స‌మానంగా తీసుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. ఇప్ప‌టికే పేద‌ల నోరు కొడుతున్న బీజేపీ.. యూపీ ఎన్నిక‌లు అయిన తెల్లారే పెట్రోల్ రేట్లు పెంచుతుంద‌ని అన్నారు.సీఎం కేసీఆర్‌ ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. ఎన్నిక‌ల్లో గెల‌వ‌కున్నా ప‌రిపాలించే సిగ్గులేని పార్టీ బీజేపీ . క‌ర్ణాట‌క‌లో వీళ్లు గెల‌వలేదు. కానీ ప‌రిపాలిస్తున్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో గెల‌వ‌లేదు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat