మహనటి కీర్తి సురేశ్ ఈ మధ్య తన సోషల్ మీడియాలో పెట్టిన ఈ ఫొటోను చూసినవారంతా ప్రేమ కవితలు వల్లెవేస్తున్నారు. కీర్తి అందాన్ని కీర్తిస్తూ.. శృంగార కీర్తనలు పాడుకుంటున్నారు. ‘ఎప్పుడైనా సరే.. కెమెరా ఉంటేనే వెనక్కి తిరిగి చూడండి. లేకపోతే వద్దు’ అంటూ కత్తిలాంటి క్యాప్షన్ ఇచ్చిందీ ‘మహానటి’. అందుకు స్పందనగా ‘నీ కండ్లు ఉండగా మాకెందుకు కెమెరాలు?’ అంటూ పొగిడేస్తున్నారు వీరాభిమానులు.
Read More »బ్రేక్ ఫాస్ట్ మానేస్తే మీకు సమస్యలే..?
ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేస్తే సమస్యలు మీకు ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఆ సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.! బ్రేక్ ఫాస్ట్ మానేసే వారిలో గుండె సంబంధిత జబ్బులు వచ్చే అవకాశాలు 27% ఎక్కువ. బ్రేక్ ఫాస్ట్ మానేసే మహిళల్లో టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందట. దీనివల్ల మైగ్రేన్(తలనొప్పి) సమస్య వేధిస్తుంది. బ్రేక్ఫాస్ట్ రెగ్యూలర్గా తీసుకోకపోతే రక్తహీనత ఏర్పడుతుంది. అల్పాహారం తీసుకోవడం మానేస్తే జుట్టు త్వరగా ఊడిపోయి బట్టతల వస్తుంది.
Read More »మీరు మాయిశ్చరైజర్ రాసుకుంటున్నారా..?
మాయిశ్చరైజర్ రాస్తున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే.. స్నానం చేయగానే చర్మానికి మాయిశ్చరైజర్ రాస్తే చర్మం పొడిబారదు, మృదువుగా ఉంటుంది. మాయిశ్చరైజర్ను చర్మం పై గట్టిగా రుద్దోద్దు. క్రీమ్ ను ఒకేసారి కాకుండా చర్మంపై అక్కడక్కడా పెట్టుకొని రాసుకోండి. దీనివల్ల మాయిశ్చరైజర్ అంతటా విస్తరిస్తుంది. కొబ్బరి నూనె, తేనె, ఆలివ్ నూనె, వెన్న, కలబంద గుజ్జు, అవకాడొ నూనె, పొద్దుతిరుగుడు గింజల నూనె, బాదం నూనెను సహజ మాయిశ్చరైజర్ …
Read More »నిలకడగా వైసీపీ ఎంపీ ఆరోగ్యం
నిన్న పార్లమెంటులో అస్వస్థతకు గురైన ఏపీకి చెందిన అధికార పార్టీ వైసీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రాజ్యసభ ముగిసిన అనంతరం షుగర్ లెవల్స్ తగ్గడంతో ఆయన కళ్లు తిరిగి పడిపోయారు. వెంటనే సహచర ఎంపీలు రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు.
Read More »పెసర పిండితో అందంగా ఉండోచ్చా..?
ముఖంపై ముడతలు, మొటిమల తాలూకు మచ్చలు తొలగిపోవడానికి పెసర పిండి ప్యాక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. రెండు చెంచాల పెసర పిండిని తీసుకుని అందులో కొంచెం తేనె, పావు కప్పు పెరుగు, చిటికెడు పసుపు కలిపి పేస్ట్ మాదిరిగా తయారు చేసుకోవాలి. నీట్గా ముఖం కడుకొని ఆ పేస్ట్ను అప్లై చేయండి. 20నిమిషాల పాటు ఆరనిచ్చి తర్వాత ముఖాన్ని చల్లని లేదా గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. దీంతో ముఖం అందంగా …
Read More »కరోనా ముప్పుపై WHO చీఫ్ అథనోమ్ కీలక వ్యాఖ్యలు
కరోనా ముప్పుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ డా.టెడ్రోస్ అథనోమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి ప్రభావం దశాబ్దాలపాటు ఉంటుందని, వైరస్ సోకే ముప్పు కూడా అదే స్థాయిలో ఉంటుందని హెచ్చరించారు. ఇక కామన్వెల్త్ దేశాల్లో కేవలం 42 శాతం, ఆఫ్రికా దేశాల్లో సగటు వ్యాక్సినేషన్ రేటు కేవలం 23 శాతమేనని చెప్పారు. వ్యాక్సిన్ పంపిణీలో దేశాల మధ్య వ్యత్యాసం ఉందని, అలా కాకుండా అందరికీ అందించడమే ప్రపంచ …
Read More »Youtube కి చెందిన హాటేస్ట్ బ్యూటీ అరెస్ట్
Youtube కి చెందిన హాటేస్ట్ బ్యూటీ సరయూను హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో సరయు స్నేహితులు కొందరు సిరిసిల్లలో 7 ఆర్ట్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభించారు. ఇందుకోసం సరయు ఓ లఘు చిత్రం రూపొందించారు. ఆ వీడియో గతేడాది ఫిబ్రవరిలో 7 ఆర్ట్స్ యూట్యూబ్ ఛానెల్, అనేక సోషల్ మీడియా మాధ్యమాల్లో విడుదల చేయగా వైరల్ అయింది. ఆ వీడియోలో కంటెంట్ హిందూ …
Read More »దేశంలో కొత్తగా 67,597 కరోనా కేసులు
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్త 67,597 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా నుంచి 1,80,456 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల 1188 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పింది. దేశంలో ప్రస్తుతం 2.35 శాతం కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆ శాఖ తెలిపింది. యాక్టివ్ కేసుల మొత్తం సంఖ్య 9,94,891గా ఉంది. ఇప్పటి వరకు కరోనా వల్ల మరణించిన వారి …
Read More »ఈ వార్త పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలకు మాత్రమే..?
ఈ వార్త కేవలం పెళ్ళి చేసుకోబోయే వారికి మాత్రమే. పెళ్లైన వాళ్లకు కాదు. నవ వధువులు అందంగా కనిపించాలంటే ఈ టిప్స్ పాటించండి. పెళ్లికి వారం ముందు నుంచే ఆల్కహాల్, కాఫీ, షుగర్, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి కూరగాయలు ఎక్కువగా తినండి. శరీరం ప్రకాశిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తినండి, పండ్లు, జ్యూస్లు అధికంగా తీసుకోండి గ్రీన్ టీ లేదా మేరిగోల్డ్ టీ తాగండి మితంగా …
Read More »ప్రధాని మోదీకు మంత్రి పువ్వాడ ట్వీట్
దేశ ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ట్వీట్ చేశారు. సమతామూర్తి స్ఫూర్తికి మీరు విరుద్ధం కానట్లైతే ఎందుకు వివక్ష చూపుతున్నారని మంత్రి ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు నిధులు మంజూరు చేస్తూ అభివృద్ది చేస్తున్నపుడు వయసులో చిన్నదైన దేశాన్ని సాకుతున్న రాష్ట్రాల్లో ఒక్కటిగా నిలిచి ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణ పట్ల ఎందుకు వివక్ష, ఉదాసీనత చూపుతున్నారని ట్విట్టర్ వేదికగా ప్రధానిని మంత్రి …
Read More »