వెస్టిండీస్ తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఒక్క పరుగు తేడాతో గెలిచింది. తొలుత ఇంగ్లండ్ 8 వికెట్ల నష్టానికి 171 రన్స్ చేసింది. రాయ్ (45), మోయిన్ అలీ (31) రాణించారు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 170 రన్స్ మాత్రమే చేయగలిగింది. రొమారియో షెపర్డ్ (28 బంతుల్లో 44*), హుసేన్ (16 బంతుల్లో 44*) మెరుపులు మెరిపించినా ఫలితం దక్కలేదు. …
Read More »ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో అఖండ రూ.కోటి కలెక్షన్లు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సినిమా అఖండ. స్టార్ హీరో బాలయ్య నటించిన అఖండ సినిమా బాక్సాఫీస్ దుమ్ము దులిపింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా బోసిపోయిన థియేటర్లకు పునర్వైభవాన్ని తీసుకొచ్చింది. సినిమాలకు అడ్రస్ అయిన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఏకంగా రూ.కోటి కలెక్షన్లు రాబట్టింది. ఇటీవల …
Read More »‘డోలో 650’ అనే పేరు దానికి ఎలా వచ్చిందో తెలుసా..?
ప్రస్తుతం కరోనా వల్ల ‘డోలో 650’ అనే పేరు ప్రపంచమంతటా మారుమోగుతోంది. ‘డోలో 650’ అనేది బ్రాండ్ పేరు. మందు పారాసెటమాల్. 650 ఎంజీ అంటే డోసు. పీ 650, సుమో ఎల్, పారాసిస్, పాసిమోల్, క్రోసిన్ ఇలా. చాలా పారాసెటమాల్ బ్రాండ్లు ఉన్నప్పటికీ ప్రజలందరికీ సుపరిచితమైంది మాత్రం ‘డోలో 650’. కరోనా మొదటి లక్షణం జ్వరం కావడంతో డాక్టర్లు పారాసెటమాల్ వాడాలని సూచిస్తున్నారు. కానీ ప్రజలకు గుర్తుకొచ్చేది మాత్రం …
Read More »కేసీఆర్ వ్యక్తి కాదు ఒక శక్తి
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రముఖ సినీ నటుడు సుమన్ ప్రశంసలు కురిపించారు. యాదాద్రిని అత్యద్భుతంగా తీర్చిదిద్దారని, ఎంతో మంది సీఎంలు వచ్చినా ఎవరికీ ఇలాంటి ఆలోచన రాలేదన్నారు. కేసీఆర్ వ్యక్తి కాదు ఒక శక్తి అని వ్యాఖ్యానించారు. యాదాద్రిని దేశంలోనే ఒక గొప్ప స్థాయికి తీసుకొచ్చారు. రానున్న రోజుల్లో ఆలయ పరిసర ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణలు జరుగుతాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.సీఎం కేసీఆర్ …
Read More »దేశంలో కొత్తగా 3,06,064 మందికి కరోనా
దేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసిన కరోనా ఉద్ధృతి తీవ్రంగా కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో కొత్తగా 3,06,064 మందికి కరోనా సోకింది. నిన్నటితో పోల్చితే 27,469 కేసులు తక్కువగా నమోదయ్యాయి. కాగా పాజిటివిటీ రేటు 17.78శాతం నుంచి 20.75శాతానికి చేరుకుంది. 439 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 22,49,335 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »గ్రీన్ఇండియా చాలెంజ్ లో నటి మాధవి లత
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ GHMC పార్క్ లో మొక్కలు నాటారు ప్రముఖ సినీ నటి మాధవి లత.. ఈ సందర్భంగా మాధవి లత మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.ప్రతి ఒక్కరు తమ ఇంటి …
Read More »బీజేపీ కి గుడ్ బై చెప్పేసిన మాజీ సీఎం
గోవాలో బీజేపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. నిన్నటికి నిన్నే ఉత్పల్ పర్రీకర్ రాజీనామా చేసిన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మాజీ సీఎం, సీనియర్ నేత లక్ష్మికాంత్ పర్సేకర్ బీజేపీకి రాజీనామా చేశారు. ఇకపై పార్టీలో కొనసాగాలని అనుకోవడం లేదని, రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని ప్రకటించారు. రాజీనామా తదనంతరం ఏమిటన్నది తర్వాత ఆలోచించుకుంటానని పర్సేకర్ పేర్కొన్నారు.బీజేపీ ప్రకటించిన జాబితాలో లక్ష్మికాంత్ పర్సేకర్ పేరు లేదు. దీనిపై ఆయన తీవ్ర …
Read More »దేశంలో కొత్తగా 3.33లక్షల కరోనా కేసులు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 3.33లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే (3,37లక్షలు) స్వల్పంగా తగ్గాయి. రోజువారి కోవిడ్ పాజిటివిటీ రేటు 17.78శాతానికి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 21,87,205 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More »ఢిల్లీలో కరోనా విజృంభణ
దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న కేసుల్లో తాజాగా పెరుగుదల కనిపించింది. కాగా.. ఒక్కరోజే 45 మంది కరోనా వల్ల మరణించారు. థర్డ్ వేవ్ ఇవే అత్యధికం. ఇదిలా ఉండగా.. 24గంటల వ్యవధిలో 70,226 టెస్టులు చేయగా.. 11,486 మందికి పాజిటివ్ గా తేలింది.
Read More »తిరుపతి ఐఐటీలో కరోనా కలకలం
ఏపీలో చిత్తూరు జిల్లా తిరుపతి ఐఐటీలో కరోనా కలకలం రేపుతోంది. ఐఐటీ క్యాంపస్లో 214 మంది విద్యార్థులు, సిబ్బందికి కరోనా టెస్టులు చేయగా.. 40 మంది విద్యార్థులు, 30 మంది సిబ్బందికి పాజిటివ్ గా తేలింది. వీరందర్నీ క్యాంపస్ లోని ఐసోలేషన్లో ఉంచారు. ఈ నెల మొదటి వారంలో 600 మంది విద్యార్థులు సొంత ఇళ్లకు వెళ్లడంతో కొందరు మాత్రమే క్యాంపస్లో ఉన్నారు.
Read More »