తెలంగాణలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, రంగారెడ్డి లోని సీతారాంపురంలో ఇంటిగ్రేటెడ్ ఫైబర్ టు అప్పరాల్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ లను ఏర్పాటు చేయనున్న సంస్థ.ఈ మేరకి ప్రభుత్వంతో అవగాహన ఒప్పంద పత్రాలను మార్చుకున్న కంపెనీ, మరియు ప్రభుత్వ అధికారులు.ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులు కే. తారకరామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు,పి. సబితా ఇంద్రారెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే కాలే యాదయ్య మరియు ఇతర ఉన్నతాధికారులు, kitex గ్రూప్ …
Read More »సీఎం కేసీఆర్ నాయకత్వంలో జమ్మికుంట అద్బుతంగా అభివృద్ది..
హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో బాగంగా జమ్మికుంట పట్టణం 14 వ వార్డులో స్థానిక కౌన్సిలర్ బోగం సుగుణ వెంకటేశ్ తో కలిసి ఆబాది జమ్మికుంటలో ఎమ్మెల్యే,జమ్మికుంట పట్టణ ఇంచార్జ్ నన్నపునేని నరేందర్ విస్తృత ప్రచారం నిర్వహించారు..వార్డులోని వీది వీది కలియదిరుగుతూ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించాలని ప్రజలను కోరారు.. వార్డులోని ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే కు వివరించారు..వెంటనే సంబందిత అదికారులతో మాట్లాడి పరిష్కరించాలని …
Read More »చదువే వద్దంటే..స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది.
ముగ్గురు ఆడపిల్లలు. రెండెకరాల చేనే జీవనాధారం. ఆర్థిక పరిస్థితి అనుకూలించక అమ్మానాన్న చదువు ఆపేయమన్నారు. కానీ ఆమె అంగీకరించలేదు. కష్టపడి చదివి మంచి మార్కులతో పది, ఇంటర్ పూర్తిచేసింది. డీఈఈ సెట్ రాసి రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించిన గడీల అనోధ.. విద్యపై తనకున్న మక్కువను చాటి చెప్పింది. ఆమె గురించి తన మాటల్లోనే.. చదువే వద్దంటే..స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ మండలం బోడపల్లి …
Read More »చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మానవతావాది : మంత్రి కేటీఆర్
చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి గొప్ప మానవతావాది అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎంజీ రంజిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా బేగంపేటలో దివ్యాంగులకు ట్రై మోటార్ వాహనాలను మంత్రి కేటీఆర్ పంపిణీ చేశారు. గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా 105 మందికి ట్రై మోటార్ వాహనాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రంజిత్ రెడ్డి చేవెళ్ల నియోజకవర్గ ప్రజలకు ఎంతో మేలు …
Read More »జూనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా ఎస్ శరత్
తమిళనాడు మాజీ కెప్టెన్ ఎస్ శరత్ బీసీసీఐ జూనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా ఎంపికయ్యాడు. దేశవాళీ సీజన్ ప్రారంభానికి వారం రోజుల ముందు బోర్డు శుక్రవారం జూనియర్ సెలెక్షన్ కమిటీని ఎంపిక చేసింది. ఐదుగురు సభ్యుల కమిటీకి శరత్ (సౌత్ జోన్) చైర్మన్‌గా వ్యవహరించనుండగా.. కిషన్ మోమన్ (నార్త్ జోన్), రణదేవ్ బోస్ (ఈస్ట్ జోన్), పతీక్ పటేల్ (వెస్ట్ జోన్), హర్విందర్‌సింగ్ సోధి (సెంట్రల్) ఒక్కో జోన్ నుంచి …
Read More »నితిన్‌తో నిధి అగర్వాల్
యంగ్ హీరో నితిన్‌తో నిధి అగర్వాల్ జతకట్టబోతోంది. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ హీరోగా ‘మాచర్ల నియోజకవర్గం’ అనే మువీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవలే పూజ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో మొదలవబోతోంది. ఇందులో నితిన్ సరసన ‘ఉప్పెన’ ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్ నటిస్తోంది. మరో హీరోయిన్‌గా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్‌ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నిధి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ …
Read More »తమన్నాని చూడలేక ఏడ్చేసిన చిన్నారి
మిల్కీ బ్యూటీ తమన్నా తన కెరీర్‌లో భయపెట్టించే పాత్రలు పెద్దగా చేయలేదు. నితిన్ నటించిన మాస్ట్రోలో నెగెటివ్ షేడ్ పోషించి చిన్న పిల్లలతో పాటు పెద్ద వాళ్లను భయపెట్టించింది. చాలా కూల్‌గా హత్యలు చేస్తూ.. హీరోని ఇబ్బంది పెడుతుంది. తమన్నాని ఇంత వైల్డ్‌గా చూడలేకపోయిన చిన్నారి ఏడ్చేసింది. దర్శకుడు గాంధీ చిన్న కూతురు లిపి.. తమన్నాకు పెద్ద ఫ్యాన్ కాగా, ఆమె సినిమాలో తమన్నాని వైల్డ్‌గా చూడలేకపోయింది. వరుస హత్యలు …
Read More »తెలంగాణలో పోడు భూములపై సమావేశమైన క్యాబినెట్ సబ్ కమిటీ
తెలంగాణ రాష్ట్రంలో పోడు భూముల అంశంపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ తోలి సమావేశం కమిటీ చైర్మన్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అధ్యక్షతన నేడు సచివాలయంలో జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డి, రాష్ట్ర విధ్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, …
Read More »అయ్యన్నపాత్రుడుపై ఎమ్మెల్యే రోజా ఫైర్
ఏపీ అధికార వైసీపీ అధినేత,సీఎం జగన్ పై ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై అధికార వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటుగా స్పందించారు. ‘అయ్యన్న ఎమ్మెల్యే, మంత్రి పదవులను.. చంద్రబాబు సీఎం పదవిని పీకేశాం. ఇంకా ఏం పీకాలి’ అంటూ రోజా కౌంటర్ ఇచ్చారు. అయ్యన్న వ్యాఖ్యలు బాధాకరమన్న రోజా.. ఈ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు.
Read More »త్రిపురారం మండల ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే భగత్ విస్తృతస్థాయి సమావేశం
హాలియా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో త్రిపురారం మండల ముఖ్య నాయకులతో విస్తృతస్థాయి సమావేశ కార్యక్రమంలో స్థానిక నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ గారు, రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ కమిటీల ఇంచార్జ్ చాడ కిషన్ రెడ్డి గారు.. త్రిపురారం మండలం,నూతనంగా ఎన్నుకున్న మండల అధ్యక్ష, కార్యదర్శుల నియామకాల గురించి, మండల కమిటీ ఎన్నికల నియామకాల గురించి మండల నాయకులతో విధివిధానాలు తెలుసుకుని మండల కమిటీల గురించి చర్చిచి మండల అధ్యక్షుల, కార్యదర్శులను …
Read More »