నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు 1వ వార్డ్ — ఇండిపెండెంట్ విజయం బిక్షం రెడ్డి 2వ వార్డ్ —TRS విజయం సునీల్ 3వ వార్డ్ — TRS విజయం చింత స్వాతి త్రిమూర్తులు 4వ వార్డ్ — CONGRESS విజయం గాజుల సుకన్య 5వ వార్డ్ — LION విజయం వంటేపాక సోమలక్మి 6వ వార్డ్ — TRS విజయం మంగినిపల్లి ధనమ్మ (రాజు) …
Read More »నకిరేకల్ ఏడు వార్డుల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల విజయం
నకిరేకల్ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో టీఆర్‌ఎస్ ఏడు వార్డుల్లో విజయం సాధించింది. 2, 7, 10,11,13, 17, 19 వార్డుల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. కాగా 1వ వార్డులో కందాల బిక్షంరెడ్డి(స్వతంత్ర అభ్యర్థి) గెలుపొందాడు. 4వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి జాజుల సుకన్య గెలుపొందింది. 8వ వార్డులో కందాల పావని శ్రీనివాస్ రెడ్డి(స్వతంత్ర) అభ్యర్థి గెలుపొందారు. నకిరేకల్ పురపాలికలో మొత్తం 20 వార్డులు …
Read More »అచ్చంపేటలో ఖాతా తెరిచిన కారు..
అచ్చంపేట ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. మున్సిపాలిటీలోని 4, 13, 16 వార్డులను టీఆర్‌ఎస్ పార్టీ సొంతం చేసుకుంది. 4 వార్డులో ఆ పార్టీ అభ్యర్థి మిరాజ్ బేగం 116 ఓట్లతో, 16వ వార్డులో టీఆర్‌ఎస్ అభ్యర్థి నరసింహ గౌడ్ తన సమీప అభ్యర్థిపై 405 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అచ్చంపేటలోని జేఎంజే ఉన్నత పాఠశాలలో ఓట్లను లెక్కిస్తున్నారు. మున్సిపాలిటీలోని 20 వార్డులకు ఏప్రిల్ …
Read More »సిద్దిపేట పోస్టల్ బ్యాలెట్లలో టీఆర్‌ఎస్ ఆధిక్యం
సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమై కొనసాగుతుంది. ఎన్నికల అధికారులు మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును చేపట్టారు. పోస్టల్ బ్యాలెట్లలో అధికార టీఆర్‌ఎస్ ఆధిక్యం కొనసాగింది. మొత్తం 91 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పొలవ్వగా దీంట్లో 21 ఓట్లు చెల్లకుండా పోయాయి. చెల్లిన ఓట్లలో టీఆర్‌ఎస్‌కు 44, బీజేపీకి 2, ఇతరులకు 3 ఓట్లు వచ్చాయి. ఎన్నికల అధికారులు సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపును ఇందూర్ ఇంజినీరింగ్ …
Read More »విద్యార్థి నాయకుడిగా ఎన్టీఆర్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ యువహీరో..యంగ్ అండ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్,హిట్ చిత్రాల దర్శకుడు కోరటాల శివ కాంబోలో వస్తున్న మూవీకి సంబంధించి క్రేజీ అప్డేడేట్ వచ్చింది. చిత్ర కథ అంతా విద్యార్థి రాజకీయాల చుట్టూ తిరగనుందట. జూనియర్ ఎన్టీఆర్ విద్యార్థి నాయకుడిగా కనిపించనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజకీయాలు-విద్యార్థుల భవిష్యత్ అనే కాన్సెప్ట్ మూవీ రానుందట. #NTR30 వర్కింగ్ టైటిల్తో నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో యుధసుధ ఆర్ట్స్ …
Read More »పవన్ అభిమానులకు శుభవార్త
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ మూవీ.. వకీల్ సాబ్కు సీక్వెల్ రానున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్ పింక్ రీమేక్ గా తెరకెక్కగా.. సీక్వెల్ కొత్త స్టోరీతో రానుందట. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు శ్రీరామ్ పవన్తో వకీల్ సాబ్ సినిమాకు సీక్వెల్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. పవన్ రాజకీయ భవిష్యత్తుకు ఉపయోగపడేలా స్త్రీ సంక్షేమంతో పాటు రైతుల చుట్టూ ఈ కథ తిరగనుందని తెలుస్తుంది.
Read More »50ఏళ్ళుగా ఓటమి ఎరుగని మాజీ సీఎం
కేరళ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత ఉమెన్ చాందీ అపజయం అనేదే లేకుండా దూసుకెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో పూతుపల్లి నుంచి పోటీ చేసి మరోసారి గెలుపొందారు. తొలిసారి 1970లో తనకు 27 ఏళ్లు ఉన్నప్పుడు చాందీ తొలి విజయం సాధించారు. ఆ నియోజకవర్గం నుంచి గెలుపొందడం ఇది 12వ సారి. ఒక్కసారి కూడా ఓడిపోలేదు. 50 ఏళ్లకు పైగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
Read More »సౌందర్యపై బయోపిక్
అలనాటి అందాల తార సౌందర్య జీవితకథను సినిమాగా తెరకెక్కించనున్నారని గతంలో చాలాసార్లు వార్తలు వచ్చాయి. తాజాగా సౌందర్య సినీ కెరీర్ తో పాటు వ్యక్తిగత జీవితంలో కీలక ఘట్టాల్ని ఆవిష్కరిస్తూ ఓ అగ్ర నిర్మాణ సంస్థ త్వరలోనే సినిమాను రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నట్లు టాలీవుడ్ టాక్. అగ్రహీరోలందరి సరసన నటించి.. తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన సౌందర్య పాత్రలో హీరోయిన్గా సాయిపల్లవి నటించనున్నట్లు సమాచారం.
Read More »తెలంగాణలో తగ్గని కరోనా కేసులు
తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా రాష్ట్రంలో 58,742 మందికి పరీక్షలు చేయగా.. 5,695 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనాతో చికిత్స పొందుతూ 49 మరణాలు సంభవించినట్లు హెల్త్ బులిటెన్లో అధికారులు తెలిపారు. కరోనా నుంచి 6,206మంది కోలుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారికంగా 80,135 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.
Read More »సరికొత్త సంప్రదాయానికి తెర తీసిన సీఎం జగన్
ప్రస్తుతం రాజకీయ రంగంలో ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తున్న ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తిరుపతి ఉప ఎన్నికల్లోనూ కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తరహాలో ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని జగన్ ముందు నుంచే నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఎన్నికల్లో నగదు, మద్యం పంపిణీ వంటి విధానానికి పూర్తిగా స్వస్తి పలకాలని గతంలోనే మంత్రి వర్గంలో …
Read More »