Home / Tag Archives: slider (page 768)

Tag Archives: slider

ఏపీలోని విద్యార్థులకు సీఎం జగన్ శుభవార్త

ఏపీలోని విద్యార్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ సర్కారు శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన పథకాలకు కొత్తగా దరఖాస్తు చేసుకునే రిజిస్ట్రేషన్ల గడువును ఈ నెల 28వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ 2 పథకాలకు ముందుగా నిర్ణయించిన గడువు ఈ నెల 25తో ముగియగా.. పలువురు విద్యార్థులు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోనందున గడువును పెంచింది. వసతి దీవెన …

Read More »

అవికా గోర్ కి పెళ్ళయిందా..?

ప్రముఖ నటి అవికా గోర్, హిందీ నటుడు ఆదిల్ ఖాన్ కు  పెళ్లయిందని ఓ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది ఇద్దరూ పెళ్లి దుస్తులు వేసుకొని చర్చిలో ఉన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో కొందరు నెటిజన్లు విషెస్ కూడా చెప్పేశారు. అయితే ఇదంతా ఓ సాంగ్ చిత్రీకరణలో భాగమని తెలిసింది. ‘కాదిల్’ అనే పాట షూటింగ్ లో వీరిద్దరూ ఇలా స్టిల్స్ ఇచ్చారట. కాగా నటి అవికా గోర్.. …

Read More »

తెలంగాణలో లాక్డౌన్ పై సీఎం కేసీఆర్ క్లారిటీ

‌తెలంగాణ‌లో లాక్‌డౌన్ విధిస్తారని వస్తున్న వార్తలపై తెలంగాణ  ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు శాస‌న‌స‌భ వేదిక‌గా క్లారిటీచ్చారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో లాక్డౌన్ విధించం అని ప్ర‌క‌టించారు. శాస‌న‌స‌భ‌లో ద్ర‌వ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చ సంద‌ర్భంగా సీఎం మాట్లాడారు. లాక్‌డౌన్ అనేది పెట్టం. ప‌రిశ్ర‌మ‌ల మూసివేత ఉండ‌దు. ఇప్ప‌టికే చాలా దెబ్బ‌తిన్నాం. క‌రోనా నియంత్ర‌ణ‌కు ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. మాస్కులు ధ‌రించి, భౌతిక దూరం పాటిస్తే క‌రోనాను …

Read More »

తిరుపతి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ఖరారు

ఏపీలో త్వరలో జరగనున్న తిరుపతి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్‌ రత్నప్రభను ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. కర్ణాటక క్యాడర్‌ మాజీ ఐఏఎస్‌ అయిన రత్నప్రభ గతంలో కర్ణాటక ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేశారు. పదవీ విరమణ తర్వాత ఆమె బీజేపీలో చేరారు. కాగా, అధికార వైఎస్సార్‌సీపీ నుంచి డాక్టర్‌ గురుమూర్తి బరిలో నిలిచారు. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు‌ కరోనాతో కన్నుమూశారు. ఆయన అకాలమరణంతో తిరుపతి …

Read More »

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో వైసీపీ పోటి

తెలంగాణలో ఎన్నికలు జరిగితే కొంతకాలంగా ఏపీ అధికారక వైసీపీ పార్టీ టీఆర్ఎస్ కు మద్దతిస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు నాగార్జున సాగర్ ఉపఎన్నికలో ఆ పార్టీ నుంచి అభ్యర్థి ఒకరు నామినేషన్ వేశారు. అటు తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ షర్మిల పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతుండగా ఇటు జగన్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలవడంతో ఏం జరుగుతుందా? అని అన్ని పార్టీల నేతలు ఆసక్తిగా పరిణామాలను గమనిస్తున్నారు.

Read More »

యాక్షన్ స్టార్ గా సారా అలీఖాన్

ఉరి డైరెక్టర్ ఆదిత్య ధర్, బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ కాంబోలో ఓ చిత్రం వస్తోంది. దీనికి ‘ది ఇమ్మోర్టల్ అశ్వద్ధామ’ అనే పేరు అనుకుంటున్నారు. తాజాగా ఈ మూవీలో హీరోయిన్ గా సారా అలీఖాన్ని ఎంపిక చేసినట్టు సమాచారం. ఇప్పటివరకు ప్రేమ కథలు, సరదా పాత్రల్లో నటించిన ఆమె ఇందులో భారీ యాక్షన్ సీన్స్ చేయనుందట. 2021 అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ కోసం …

Read More »

షాకింగ్ న్యూస్ -ఏపీలో ఒకే ఇంట్లో 21 మందికి కరోనా

ఏపీలో తూ.గో. జిల్లా తొండంగి మండలంలోని ఒకే ఇంట్లో 3. ఏకంగా 21 మందికి కరోనా సోకింది. రాజమండ్రిలోని తిరుమల కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థి ఇటీవలే ఇంటికి వెళ్లాడు. అతడికి కరోనా సోకగా.. అది క్రమంగా ఇతరులకూ వచ్చింది. దీంతో ఈ కుటుంబాన్ని ఐసోలేషన్లో ఉంచిన వైద్యులు… వారికి చికిత్స అందిస్తున్నారు

Read More »

తెలంగాణలో కొత్తగా 518 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి గతరాత్రి గం.8 వరకు కొత్తగా 518 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,05,309 కు చేరింది. ఇక నిన్న కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,683కి పెరిగింది. నిన్న కరోనా నుంచి 204 మంది కోలుకోగా రాష్ట్రంలో ప్రస్తుతం 3,995 యాక్టివ్ కేసులున్నాయి..

Read More »

దేశంలో కొత్తగా 59,118 మందికి కరోనా

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 59,118 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,18,26,652కు చేరింది. అటు నిన్న కరోనాతో 257 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,60,949కు పెరిగింది. ఇక దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4లక్షలను దాటింది. ప్రస్తుతం దేశంలో 4,21,066 యాక్టివ్ కేసులున్నాయి

Read More »

మహారాష్ట్రలో కరోనా డేంజర్ బెల్స్

మహారాష్ట్రలో కరోనా ఉధృతి మరింత పెరుగుతోంది అక్కడ కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. తాజాగా రికార్డు స్థాయిలో కొత్తగా 35,952 కరోనా కేసులు, 111 మరణాలు నమోదయ్యాయి. ఒక్క ముంబైలోనే 5,504 కరోనా కేసులు, 14 మరణాలు నమోదయ్యాయి. చాలా చోట్ల ఆంక్షలు విధించినా కేసులు తగ్గట్లేదు

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat