Home / Tag Archives: slider (page 884)

Tag Archives: slider

తన అభిమాన క్రికెట‌ర్‌కు మ‌హేష్‌ బాబు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు

తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టార్ హీరో,సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. సినిమా,రాజ‌కీయ‌, క్రీడా రంగాల‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖుల జ‌న్మ‌దినోత్స‌వాన్ని పుర‌స్కరించుకొని శుభాకాంక్ష‌లు త‌ప్ప‌క తెలియ‌జేస్తున్నారు. తాజాగా భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. నా అభిమాన క్రికెట‌ర్స్ లో ఒక‌రైన విరాట్ కోహ్లీకు బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు. మీరు ఎన్నో రికార్డులు క్రియేట్ …

Read More »

ఔత్సాహిక నటీనటులకు గొప్ప అవకాశం

సి వి సినీరమా బ్యానర్ లో వైరుధ్యమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం వీర భోగ వసంతరాయలు దర్శకుడు ఇంద్రసేనారెడ్డి రెండోసారి మరో వినూత్న అంశంతో పాటు, నూతన నటీనటులను తెరకు పరిచయం చేయాలనే గొప్ప సంకల్పంతో మీ ముందుకు రాబోతున్నారు. మీలో దాగివున్న నటనా ప్రతిభను వెలికితీసే మా ప్రయత్నం మీకు సరైన అవకాశంగా మారబోతుంది. ఉరిమే ఉత్సాహాన్ని మనసు నిండా కలిగి, నటనని తమ వృత్తిగా మలచుకోవాలనుకునే యువ …

Read More »

తెలంగాణలో మున్సిపాలిటీల కమిషనర్లు బదిలీ

తెలంగాణ రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల కమిషనర్లు బదిలీ అయ్యారు. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్లుగా ఎన్‌.శంకర్‌, వంశీకృష్ణ, సురేందర్‌రెడ్డి నియామకమయ్యారు. తాండూరు మున్సిపల్‌ కమిషనర్‌గా జీ శ్రీనివాస్‌రెడ్డి, నార్సింగి మున్సిపల్‌ కమిషనర్‌గా సత్యబాబు, కొల్లాపూర్‌కు విక్రమసింహారెడ్డి, దేవరకొండకు వెంకటయ్య, భువనగిరికి పూర్ణచందర్‌రావు, జనగామకు సమ్మయ్య, నేరేడుచర్లకు గోపయ్య, తిరుమలగిరికి డీ శ్రీనివాస్‌, జహీరాబాద్‌కు సుభాష్‌రావు, నర్సాపూర్‌కు అశ్రిత్‌కుమార్‌, చేర్యాలకు రాజేంద్రకుమార్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సీడీఎంఏ …

Read More »

ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు‌కు కరోనా

తెలంగాణ రాష్ట్రంలోనిమంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కరోనా వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా బుధవారం రాత్రి ట్విట్టర్‌లో ధ్రువీకరించారు. తన వ్యక్తిగత సిబ్బందితో పాటు తనకు కొవిడ్‌ రిపోర్ట్‌లో పాజిటివ్‌గా వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం, తన సిబ్బంది క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు. అభిమానులు ఎవరూ ఆందోళనకు గురికావొద్దని సూచించారు.

Read More »

పూనమ్‌ పాండే అసభ్య వీడియో సంచలనం.. కేసు నమోదు!

హాట్ మోడల్, బాలీవుడ్ నటి పూనమ్ పాండే మరో వివాదంలో చిక్కుకుంది. ఓ అసభ్య వీడియో కారణంగా ఆమెపై తాజాగా గోవాలోని కనకోవా పోలీసులు కేసు నమోదు చేశారు. గోవాకి చెందిన ఫార్వర్డ్ పార్టీ మహిళా విభాగం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గోవాలోని చపోలి ఆనకట్ట వద్ద పూనమ్ అశ్లీల వీడియోను రూపొందించిందని,  ఆ డ్యామ్ పవిత్రతను, గోవా సంస్కృతిని దెబ్బతీసేలా ప్రవర్తించిందని ఫార్వర్డ్ పార్టీ …

Read More »

హైద‌రాబాద్ తూర్పులో ఐటీ విస్త‌ర‌ణ‌కు చ‌ర్య‌లు : మ‌ంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ తూర్పు  ప్రాంతంలో ఐటీ విస్త‌ర‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని రాష్ర్ట ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆ ప్రాంతంలో ర‌వాణా, ఇత‌ర మౌలిక స‌దుపాయాలు అభివృద్ధి చేస్తున్నామ‌ని చెప్పారు. హైద‌రాబాద్‌లో నైట్ ఫ్రాంక్ కార్యాల‌యాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నైట్ ఫ్రాంక్ హైద‌రాబాద్ స్పెష‌ల్ రిపోర్టును కూడా మంత్రి కేటీఆర్ విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ జ‌యేశ్ రంజ‌న్‌తో పాటు నైట్ ఫ్రాంక్ ఇండియా …

Read More »

మోహిదీప‌ట్నం స్కైవాక్‌కు మంత్రి కేటీఆర్ ఆమోదం

తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌ను విశ్వ‌న‌గరంగా తీర్చిదిద్దేందుకు ప్ర‌భుత్వం ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటున్న విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్‌ను అద్భుతంగా త‌యారు చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే దుర్గం చెరువును సుంద‌రంగా తీర్చిదిద్దారు. అక్క‌డ నిర్మించిన కేబుల్ బ్రిడ్జి న‌గరానికి మ‌ణిహారంలా మారింది. ఇప్పుడు అలాంటి మ‌రో స్టీల్ వంతెన‌ను నిర్మించేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంది. మెహిదీప‌ట్నం వ‌ద్ద పాదాచారుల కోసం స్కై వాక్‌ను నిర్మించేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. …

Read More »

దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు ఎవరిది..!

దుబ్బాక ఉప ఎన్నికలో ఇప్పటికే రెండు సార్లు ఫీల్డ్ సర్వే చేసిన సీపీఎస్ టీమ్…పోలింగ్ రోజు కూడా ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహించింది. ఇందులో టీఆర్ఎస్ 47.4% బీజేపీ 35.3% కాంగ్రెస్‌ 14.7% శాతం, ఇతరులు 2.6% ఓట్లు సాధించే అవకాశముందని అంచనా వేసింది. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఉప ఎన్నికలో ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందని సీపీఎస్ టీమ్ అంచనా వేసింది. …

Read More »

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కలకలం

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కలకలం రేపుతోంది. గడిచిన 24 గంటల్లో తొలిసారిగా 6,725 కరోనా కేసులు, 48 మరణాలు సంభవించాయి. తాజా కేసులతో కలిపి ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4 లక్షల మార్కును దాటింది.. ప్రస్తుతం ఢిల్లీలో 3,452 కంటైన్ మెంట్ జోన్లు ఉన్నాయి రానున్న చలికాలంలో ఢిల్లీలో ఒక రోజులో 14వేల కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర …

Read More »

ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుమారుడు మృతి

ఆంధ్రప్రదేశ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, గుంటూరు మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి కుమారుడు ఫారుక్ (22) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తన స్నేహితుడితో కలిసి హైదరాబాద్ కు బైకుపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో చలి వేస్తోందని చౌటుప్పల్ దగ్గర ఆగాడు. స్వెట్టర్ వేసుకుంటుండగా కారు అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. బైకుపై కూర్చున్న ఫారుక్ అక్కడికక్కడే మృతి చెందగా స్నేహితునికి ఎలాంటి గాయాలు కాలేదు

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat