Home / Tag Archives: slider (page 918)

Tag Archives: slider

క‌ట్ట‌ప్ప అత‌నే అంటున్న గంగ‌వ్వ‌

బిగ్‌బాస్ నాల్గ‌వ సీజన్‌లో కంటెస్టెంట్లు హౌస్‌లో అడుగు పెట్టిన‌ మొద‌టి రోజే త‌గాదాల‌తో, అర్థం ప‌ర్థం లేని చిల్ల‌ర గొడ‌వ‌ల‌తో త‌గ‌వు ప‌డ్డ విష‌యం తెలిసిందే. దీంతో మొద‌టి రోజునే చాలామంది కంటెస్టెంట్లు బోరుమ‌ని ఏడ్చేశారు. అయితే రెండో రోజు మాత్రం కాస్త గొడ‌వ‌ల‌కు దూరంగా ఉంటూ వినోదాన్ని పంచే ప్ర‌య‌త్నం చేశారు. కానీ ఈసారి కూడా మోనాల్ ఏడుపును ఆప‌డం ఎవ‌రి త‌ర‌ము కాలేదు. అయితే అంద‌రి మ‌నుసుల‌ను …

Read More »

బిగ్ బాష్ -4లో ఆకలితో అలమటించిన ఆ ఇద్దరు

బిగ్‌బాస్ నాల్గ‌వ సీజన్‌లో కంటెస్టెంట్లు హౌస్‌లో అడుగుపెట్టిన తర్వాత నిన్న మొద‌టి ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్ జ‌రిగింది. ఈ టాస్క్‌కు అమ్మ రాజ‌శేఖ‌ర్ సంచాల‌కులుగా వ్య‌వ‌హ‌రించాడు. అయితే టాస్క్ జ‌రుగుతున్న‌ప్పుడు ఎవ‌రూ ఏ త‌ప్పు చేయ‌కుండా చూడాల్సిన అమ్మ రాజ‌శేఖ‌ర్ వంటింట్లో దూరి ప‌ని చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. కంటెస్టెంట్లు అంద‌రూ చిత్ర‌లేఖ‌నంలో త‌మ ప్రావీణ్యాన్ని బ‌య‌ట‌కు తీశారు. అయిన‌ప్ప‌టికీ ఇంటి స‌భ్యులు కేవ‌లం 5 వేల పాయింట్లు మాత్ర‌మే సాధించుకున్నారు. …

Read More »

గులాబీ దండుకు కేసీఆరే బాస్‌..

సీఎం కేసీఆర్‌ అందిస్తున్న అభివృద్ధి ఫలాలను అర్హుల చెంతకు చేర్చేందుకు సుశిక్షితుడైన సైనికుడిలా పనిచేస్తున్నా. మంత్రిగా జిల్లా అభివృద్ధిలో పాలుపంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. టీఆర్‌ఎస్‌ పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరికీ కేసీఆరే బాస్‌. ఆయన మాటే కార్యకర్తలకు శిరోధార్యం. ఉమ్మడి ఖమ్మం జిల్లా గులాబీ దండు ఏకతాటిపై ఉంది. ఉమ్మడి జిల్లాకు వరప్రదాయని అయిన సీతారామ ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తి చేసి రైతు కళ్లల్లో ఆనందం చూడటమే నా లక్ష్యం. …

Read More »

తెలంగాణలో కొత్తగా 2,479కరోనా కేసులు

గడిచిన 24గంటల్లో తెలంగాణలో కొత్తగా 2,479 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,47,642కు చేరాయి. తాజాగా వైరస్‌తో 10 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య 916కు చేరింది. తాజాగా వైరస్‌ నుంచి 2,485 మంది వైరస్‌ నుంచి కొలుకోగా, మొత్తం 1,15,072 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,654 యాక్టివ్‌ కేసులు …

Read More »

సంచలన నిర్ణయాలను తీసుకున్న తెలంగాణ మంత్రి వర్గం

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ ప్రగతి భవన్ లో సమావేశమై ఈ క్రింది నిర్ణయాలు తీసుకున్నది: • ద తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ద పోస్ట్స్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ బిల్, 2020 ని ఆమోదించింది • ద తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్స్ బిల్ -2020 ని ఆమోదించింది • తెలంగాణ మున్సిపాలిటీ యాక్టు -2019లోని సవరణ బిల్లును ఆమోదించింది • …

Read More »

క‌లం వీరుడు రామ‌లింగారెడ్డి: మ‌ంత్రి కేటీఆర్

ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో రామ‌లింగారెడ్డి లాంటి నాయకులు అరుద‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. క‌లం వీరుడిగా ఉద్య‌మానికి మ‌ద్ద‌తునిచ్చిన వ్య‌క్తి రామ‌లింగారెడ్డి అని పేర్కొన్నారు. దివంగ‌త ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి మృతిప‌ట్ల సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడారు. రామ‌లింగారెడ్డిది గొప్ప వ్య‌క్తిత్వ‌మ‌ని, నిరాడంబ‌ర‌మైన జీవ‌న విధానంతో ఉండేవార‌ని చెప్పారు. అంద‌రితో క‌లుపుగోలుగా ఉండేవారని తెలిపారు. 2004లో జ‌రిగిన‌ ఎన్నిక‌ల సంద‌ర్భంగా దొమ్మాట నియోజ‌క‌వ‌ర్గానికి రామ‌లింగారెడ్డి …

Read More »

అసెంబ్లీ వ‌ర్షాకాల‌ స‌మావేశాలు ప్రారంభం

‌తెలంగాణ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు ఉద‌యం 11 గంట‌ల‌కు ప్రారంభం అయ్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లిని చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ప్రారంభించారు. ఇటీవల మరణించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, దుబ్బాక ఎమ్మెల్యే సొలిపేట రామలింగారెడ్డికి స‌భ నివాళుల‌ర్పించింది. వారి సేవ‌ల‌ను స‌భ్యులు గుర్తు చేశారు. కొవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో స‌భ్యుల‌తో పాటు అసెంబ్లీ సిబ్బంది భౌతిక దూరం పాటిస్తూ, విధిగా మాస్కు ధ‌రించారు. కరోనా …

Read More »

ప్ర‌ణ‌బ్ మృతి ప‌ట్ల తెలంగాణ శాస‌న‌స‌భ సంతాపం

భార‌త‌ర‌త్న, మాజీ రాష్ర్ట‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ మృతి ప‌ట్ల తెలంగాణ శాస‌న‌స‌భ సంతాపం తెలిపింది. ప్ర‌ణ‌బ్ మృతి ప‌ట్ల సంతాప తీర్మానాన్ని రాష్ర్ట సీఎం కేసీఆర్ స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్ర‌ణ‌బ్ మృతి ప‌ట్ల తెలంగాణ శాస‌న‌స‌భ ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నామ‌ని తెలిపారు. భార‌త‌దేశం శిఖ‌ర స‌మాన‌మైన నాయ‌కుడిని కోల్పోయింది. 1970 త‌ర్వాత దేశ అభివృద్ధి చ‌రిత్ర‌లో ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ పేరుకు …

Read More »

సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం

*వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులు స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశం* కొత్త రెవెన్యూ చట్టం దిశగా కసరత్తు వేగవంతం చేసిన ప్రభుత్వం వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులు స్వాధీనం చేసుకోవాలని ఆదేశం మధ్యాహ్నం 12లోగా వీఆర్వోలు.. రికార్డులు అప్పగించాలని ఆదేశం మొత్తం ప్రక్రియ మధ్యాహ్నం 3లోగా పూర్తి కావాలని ఆదేశం సాయంత్రంలోగా కలెక్టర్ల నుంచి సమగ్ర నివేదిక రావాలని సీఎస్ ఆదేశం

Read More »

బిగ్ బాస్-4 షోలో కత్తిలాంటి అమ్మాయి దివి

తెలుగు ప్రముఖ ఎంటర్ ట్రైన్మెంట్ ఛానెల్ మా టీవీలో టాలీవుడ్ ప్రముఖ సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్ గా ఆదివారం సాయంత్రం ఆరుగంటలకు బిగ్ బాస్ -4 సీజన్ ఎంతో హట్టహాసంగా ప్రారంభమైన సంగతి విదితమే. ఈ షోలో తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండకి చెందిన ప్రముఖ మోడలిస్ట్..నటి అయిన దివి వాదిత్య కూడా పద్నాలుగో కంటెస్టుగా బరిలోకి దిగింది. అయితే బిగ్ బాస్ -4 షోలో అందరికంటే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat