కేంద్ర హోం మంత్రి అమిత్ షా దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా నుంచి కోలుకున్న అనంతరం అనారోగ్య కారణాలతో ఈ నెల 18న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ప్రస్తుతం ఆయన కోలుకున్నారని దవాఖాన వర్గాలు శనివారం ప్రకటించాయి. దీంతో ఈరోజు ఉదయం 7 గంటలకు ఆయన దవాఖాన నుంచి డిశ్చార్జీ అయ్యారు. ఈరోజు ఉదయం దేశప్రజలకు ఓనం శుభాకాంక్షలు తెలుపుతూ అమిత్ షా ట్వీట్ చేశారు. కాగా, ఈ …
Read More »దేశంలో 36 లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తోంది. వరుసగా ఐదో రోజు 76 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న 78 వేల మంది కరోనా బారిన పడగా, ఈ రోజు కూడా అంతే సంఖ్యలో పాజటివ్ కేసులు వచ్చాయి. దీంతో ప్రపంచంలో రోజువారీగా అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతున్నది. దేశంలో గత 24 గంటల్లో 78,512 కరోనా కేసులు కొత్తగా నమోదవగా, 971 మంది …
Read More »భూమన లేఖ చదివితే సెల్యూట్ కొట్టాల్సిందే
ఆ లేఖను ముఖ్యమంత్రికి ముడిపెట్టడం నవ్వు తెప్పించింది..! ********************************** బిజెపి నేత సునీల్ థియోధర్ కి భూమన లేఖ *******************************## శ్రీ సునీల్ థియోధర్ గారికి నమస్కారం. మీరు ట్విట్టర్ లో నా గురించి ప్రస్తావించిన విషయం చదివి ఈ వివరణ ఇవ్వడం అవసరమని భావిస్తున్నాను. ఒక భారతీయుడిగా, హైంధవ ధర్మం పట్ల అపార నమ్మకం గల భక్తుడిగా భారత ప్రధాని హత్యకు కుట్రపన్నిన వ్యక్తిని సమర్థించడం నా ఉద్దేశ్యం …
Read More »దళితుడికి శిరోముండనం చేయించిన నూతన్ నాయుడు
బిగ్ బాస్ కార్యక్రమంతో అందరి దృష్టిని ఆకర్షించిన నూతన్ నాయుడుపై శిరోముండనం(గుండు గీయించడం) ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. దళిత యువకుడు శ్రీకాంత్ కి ఆయన శిరోముండనం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి సుజాతనగర్ లో నివాసముంటున్న నూతన నాయుడు ఇంట్లో గత నాలుగు నెలలగా దళిత యువకుడు కర్రి శ్రీకాంత్ పని చేస్తున్నారు. ఆగస్ట్ 1వ తేదీ నుండి ఆయన చెప్పకుండా పనిమానేయడంతో శ్రీకాంత్ పై …
Read More »139 మంది అత్యాచారం కేసు: స‌్పందించిన కృష్ణుడు
నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన దళిత మహిళ తనపై 139 మంది అత్యాచారం చేసినట్టు కొద్ది రోజుల క్రితం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నిర్భయ, వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసులో ఇండస్ట్రీకి సంబంధించి యాంకర్ ప్రదీప్ పేరుతో పాటు.. హీరో కృష్ణుడు పేరు కూడా ఉండటం సంచలనంగా మారింది. తనపై వచ్చిన …
Read More »నన్ను మానసికంగా మానభంగం చేస్తున్నారు.యాంకర్ ప్రదీప్ సంచలన వ్యాఖ్యలు
తనపై 143 మంది లైంగిక దాడికి పాల్పడ్డారంటూ పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో ఇటీవల ఓ యువతి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఆ యువతి పేర్కొన్న జాబితాలో ప్రముఖ యాంకర్ మాచిరాజు ప్రదీప్ పేరు కూడా ఉంది. దీంతో సోషల్ మీడియా వేదికగా ప్రదీప్‌పై భారీ ట్రోలింగ్ జరుగుతోంది. ఈ ట్రోలింగ్‌పై ప్రదీప్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనపై, తన కుటుంబంపై మానసిక అత్యాచారానికి పాల్పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. …
Read More »కరోనాతో కాంగ్రెస్ ఎంపీ మృతి
తమిళనాడు కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కన్యాకుమారి లోక్‌సభ సభ్యుడు హెచ్.వసంతకుమార్ (70) శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. కరోనా వైరస్ సోకి ఈనెల 10వ తేదీ నుంచి చెన్నైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. రెండురోజుల క్రితం ఆయన ఆరోగ్యం విషమించింది. శుక్రవారం మధ్యాహ్నం మరింత విషమపరిస్థితిలోకి వెళ్లిపోయిన ఆయన రాత్రి 7 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు.
Read More »రికార్డు స్థాయిలో కొత్త కేసులు..
దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ తీవ్ర రూపం దాలుస్తోంది. శుక్రవారం తాజాగా మరో 77,266 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 33,87,500కు చేరుకుంది. గత 24 గంటల్లో 60,177 మంది కోలుకోగా 1,057 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 61,529కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 25,83,948కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 7,42,023గా ఉంది. …
Read More »కిలాడీ లేడీ ఎవరు…?
హిందీలో ఘనవిజయం సాధించిన ‘అంధాధూన్’ తెలుగులో రీమేక్ కాబోతోందనే వార్తలు వచ్చినప్పటి నుండి ఒకటే ప్రశ్న – ‘హిందీలో టబు చేసిన పాత్ర ఎవరు చేస్తారు?’ అని. ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే ముఖ్య పాత్రల్లో శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్లర్ ‘అంధాధూన్’. నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెలుగులో ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు. నభా నటేష్ హీరోయిన్. నితిన్ సొంత బ్యానర్ …
Read More »తెలంగాణలో కొత్తగా 2,932కేసులు
తెలంగాణ రాష్ట్రంలో నిన్న కొత్తగా 2932 కరోనా పాజిటివ్ కేసులు ?ఇప్పటి వరకు 117415 పాజిటివ్ కేసులు ?ఇప్పటి వరకు మృతి చెందిన వారు 799 మంది ?డిశ్చార్జ్ అయినవారు 87675 మంది ?యాక్టివ్ కేసుల సంఖ్య 28941 ?హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారు 22097
Read More »