Home / Tag Archives: slider (page 99)

Tag Archives: slider

తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ కృషి

ఒక ఓటు.. రెండు రాష్ట్రాల నినాదంతో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ కృషి చేసిందని కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రజలతో పాటు చట్ట సభల్లో కూడా పోరాడిందని తెలిపారు. మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నరు.. ఆయన ఇంకా మాట్లాడుతూ మోదీ పాలన… కుటుంబ, అవినీతిమయమైన పాలన కాదని వ్యాఖ్యానించారు. బీజేపీ 9 ఏళ్ల పాలన విజయోత్సవాల్లో భాగంగా …

Read More »

శార్దూల్ మరో రికార్డు

ఆసీస్ తో WTC ఫైనల్లో కష్టాల్లో భారత్ ను శార్దూల్ 51 రన్స్ తో ఆదుకున్నారు. ఈ క్రమంలో ఓ రికార్డు సృష్టించారు. టెస్టుల్లో 8 లేదా అంతకంటే దిగువ స్థానంలో బ్యాటింగుకు దిగి 4 హాఫ్ సెంచరీలు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో చేరారు. కిరణ్ మోరే 21 ఇన్నింగ్సుల్లో 5 ఫిఫ్టీస్ చేయగా, శార్దూల్ 13 ఇన్నింగ్సుల్లోనే 4 ఫిఫ్టీస్ చేశారు. ఆ తర్వాత …

Read More »

WTC ఫైనల్ టెస్టులో టీమిండియా గెలుస్తుందా..?

WTC ఫైనల్ టెస్టులో చివరి రోజైన నేడు ఆదివారం 280 పరుగులు చేస్తే భారత్ విజేతగా నిలుస్తుంది. అయితే క్రీజులో ఉన్న విరాట్ కోహ్లిపై మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ అన్నారు. ‘విరాట్ కోహ్లి క్రీజులో ఉన్నంత సేపు భారత్ గెలిచే అవకాశం ఉంది. గొప్ప ప్లేయర్లు అద్భుతాలు చేయగలరు. కోహ్లి ఔటయ్యే వరకు ఆస్ట్రేలియా రిలాక్స్ అవ్వొద్దు’ అని జస్టిన్ లాంగర్ …

Read More »

దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు

ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన సీనియర్ నేత దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో అహంకారం, బలుపుతో ఓడిపోయామని అన్నారు. పసుపు, కుంకుమ ఇచ్చాం కదా అని.. వీర తిలకాలు దిద్ది పార్టీ నేతలను ఊరేగించారని మండిపడ్డారు. వైసీపీ అభ్యర్థులు ఒక్క ఛాన్స్ అని గెలిచారని పేర్కొన్నారు.

Read More »

ఏపీ విద్యార్థులకు శుభవార్త

CM JAGAN RELESING THE RAITHU BHAROSA FUNDS

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం జగనన్న విద్యా కానుక. ఈ పథకంలో భాగంగా విద్యార్థులకు 3 జతల చొప్పున యూనిఫామ్ ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో క్లాత్ సరిపోలేదని ఫిర్యాదులు రావడంతో ఈసారి 23 నుంచి 60శాతం వరకు అదనంగా అందిస్తున్నారు. 1-7 తరగతుల బాలురకు హాఫ్ హ్యాండ్స్ షర్ట్, నిక్కర్, 8-10కి హాఫ్ హ్యాండ్స్ షర్ట్, ఫుల్ ప్యాంట్. …

Read More »

బాబు పాపాలు.. పోలవరానికి శాపాలు…

ఏపీ కి వరప్రదాయిని  పోలవరం నిర్మాణంలో గతంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలోని టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలు, వారి పాపాలు ప్రాజెక్టును ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. ప్రాజెక్టు పనుల్లో జాప్యానికి కారణమవుతున్నాయి. గత ఎన్నికల తర్వాత  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేశారు. ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టారు. యుద్ధప్రాతిపదికన స్పిల్‌ వే పూర్తి చేసి, గేట్లు బిగించారు. ఈ …

Read More »

టీబీజేపీ అధ్యక్షుడిగా సరికొత్త పేరు..?

తెలంగాణలో  వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా డీకే అరుణకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ కి  కేంద్ర మంత్రి పదవి,మాజీ మంత్రి .. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు ప్రచార కమిటీ ఛైర్మన్ పదవితోపాటు కీలక అధికారాలు అప్పగించాలన్న ప్రతిపాదనపై చర్చలు సాగుతున్నాయట. …

Read More »

సింగరేణి కార్మికులకు దసరా కానుక

good new for govt employees telangana SARKAR hike da/dr

2014లో సింగరేణి టర్నోవర్ రూ.11,000 కోట్లు ఉంటే ఇప్పుడది రూ.33,000 కోట్లకు చేరుకుందని గులాబీ దళపతి.. సీఎం కేసీఆర్ మంచిర్యాల సభలో అన్నారు. అదే విధంగా లాభాలు రూ.300-400 కోట్లు మాత్రమే ఉంటే.. ఈ ఏడాది రూ.2,184 కోట్లకు పైగా లాభాలు వచ్చాయన్నారు. ఈ లాభాల వల్ల వచ్చే దసరాకు సింగరేణి కార్మికులకు పంచబోయే బోనస్ రూ.700 కోట్లుగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్  తెలిపారు.

Read More »

అప్సర హత్య కేసులో ట్విస్ట్

అప్సరను హత్య చేసిన పూజారి సాయికృష్ణ నిన్న శంషాబాద్ పోలీస్ స్టేషన్లో హంగామా సృష్టించాడు. ‘నేను ఆత్మహత్య చేసుకుంటా. జైలుకు వెళ్లినా బతకను. అప్సరను చంపే ఉద్దేశం నాకు లేదు. పెళ్లి చేసుకోమని టార్చర్ చేసింది. లేకపోతే ఫొటోలు వైరల్ చేస్తానని బెదిరించింది’ అని విలపిస్తూ పోలీసులతో చెప్పినట్లు తెలుస్తోంది. కాగా అతడికి రాజేంద్రనగర్ కోర్టు రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు.

Read More »

వైసీపీకి షాకిచ్చిన ఎమ్మెల్యే

ఏపీ అధికార పార్టీ వైసీపీ నుండి సస్పెన్షన్ కు గురైన వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి హైదరాబాద్ లో నిన్న శుక్రవారం టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా  చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు నెల్లూరు జిల్లా రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైఎస్సార్ జిల్లాలో కొనసాగుతున్న లోకేశ్ పాదయాత్ర నెల్లూరులో ప్రవేశించినప్పుడు టీడీపీలో చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat