Home / Tag Archives: slider (page 998)

Tag Archives: slider

తెలంగాణలో 21కి చేరిన కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు ఇరవై ఒకటికి చేరుకుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. శనివారం ప్రగతి భవన్ లో మీడియాతో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,274నిఘా బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. విదేశాల నుండి ఇప్పటివరకు తెలంగాణకు ఇరవై వేలకు పైగా మంది వచ్చారు. పదివేల మందికి పైగా కరోనా పరీక్షలు చేశాము. ఏడు వందల మందికి కరోనా లక్షణాలున్నట్లు అనుమానం ఉంది.వీరందరికీ పరీక్షలు …

Read More »

చిరుతో కాజల్..చరణ్ తో కియారా రోమాన్స్

ప్రముఖ సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ఆచార్య మూవీలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సంగతి విదితమే. తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగ వ్యవహరిస్తున్నాడు. ఇందులో ముందుగా త్రిషను హీరోయిన్ గా అనుకోగ కొన్ని కారణాలతో ఆమె ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంది. ఆమె స్థానంలో లేటు వయస్సు అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ ను …

Read More »

జనతా కర్ఫ్యూలో పాల్గొందాం-సీఎం కేసీఆర్

ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు ఆదివారం జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొందామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా చేపడుతున్న ఈ కర్ఫ్యూను ఎవరికివారు విధిగా పాటిద్దామని సూచించారు. కార్యక్రమం విజయవంతానికి చేపట్టాల్సిన ఏర్పాట్లు, కార్యాచరణపై కలెక్టర్లు, పోలీసు, వైద్యారోగ్యశాఖ తదితర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు.

Read More »

కరోనా వైరస్: అపోహలు – నిజాలు

ప్రశ్న: కరోనా వైరస్ వేడికి నశిస్తుందా? భారత దేశం వంటి వేడి ప్రదేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందదని వింటున్నాం కదా. జవాబు: Flu (influenza) cases ఎండాకాలంలో తగ్గిపోయినట్టే కరోనా వైరస్ తో వచ్చే COVID-19 కూడా ఎండాకాలంలో సమసిపోతుందని కొన్ని ఆశలు లేకపోలేదు. వేడి వల్ల వైరస్ వ్యాప్తి చెందదు అనే ఆశ ఉన్నా, ఇప్పుడు ఆస్ట్రేలియా, సింగపూర్ లో చూస్తే పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. …

Read More »

కరోనా వైరస్ దేనిపై ఎన్ని గంటలు బతుకుతుంది..?

కరోనా వైరస్ ప్రస్తుత భారతదేశంపై కూడా తన పంజా విసురుతున్నది. దీంతో రోజురోజుకూ కేసుల సంఖ్య తీవ్రమవుతున్నాయి. ప్రపంచ యు ద్ధాల కంటే ఈ వైరస్‌ అధిక ప్రభావం చూపుతున్నదన్న ప్రధాని నరేంద్రమోదీ.. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఎవరికి వారు ఇంటి వద్దే స్వీయ నిర్బంధం పాటించడం. …

Read More »

క్షమాపణలు చెప్పిన రష్మీ.. ఎందుకు.. ఎవరికీ..?

ఈటీవీలో ప్రసారమయ్యే జ‌బ‌ర్ధ‌స్త్ అనే కార్య‌క్ర‌మంతో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది రష్మీ. అయితే ఇటీవల ఈ ముద్దుగుమ్మ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మానికి రాజ‌మండ్రి వెళ్లారు . ఈ హట్ యాంకర్ వ‌స్తుంద‌న్న విష‌యం తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్య‌లో వ‌చ్చారు. అయితే క‌రోనా కార‌ణంగా పోలీసులు వారంద‌రిని వెన‌క్కి పంపారు. అయితే త‌న‌ని చూడ‌టానికి వ‌చ్చి నిరాశ‌తో తిరిగి వెళ్లిన ఫ్యాన్స్‌కి క్ష‌మాప‌ణ‌లు తెలిపింది ర‌ష్మి.

Read More »

సింగరేణి కార్మికుడు హౌజ్‌ క్వారంటైన్‌

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు అధికారులు నడుంబిగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక సరిహద్దుల్లో 14 చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. మరో నాలుగుచోట్ల తాత్కాలిక చెక్‌ పాయింట్ల ఏర్పాటుకు ప్రతిపాదించారు. ప్రతి చెక్‌పోస్టు దగ్గర రవాణాశాఖ నుంచి ఇన్‌స్పెక్టర్‌స్థాయి అధికారిని నియమించారు. రెవెన్యూ, పోలీసు, వైద్యారోగ్యశాఖ సిబ్బంది అక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణలోకి ప్రవేశిస్తున్న వాహనాలను చెక్‌పోస్టుల్లో తనిఖీ చేస్తున్నారు. …

Read More »

ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శక సూత్రాలు – జాగ్రత్తలు

కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందే వైరస్. సరైన జాగ్రత్తలు తీసుకున్నంత కాలం ఆందోళన పడనవసరం లేదు. తీసుకోకపోతే మాత్రం ప్రమాదకరం. ప్రాణాంతకం కూడా. ప్రపంచ ఆరోగ్య సంస్థ(W.H.O) సూచించిన గైడ్ లైన్స్ పాటిస్తే కరోనా బారిన పడకుండా మనల్ని, మన చుట్టూ ఉన్నవారిని కాపాడుకోవచ్చు. కరోనా వైరస్ గాలిలో ప్రయాణించలేదు.* COVID-19 వ్యాధిగ్రస్తులు తుమ్మినా, దగ్గినా వచ్చే తుంపర ద్వారా బయటకు వెదజల్లబడుతుంది. ఆ తుంపర గాలిలో …

Read More »

వధూవరులకు వీడియో కాలింగ్ లో ఎంపీ సంతోష్ ఆశీర్వాదం

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ఆదేశాల మేరకు కరోన వైరస్ ప్రభావం వల్ల ఎవరు కూడా బయటకు వెళ్ళవద్దని వివాహాలకు శుభకార్యాలకు ఎక్కువమంది హాజరు కావద్దన్న ఆదేశాల మేరకు గత ఆరు సంవత్సరాలుగా తన వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేస్తు తనను కంటికి రెప్పలా కాపాడుకోంటు వస్తూన్న నరేందర్ గౌడ్ ;ఉమారాణిల వివాహం ఈ రోజు భువనగిరి పట్టణం నందు వైఎస్ఆర్ గార్డెన్ లో జరిగినది. ఈ వివాహానికి రాజ్యసభ …

Read More »

దేశంలో కరోనా 214 కేసులు

కరోనా ప్రపంచాన్ని వణికిస్తోన్న సంగతి విదితమే.ఇప్పటికే దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతుంది. ఈ వైరస్ ప్రభావాన్ని అడ్డుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. అయితే దేశంలో ఈ ఒక్కరోజే పదహారుకు పెరిగాయి. దీంతో ఇప్పటి వరకు ఉన్న మొత్తం కేసుల సంఖ్య 214కి చేరుకుంది అని కేంద్ర్త ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో 188కి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నట్లు ప్రకటించింది. మరో పంతొమ్మిది మందికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat