Home / Tag Archives: sports (page 25)

Tag Archives: sports

విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ అయింది. జింబాబ్వేతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్ ను పాకిస్థాన్ జట్టు 2-1తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ లో భాగంగా చివరదైన మూడో టీ20లో పాకిస్థాన్ జింబాబ్వే జట్టుపై ఇరవై నాలుగు పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే మొదట మహ్మద్ రిజ్వాన్ (91*),కెప్టెన్ బాబర్ ఆజమ్ (52)రాణించడంతో పాకిస్థాన్ మొత్తం ఇరవై ఓవర్లను పూర్తి చేసి మూడు వికెట్లకు 165 …

Read More »

2013 తర్వాత తొలిసారిగా ఎంఎస్ ధోని

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. సునీల్ నరైన్ బౌలింగ్ బౌండరీ కొట్టడం ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ లో ధోనీ చివరిసారిగా 2013లో సరైన్ బౌలింగ్లో ఒక ఫోర్ కొట్టాడు. అప్పటి నుంచి 64 బంతులు ఎదుర్కొన్నప్పటికీ బౌండరీ బాదలేకపోయాడు. నిన్న 65వ బంతికి ఫోర్ కొట్టాడు. అది కూడా ఫ్రీ హిట్లో, ముందరికి కొడితే బాల్ వెనకవైపు వెళ్లి, బౌండరీ లైన్ దాటింది. ఇప్పటి వరకు ఒక్క …

Read More »

ఉత్కంఠభరిత మ్యాచులో చెన్నై విజయం

బుధవారం కేకేఆర్   తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచులో చెన్నై విజయం సాధించింది. 221 పరుగుల భారీ లక్ష్యఛేదనలో కేకేఆర్  ఆటగాళ్లు చెన్నై బౌలర్లను భయపెట్టారు. కానీ 202 పరుగులకు ఆలౌటైంది. చెన్నై 18 రన్స్ తేడాతో గెలిచింది. కార్తీక్ (40), రస్సెల్ (54), కమిన్స్ (66) భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. అంతకుముందు గైక్వాడ్ (64), డుప్లెసిస్ (95*) రాణించడంతో చెన్నై 220/3 రన్స్ చేసింది. చాహర్ 4, ఎంగిడి 3, …

Read More »

ధోనీ కూడా ఓ సెంటిమెంట్ ఉంది..తెలుసా..?

టీమిండియా మాజీ కెప్టెన్,స్టార్ క్రికెటర్ ధోనీ కూడా ఓ సెంటిమెంట్ ఫాలో అవుతాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు మహీ.. ఏ సభ్యుడికి ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ అని చెప్పడు. ఒకసారి ఇలా చెప్పగా ఆ గేమ్లో ప్రతికూల ఫలితం రావడం జరిగింది.. దీంతో అప్పట్నుంచి అభినందించడం ఆపేశాడట. అందుకే మ్యాచ్కు ముందు ఎవరి నుంచి ఆ పదాలు కోరుకోడని మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా చెప్పాడు. క్రికెట్ …

Read More »

ధోనీ తల్లిదండ్రులకు కరోనా

సెకండ్‌ వేవ్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో ఎన్నడూ లేనంతగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ కరోనా వైరస్ ఎవ్వరిని వదలడం లేదు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులను సైతం కరోనా వదలడం లేదు. ఈ మధ్యే క్రికెట్ దిగ్గజం సచిన్ కూడా కరోనా నుంచి కోలుకున్నాడు. తాజాగా భారత జట్టు మాజీ కెప్టెన్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ సారథి మహేంద్ర సింగ్ ధోనీ కుటుంబంలో కరోనా కలకలం …

Read More »

రాజస్థాన్ రాయల్స్ జట్టుకు  మరో ఎదురుదెబ్బ

రాజస్థాన్ రాయల్స్ జట్టుకు  మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ సీజన్ కు ఆర్చర్, బెన్ స్టోక్స్ ఇప్పటికే దూరం కాగా తాజాగా ఇంగ్లండ్ క్రికెటర్ లియామ్ లివింగ్ స్టోన్ సైతం ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. గతేడాదిగా బయో బబుల్లో ఉంటున్నానని చెప్పిన అతను నిన్న రాత్రి స్వదేశానికి పయనమయ్యాడు. బిగ్బాష్ లీగ్ అదరగొట్టిన ఈ బ్యాట్స్ మెన్స్ కు ఐపీఎల్ లో ఆర్ఆర్ తరపున ఆడే అవకాశం దక్కలేదు. 3 …

Read More »

చెన్నై కెప్టెన్ ధోనీ వారసుడు అతడే..?

చెన్నై కెప్టెన్ ధోనీ వారసుడు జడేజానే అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. ధోనీ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి అతనికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పాడు. జడ్డూ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్తో పాటు ఆలోచనా విధానం బాగుంటుందన్నాడు. ధోనీ 2,3 ఏళ్లకు రిటైర్ అవ్వొచ్చని, ఆ తర్వాత చెన్నైను నడిపించేందుకు తాను జడేజానే ఎంపిక చేస్తానన్నారు. ఆటపై జడ్డూకు మంచి నాలెడ్జ్ ఉంటుందని చెప్పాడు.

Read More »

ఆర్సీబీ కి ఇదే తొలిసారి

ఐపీఎల్ చరిత్రలో 2008 నుంచి ఇప్పటివరకు ఆడిన తొలి 3 మ్యాచులకు గాను మూడింట్లో నెగ్గడం ఆర్సీబీ కి ఇదే తొలిసారి. ముంబై, హైదరాబాద్, KKRపై జయకేతనం ఎగరేసి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఓటమి ఎరుగని జట్టుగా నిలిచింది. ABD, మ్యాక్స్వెల్ అద్భుతమైన ఫామ్ ఆ జట్టుకు ప్లస్ పాయింట్. ఇక RCB జోష్ చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ సారి RCBకి తిరుగులేదని, కప్పు కొడుతున్నాం …

Read More »

కోహ్లికి అరుదైన గౌరవం

టీమిండియా కెప్టెన్ కోహ్లి 2010వ దశాబ్దపు ఉత్తమ క్రికెటర్గా నిలిచాడు. మొట్టమొదటి క్రికెట్ మ్యాచ్(1971) జరిగి 50ఏళ్లు పూర్తైన సందర్భంగా.. 1971-2021 మధ్య ఒక్కో దశాబ్దానికి సంబంధించి ఐదుగురు క్రికెటర్లను విజ్డెన్ ఎంపిక చేసింది. 2008లో అరంగేట్రం చేసిన కోహ్లి 254మ్యాచ్ 12,169 పరుగులు చేశాడు. దశాబ్దాల ప్రకారం 1970-రిచర్డ్స్, 1980 – కపిల్ దేవ్, 1990 సచిన్, 2000-మురళీధరన్ ఉత్తమ క్రికెటర్లుగా నిలిచారు.

Read More »

కరోనాపై దాదా సంచలన వ్యాఖ్యలు

కరోనా ఓ వరం అంటూ బీసీసీఐ  అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు హాటాపిక్ అయ్యాయి. ముంబైలో రాత్రి కర్ఫ్యూ, స్టేడియాల వద్ద ఫ్యాన్స్ కోలాహలం లేకపోవడంతో క్రికెటర్ల రవాణా సులభం అవుతుంది. ఆటగాళ్లు స్టేడియం నుంచి హోటల్స్ వెళ్లడానికి, ప్రాక్టీసు ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు. అందుకే కరోనా ఓ వరమని గంగూలీ అన్నారు. ఇక TV వీక్షకుల సంఖ్య ఒక్క మ్యాచ్ కి  30 నుంచి 50 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat