Home / SLIDER / ధోనీ కూడా ఓ సెంటిమెంట్ ఉంది..తెలుసా..?

ధోనీ కూడా ఓ సెంటిమెంట్ ఉంది..తెలుసా..?

టీమిండియా మాజీ కెప్టెన్,స్టార్ క్రికెటర్ ధోనీ కూడా ఓ సెంటిమెంట్ ఫాలో అవుతాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు మహీ.. ఏ సభ్యుడికి ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ అని చెప్పడు. ఒకసారి ఇలా చెప్పగా ఆ గేమ్లో ప్రతికూల ఫలితం రావడం జరిగింది..

దీంతో అప్పట్నుంచి అభినందించడం ఆపేశాడట. అందుకే మ్యాచ్కు ముందు ఎవరి నుంచి ఆ పదాలు కోరుకోడని మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా చెప్పాడు. క్రికెట్ బంతులపై ఆటోగ్రాఫ్లకు వాడిన పెన్నులనూ ధోనీ తన దగ్గరే ఉంచుకుంటాడని తెలిపాడు.