Home / SLIDER / చెన్నై కెప్టెన్ ధోనీ వారసుడు అతడే..?

చెన్నై కెప్టెన్ ధోనీ వారసుడు అతడే..?

చెన్నై కెప్టెన్ ధోనీ వారసుడు జడేజానే అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. ధోనీ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి అతనికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పాడు.

జడ్డూ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్తో పాటు ఆలోచనా విధానం బాగుంటుందన్నాడు. ధోనీ 2,3 ఏళ్లకు రిటైర్ అవ్వొచ్చని, ఆ తర్వాత చెన్నైను నడిపించేందుకు తాను జడేజానే ఎంపిక చేస్తానన్నారు. ఆటపై జడ్డూకు మంచి నాలెడ్జ్ ఉంటుందని చెప్పాడు.