Home / Tag Archives: sri reddy (page 5)

Tag Archives: sri reddy

నారా లోకేశ్‌ ని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోను..శ్రీరెడ్డి అదోరకం వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తనయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ను ఉద్దేశించి సంచలన నటి శ్రీరెడ్డి అదోరకం వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌లో కాస్టింగ్‌ కౌచ్‌పై పోరాటాన్ని కొనసాగిస్తానంటోన్న శ్రీరెడ్డి.. సీఎం తనయుడితోపాటు మెగా ఫ్యామిలీపైనా కామెంట్లు గుప్పించారు. దానికి నేను భానిసయ్యాను -పూజ షాకింగ్ కామెంట్స్ ..! ఎవరికి తెలియదు?: ‘‘నారా లోకేశ్‌ గారిని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేవాళ్లు ఎవరూ లేరు. కొత్త పార్టీ ఏం …

Read More »

అభిరామ్ విలన్ ఆఫ్ మై లైఫ్…. అంటూ శ్రీరెడ్డి సంచలనమైన పోటోలు లీక్

ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కొడుకు అభిరామ్ తనకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి వాడుకున్నాడని ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి అతడితో దిగిన ఫోటోలతో సహా బయట పెట్టి ఇండస్ట్రీలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి దెబ్బకు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ మొత్తం కదిలింది. తాజాగా మరోసారి అభిరామ్ ఫోటోలు పోస్టు చేసిన శ్రీరెడ్డి సోషల్ మీడియాలో అలజడి రేపింది. విలన్ ఆఫ్ మై లైఫ్…. అంటూ …

Read More »

మరోసారి రోడ్డు పైకి శ్రీరెడ్డి..అక్కడ ఉన్నవారు అవాక్క్

టాలీవుడ్‌లో కాస్టింగ్‌ కౌచ్‌పై పోరాడుతూ సంచలనంగా వెలుగులోకి వచ్చిన నటి శ్రీరెడ్డి. గతంలో టాలీవుడ్‌లో మహిళలపై జరుగుతున్న దారుణాలను ఆమె తీవ్రంగా ఖండిచారు. సినీ పరిశ్రమలో మహిళలకు అండగా ఉంటానంటూ ప్రకటించుకున్నారు. తాజాగా ఆమె మరోసారి రోడ్డుపై నిరనస వ్యక్తం చేశారు. అయితే ఈ సారి సినీ పరిశ్రమ గురించి కాకుండా సాధారణ ప్రజలు చేస్తున్న నిరసనకు ఆమె మద్దతు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీరెడ్డి, మల్లికార్జున స్వామి దర్శనానికి …

Read More »

 సెక్స్ అంటే ఏమిటో తెలియని వయసు నుండే లైంగిక వేధింపులు..శ్రీరెడ్డి

సినిమా పరిశ్రమలోని కాస్టింగ్ కౌచ్ అంశంపై పోరాటం మొదలు పెట్టిన శ్రీరెడ్డి తన పోరాటాన్ని మరింత విస్తరిస్తోంది. కేవలం సినిమా పరిశ్రమలోనే కాదు, ఏ రంగంలో అయినా సరే ఆడవారిపై జరుగుతున్న అన్యాయాలు, అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తాజా పోస్టు చూస్తే తెలుస్తోంది. ఒక ఆడ పిల్ల సమాజంలో ఎన్ని రకాలుగా వేధింపులు ఎదుర్కొంటోందో తన పోస్టులో చెప్పే ప్రయత్నం చేశారు శ్రీరెడ్డి. సెక్స్ అంటే ఏమిటో …

Read More »

‘సురేష్ మామ ఎలా వున్నావ్.. శ్రీ రెడ్డి సంచలనమైన పోస్ట్

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన ఆరోపణలు చేసిన నటి శ్రీరెడ్డి తాజాగా మరిన్ని హాట్ కామెంట్స్ చేసింది. పలువురి మీద సంచలన కామెంట్‌తో శ్రీ‌రెడ్డి క‌ల‌క‌లం రేపుతున్నది. కొద్దిరోజులు మౌనం వహించిన ఆమె తాజాగా మ‌రోసారి సినీ ప్రముఖులపై గురిపెట్టింది. నిర్మాత సురేష్‌బాబుపై వ్యంగ్యాస్త్రాలు విసిరింది. ఇటీవల శ్రీ రెడ్డి సురేష్ బాబు కుమారుడు అభిరామ్ పై సంచలన ఆరోపణలు చెయ్యడమే కాకుండా అభిరామ్ తో దిగిన ఫోటోలను లీక్ …

Read More »

మహేష్ బాబు పై సంచలన ట్వీట్ చేసిన శ్రీరెడ్డి

నటి శ్రీ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు.గత కొన్ని రోజులనుండి కొంత మౌనంగా ఉన్న ఆమె ఇవాళ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా పై సంచలన ట్వీట్ చేశారు.అయితే ఆమె చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.మహేష్ బాబు నటించిన ‘భరత్‌ అనే నేను’ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కాదని, బిలో యావరేజ్‌ మూవీ అని ఆమె తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘ఇప్పుడే భరత్ …

Read More »

మెగా ఫ్యామిలీకి శ్రీరెడ్డి సీరియస్ వార్నింగ్..!

తెలుగు సినీ ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ పేరిట మహిళలను లైగికంగా దోపిడి చేస్తున్నారంటూ గత కొన్ని రోజుల నుండి యువనటి శ్రీ రెడ్డి  సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.రోజురోజుకు ఈ వ్యవహారం కీలక మలుపు తిరుగుతుంది.శ్రీ రెడ్డి మరో సంచలనానికి తెరలేపింది.గత కొన్ని రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన ఆరోపణలు చేసింది.ఆ ఘటన తరువాత ఇవాళ తాజాగా తనకు మెగా ఫ్యామిలీ నుండి …

Read More »

టీవీ9 అధినేత రవిప్రకాష్ కు పవన్ షాకింగ్ మెసేజ్..!

తనను దూషించిన  నటి శ్రీరెడ్డి వీడియోను పదే పదే చూపించి, డిబేట్లు నిర్వహించారని టీవీ9 న్యూస్‌ ఛానెల్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ మండిపడుతోన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో టీవీ 9 అధినేత రవి ప్రకాష్ పై పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్లు చేస్తున్నారు. నిజమైన ‘అజ్ఞాతవాసి’ టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌ అంటూ ట్వీట్‌ చేసిన పవన్‌ .. ఓ వీడియోను కూడా పోస్ట్‌ చేశారు. అందులో రవి ప్రకాశ్‌ కారు …

Read More »

దర్శకులు, నిర్మాతలు నన్ను రమ్మన్నప్పుడు..గీతామాధురి సంచలన వాఖ్యలు..!

తెలుగు హీరోయిన్లకు గుర్తింపు లభించడం లేదని, వేషాల ఇస్తామని చెప్పి తనను శారీరకంగా వాడుకొన్నారంటూ సినీ ప్రముఖులపై వ్యాఖ్యలు చేయడంతో టాలీవుడ్‌లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఒక్కొక్కటిగా బయటకువస్తూనే ఉన్నాయి. శ్రీరెడ్డి తనకు జరిగిన అన్యాయంపై అలుపెరగని పోరాటం చేస్తుంటే తాజాగా గీతామాధురి కూడా తనకు ఎదురైన కొన్ని సమస్యలను వివరిస్తూ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. నేను మొదట్లో తెలుగు సినీపరిశ్రమకు వచ్చాను. అది కూడా బుల్లితెర నుంచే. ఒక …

Read More »

మరోసారి శ్రీరెడ్డి పవన్‌ అభిమానులను హెచ్చరిస్తూ ఫేస్‌బుక్‌లో సంచలనమైన పోస్టు ..!

తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ పేరిట మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై గళమెత్తి సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డి..పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆమెపై పవన్‌ కల్యాణ్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆమెను దూషిస్తూ.. కించపరుస్తూ.. అవమానిస్తూ.. బెదరిస్తూ సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ చేస్తున్నారు. పలువురు పవన్‌ అభిమానులు ఆమెకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. బిగ్‌బాస్‌ షో …

Read More »