Home / Tag Archives: srilanka

Tag Archives: srilanka

టీ20 ప్రపంచకప్: శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో భారత్ విజయం !

ఆస్ట్రేలియా వేదికగా జరుతున్న టీ20 ప్రపంచకప్ లో భాగంగా టీమిండియా దూసుకుపోతుంది. తిరుగులేని విజయాలను నమోదు చేస్తుంది. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో సెమీస్ కు వెళ్ళిన భారత్ నేడు శ్రీలంకతో జరిగిన నాలుగో మ్యాచ్ లోను 7వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఓపెనర్ షెఫాలీ వర్మ మరోసారి అద్భుతమైన బ్యాట్టింగ్ చేసి 47పరుగులు సాధించింది. ఇక ఇండియా బౌలర్స్ రాధా యాదవ్4, రాజేశ్వరి 2, శిఖా పాండే, పూనమ్, దీప్తి …

Read More »

కోహ్లీ ముందు మరో రికార్డు

టీమిండియా కెప్టెన్,పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు. ఈ రోజు మంగళవారం రాత్రి శ్రీలంకతో టీమిండియా ట్వంట్వీ20 మ్యాచ్ ఆడనున్నది. ఈ మ్యాచ్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్క పరుగు కనుక చేస్తే టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా 2,633పరుగులతో రోహిత్ శర్మ రికార్డుల్లో ఉన్నాడు. అయితే రోహిత్ తో విరాట్ సంయుక్తంగా …

Read More »

మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ

ఇండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. దాదాపు ఇరవై రెండేళ్ల రికార్డును బద్దలు కొట్టడానికి రోహిత్ శర్మ కేవలం తొమ్మిది పరుగుల దూరంలో ఉన్నాడు. రోహిత్ ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిపి 2,379పరుగులు చేశాడు. అయితే 1997లో శ్రీలంక మాజీ కెప్టెన్ ,లెజండ్రీ ఆటగాడు జయసూర్య చేసిన అత్యధిక పరుగులు 2,387. అయితే దీనిని రోహిత్ శర్మ అందుకోవడానికి కేవలం తొమ్మిది పరుగుల …

Read More »

శ్రీలంక ప్రధాని రాజీనామా..ఎందుకో తెలుసా

శ్రీలంకలో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి, మాజీ గృహ నిర్మాణ శాఖ మంత్రి సాజిత్‌ ప్రేమదాస ఓడిపోవడంతో ప్రధాని రణిల్‌ విక్రమసింఘే తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయ అధికార ప్రతినిధి సుదర్శన గుణవర్ధనే బుధవారం వెల్లడించారు. గురువారం తన రాజీనామా లేఖను అధ్యక్ష కార్యాలయానికి పంపుతారని గుణవర్ధనే తెలిపారు. శ్రీలంక తదుపరి ప్రధానిగా ప్రస్తుత అధ్యక్షుని సోదరుడు, మాజీ దేశాధ్యక్షుడు …

Read More »

పునర్నవి ప్రేమించిన వ్యక్తి ఏలా చనిపోయాడో తెలుసా..!

పునర్నవి భూపాలం- రాహుల్ సిప్లిగంజ్.. ఈ బిగ్ బాస్ జంటకు జనాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. సినిమాల్లో నటించిన పునర్నవి.. బిగ్ బాస్ కంటే ముందు తక్కువ మందికే తెలుసు. సినిమాల్లో పాటలు పాడే రాహుల్ సిప్లిగంజ్ కూడా జనాలకు పెద్దగా తెలియదు. బిగ్ బాస్ తెలుగు 3 వీరిని సెలబ్రిటీలను చేసింది. ఇక హౌస్‌లో వీరద్దరి కెమిస్ట్రీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. పునర్నవి-రాహుల్ మధ్య ప్రేమాయణం జరుగుతోందని.. …

Read More »

ఇదేదో కొత్తరకం భంగిమలా ఉందేంటి..? ఇది లంకేయులకే సాధ్యమట..!

అసాధారణమైన బౌలర్స్ ను వెతకడంలో శ్రీలంక తర్వాతే ఎవరైనా ఎని చెప్పాలి. దీనికి మంచి ఉదాహరణ లసిత్ మలింగ నే. అయితే తాజాగా శ్రీలంక నుండే వచ్చింది మరో అద్భుతం. అతడే కెవిన్ కోతిగోడ.. ప్రస్తుతం అందరి కళ్ళు ఈ 21ఏళ్ల కుర్రాడిపైనే పడ్డాయి. ఈ ఆటగాడిని చూస్తే సౌతాఫ్రికా ఫార్మర్ స్పిన్నర్ పాల్ ఆడమ్స్ లానే ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఈ యువ ఆటగాడు బంగ్లా టైగర్స్ తరపున …

Read More »

శ్రీలంక నూతన అధ్యక్షుడిగా గొబటయ రాజపక్సె

శ్రీలంక దేశ నూతన అధ్యక్షుడి ఎన్నికల పర్వం ముగిసింది. శ్రీలంక దేశ నూతన అధ్యక్షుడిగా గొటబయ రాజపక్సె ఎన్నికైనట్లు ఈ రోజు మొదలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ సరళి స్పష్టం చేస్తుంది. ఈ రోజు ఆదివారం ఉదయం నుంచి మొదలైన ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి గొటబయ రాజపక్స లీడ్ లో ఉన్నారు. గొటబయ రాజపక్సె శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహీంద్ర పక్సె కు స్వయనా సోదరుడు.తాజా దేశ అధ్యక్ష …

Read More »

వామ్మో ఆస్ట్రేలియా…అబ్బాయిలకు ధీటుగా సమాధానం..!

ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు అంటే యావత్ ప్రపంచ జట్లు వణుకుతున్నాయి. వారి ఆట చూస్తే ఎంతటివారైన గమ్మున కుర్చోవాల్సిందే. ఇంతకు క్రికెట్ ఆస్ట్రేలియా అంటే అబ్బాయిల జట్టు అనుకుంటున్నారేమో కాదండి అమ్మాయిలు. ఏ ఫార్మాట్లో ఐన చిచ్చర పిడుగుల్లా రెచ్చిపోతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య టీ20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు టీ20 మ్యాచ్ లు పూర్తయ్యాయి ఇందులో ఆస్ట్రేలియానే విజయం సాధించింది. ఈరోజు …

Read More »

శ్రీలంక క్రికెట్ బోర్డుకు షాక్.. సాహసం చెయ్యలేమంటున్న ఆటగాళ్ళు !

శ్రీలంక క్రికెట్ బోర్డుకు ఆ దేశ ఆటగాళ్ళు షాక్ ఇచ్చారు. బోర్డు పాకిస్తాన్లో పర్యటించాలని నిర్ణయించుకుంది.మూడు వన్డేలు, రెండు టీ20 మ్యాచ్ లు ఆడాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆటగాళ్ళకు తెలియజేసింది. కానీ శ్రీలంక ప్లేయర్స్ మలింగ, మాథ్యూస్, పెరేరా మరియు మరో 10మంది ఆటగాళ్ళు పాక్ పర్యటనకు నిరాకరించారు. ఇది బోర్డు కు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. మెజారిటీ ఆటగాళ్ళు పాక్ కి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. గతంలో …

Read More »

మళింగ దెబ్బకు బ్లాక్ క్యాప్స్ విలవిల

టీ20 సిరీస్ లో భాగంగా ఈరోజు శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య ముడో మ్యాచ్ జరిగింది. మొదట బ్యాట్టింగ్ చేసిన శ్రీలంక నిర్ణిత ఓవర్లు లో 125 పరుగులు మాత్రమే చేసింది. ఇంక ఈ మ్యాచ్ కూడా శ్రీలంక ఓడిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ మళింగ దెబ్బకు న్యూజిలాండ్ 88 పరుగులకే కుప్పకూలిపోయింది. నాలుగు ఓవర్ల స్పెల్ లో కేవలం 6పరుగులే ఇచ్చి ఒక మేడిన్ తో 5 వికెట్లు తీసాడు. …

Read More »