Home / Tag Archives: srinivas goud

Tag Archives: srinivas goud

ప్రజా భవన్‌లో మొదలైన ప్రజావాణి కార్యక్రమం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ముఖ్యమంత్రి అధికారక భవనం అయిన  ప్రజా భవన్‌లో ప్రజావాణి కార్యక్రమం మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం జరగనుంది. తమ సమస్యలను చెప్పుకునేందుకు ఉదయం 6 గంటల నుంచే జనాలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ధరణి సమస్యలు, పెన్షన్, డబుల్ బెడ్‌రూమ్ సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నట్లు …

Read More »

డిప్యూటీ సీఎం భట్టిని గ్రాండ్ ఫినాలేకు ఆహ్వానించిన ఆటా ప్రతినిధులు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని రవీంధ్రభారతిలో ఈ నెల 30న  నిర్వహించనున్న ఆటా సేవా కార్యక్రమాల గ్రాండ్ ఫినాలే కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజ్యసభ సభ్యులు డా. కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్ లను ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా ఆధ్వర్యంలో ఇతర ప్రతినిధులు కలిసి ఆటా గ్రాండ్ ఫినాలేకు …

Read More »

చిన శేష వాహన సేవలో పాల్గొన్న మంత్రి వి శ్రీనివాస్ గౌడ్

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉభయ దేవేరి సమేత మలయప్పస్వామి వైకుంఠనాథుని అవతారంలో తిరుమాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. సోమవారం నాడు చిన శేష వాహనంపై మలయప్ప స్వామి ఊరేగింపు సేవలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డితో కలిసి మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా… శ్రీవారు వాహన సేవలో తిరు వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్నారు. మాడ …

Read More »

చేవెళ్లలో పర్యటించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణరాష్ట్ర మంత్రులు డా. వి. శ్రీనివాస్ గౌడ్, డా. పట్నం మహేందర్ రెడ్డి గార్లు చేవెళ్ల నియోజక వర్గ పర్యటనలో బీసీ సంక్షేమ శాఖ అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బీసీ బంధు పథకం లో భాగంగా 300 మంది బీసీ & ఎంబీసీ చేతి వృత్తిదారుల లబ్దిదారులకు 3 కోట్ల రూపాయల చెక్కును స్థానిక ఎమ్మెల్యే యాదయ్య గారితో కలిసి పంపిణీ చేశారు. ఈ …

Read More »

అలీఖాన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లో నిన్న సాయంత్రం గుండెపోటు తో అకాల మరణం చెందిన ప్రముఖ ఉర్దూ దినపత్రిక సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ శ్రీ జహీరుద్దిన్ అలీఖాన్ కుటుంబ సభ్యులను లకడికపుల్ లో ఉన్న వారి నివాసానికి స్వయంగా వెళ్లి పరామర్శించారు .శ్రీ జహీరుద్దిన్ అలీఖాన్ గారి అన్నయ్య శ్రీ జహెద్ అలీ …

Read More »

దేశానికి సరిపడే క్రీడాకారులను తెలంగాణ రాష్ట్రం నుండి అందించాలి

తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా పర్యాటక సాంస్కృతిక పురావస్తు యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాదులోని తన క్యాంపు కార్యాలయంలో జులై 28 నుండి 30వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో లక్నోలో జరిగిన 6వ నేషనల్ కాడెట్ క్యోరుగి అండ్ టైక్వాండో ఛాంపియన్షిప్ లో తెలంగాణకు చెందిన నాగ సాయి ఆరుషి అండర్ 164cm విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించి …

Read More »

మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి మృతి పట్ల మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంతాపం.

సిద్దిపేట జిల్లాకు చెందిన తొలితరం కమ్యూనిస్టు నాయకులు, తెలంగాణ రైతాంగ పోరాట పోరాట యోధులు మాజీ MP సోలిపేట రామచంద్రారెడ్డి (92) అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ కీర్తించారు. వారు సర్పంచ్ గా, సమితి అధ్యక్షుడిగా, దొమ్మాట శాసన సభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా, పలు హోదాల్లో విశిష్ట సేవలు అందించి మచ్చలేని వ్యక్తిగా పేరుపొందారన్నారు. …

Read More »

క్రీడ హబ్ గా తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర క్రీడ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నేటి నుండి మే 31 తేదీ వరకు నిర్వహిస్తున్న వార్షిక సమ్మర్ కోచింగ్ క్యాంప్ నిర్వహణపై రూపొందించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరణ లో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ వెల్లడి.రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోనే తన క్యాంపు …

Read More »

అది తట్టుకోలేక బీసీ నేతలపై బీజేపీ కుట్రలు

 తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదలైన మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల్లో తమ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి  ఎదురైన ఘోర పరాభవాన్ని తట్టుకోలేక కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బీసీ నేతలపై అక్రమ కేసులు, ఈడి ఐటి పేరిట దాడులకు తెగబడుతోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక, యువజన సర్వీసులు పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బ్యాంకుల్లో రుణాల పేరిట కోట్లు కొల్లగొట్టి విదేశాలకు …

Read More »

కూసుకుంట్లను భారీ మెజార్టీతో గెలిపించాలి

మునుగోడు ఉపఎన్నికల్లో భాగంగా చౌటుప్పల్‌ మండలంలోని కాట్రేవు, ఆరేగూడెం గ్రామాల్లో మంత్రి మల్లారెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డితో కలిసి మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాలుగేండ్ల కష్టాన్ని తీర్చుకునే అవకాశం మునుగోడు ప్రజలకు వచ్చిందని, దానిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్యే ఉన్న కూసుకుంట్లను భారీ మెజార్టీతో గెలిపించాలన్ని కోరారు.ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి రాజీనామా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat