Home / Tag Archives: STUDY

Tag Archives: STUDY

చదువే వద్దంటే..స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించింది.

ముగ్గురు ఆడపిల్లలు. రెండెకరాల చేనే జీవనాధారం. ఆర్థిక పరిస్థితి అనుకూలించక అమ్మానాన్న చదువు ఆపేయమన్నారు. కానీ ఆమె అంగీకరించలేదు. కష్టపడి చదివి మంచి మార్కులతో పది, ఇంటర్‌ పూర్తిచేసింది. డీఈఈ సెట్‌ రాసి రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించిన గడీల అనోధ.. విద్యపై తనకున్న మక్కువను చాటి చెప్పింది. ఆమె గురించి తన మాటల్లోనే.. చదువే వద్దంటే..స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించింది కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం బోడపల్లి …

Read More »

ఏపీ పాలిసెట్‌-2021 తేదీ ఖరారు

ఆంధ్రప్రదేశ్‌లో పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్‌ పరీక్ష (ఏపీ పాలిసెట్‌-2021)ను సెప్టెంబర్‌ 1వ తేదీన నిర్వహించినట్లు ఆ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ పోలా భాస్కర్‌ తెలిపారు. పరీక్ష నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 380 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. పాలిసెట్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 13వ తేదీ వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. కొవిడ్‌ దృష్ట్యా అవసరమైతే దరఖాస్తు గడువును పొడిగిస్తామని …

Read More »

CBSE 10వ త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుదల

  సెంట్ర‌ల్ బోర్డు ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ 10వ త‌ర‌గ‌తి ఫ‌లితాలు ( CBSE results ) విడుద‌ల‌య్యాయి. జూలై 30న 12వ త‌ర‌గతి ఫ‌లితాలు విడుద‌ల చేసిన బోర్డు ఇవాళ 10వ త‌ర‌గ‌తి ఫ‌లితాల‌ను కూడా వెల్ల‌డించింది. క‌రోనా మ‌హ‌మ్మారి విస్తృతి కార‌ణంగా CBSE ఈసారి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌లేదు. విద్యార్థులు గ‌త ఏడాది కాలంగా రాసిన యూనిట్ ప‌రీక్ష‌లు, ప్రాక్టిక‌ల్స్‌, ప్రీ బోర్డు, మిడ్ ట‌ర్మ్ ప‌రీక్ష‌ల్లో సాధించిన …

Read More »

టీఎస్ పాలిసెట్ -2021 ఫలితాలు రేపు విడుదల

టీఎస్ పాలిసెట్ -2021 ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్‌ ట్రైనింగ్ (ఎస్బీటీఈటీ) బుధవారం ఉదయం 11 గంటలకు ఫలితాలను వెల్లడించనుంది. ఫలితాలకు ఒక్కరోజు ముందే పాలిటెక్నిక్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను సైతం సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది. వచ్చే నెల 5 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

Read More »

టీఎస్ పాలిసెట్ -2021 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్‌ ట్రైనింగ్ (ఎస్బీటీఈటీ) టీఎస్ పాలిసెట్ -2021 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. వచ్చే నెల 5 నుంచి తొలివిడత కౌన్సెలింగ్‌ ప్రారంభం కానున్నట్లు పేర్కొంది. ఆగస్టు 5 నుంచి 9 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు విద్యార్థులు స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాలి. ఆగస్టు 6 నుంచి 10 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. 6 నుంచి 12 వరకు వెబ్‌ …

Read More »

2020-21 షెడ్యూల్‌ ప్రకటించిన జేఎన్‌టీయూ

ప్రస్తుత 2020-21 విద్యా సంవత్సరాన్ని ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు జేఎన్‌టీయూ ప్రకటించింది. ఇంజినీరింగ్‌, బీఫార్మసీ 2, 3, 4 సంవత్సరాల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో బోధన చేపట్టనుంది. ఈ మేరకు విద్యా సంవత్సరం షెడ్యూల్‌ను విడుదల చేస్తూ వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎం.మంజూర్‌ హుస్సేన్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. యూజీ, పీజీ విద్యార్థులందరికీ అదే రోజు నుంచి ఆన్‌లైన్‌లో తరగతులు ప్రారంభమవుతాయి. మొదటి సెమిస్టర్‌ పూర్తిగా …

Read More »

విద్యా శాఖపై కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వివిధ సాంకేతిక, వృతి విద్యా కోర్సుల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు, ఎంట్రన్స్ పరీక్షలపై ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. స్కూళ్లు, ఇంజినీరింగ్ సహా ఎంసెట్ ప్రవేశ పరీక్షలకు సంబంధించి తేదీలను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 31న ఈసెట్, సెప్టెంబర్ 2న పాలీసెట్ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 9, 10, 11, 14న తెలంగాణ ఎంసెట్ నిర్వహించాలని …

Read More »

వైసీపీ నిర్వహిస్తున్న “నిన్ను నమ్మం బాబు” కు ప్రజలనుంచి రెట్టింపు స్పందన.. కారణాలివే..

2014లో అధికారం చేపట్టి నాలుగేళ్లవుతున్నా.. ఈ నాలుగున్న‌రేళ్ల పాల‌న‌లో చంద్ర‌బాబు రాష్ట్రంలో ఏ ఒక్క వ‌ర్గానికీ మంచి చేయ‌లేదు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన ప్రకారం ఒక్క హామీ కూడా సంపూర్ణంగా నెర‌వేర్చ‌లేదు. తెలుగుదేశం పాల‌న‌లో విసుగు చెందిన ప్ర‌జ‌లు వ‌చ్చేఎన్నిక‌ల్లో గుణ‌పాఠం చెప్పేందుకు ప్రజలు రెడీ అవుతున్నారు. ఇంతకాలం ప‌బ్లిసిటీతో మోసం చేస్తున్న చంద్‌యబాబును ప్ర‌జ‌లెవ్వరూ న‌మ్మ‌డం లేదు. బాబూ.. నీకో దండం ఇక త‌ప్పుకో అంటున్నారు. వైయ‌స్అర్ కాంగ్రెస్ పార్టీ …

Read More »