Home / Tag Archives: style star

Tag Archives: style star

రాధాకృష్ణ కుమార్ తో Style Star

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. వరుస సినిమాలతో జోష్ లో ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది. ‘పుష్ప’ పూర్తయ్యాక రాధేశ్యామ్ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్తో ఓ సినిమా చేయనున్నాడని టాక్. రాధాకృష్ణ చెప్పిన స్టోరీ లైన్ బన్నీకి తెగ నచ్చేసిందట. వెంటనే స్క్రిప్ట్ పూర్తిచేయాలని చెప్పాడని సమాచారం. అటు, రాధేశ్యామ్ తర్వాత రాధాకృష్ణ చేయబోయే సినిమా ఇదేనట.

Read More »

త్రివిక్రమ్ దర్శకత్వంలో Style Star

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబో మళ్ళీ రిపీట్ కాబోతోందని తాజాగా బిగ్ అప్‌డేట్ వచ్చింది. వీరి కాంబోలో వచ్చిన గత చిత్రం ‘అల వైకుంఠపురములో’ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీ మ్యూజిక్ కూడా పెద్ద సెన్షేషనల్ హిట్‌గా నిలిచింది. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌లో చినబాబు నిర్మించారు. అలాంటి కాంబోలో మళ్ళీ …

Read More »

దుమ్ము లేపుతున్న ‘పుష్ప’ ‘శ్రీవల్లి’ Song Promo

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పుష్ప’. తాజాగా ఈ మూవీ నుంచి ‘శ్రీవల్లి’ సాంగ్ ప్రోమో రిలీజైంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం ‘పుష్ప ది రైస్’ డిసెంబర్ 17న 5 భాషలలో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి …

Read More »

పాన్ ఇండియన్ మూవీలో బన్నీ

యూత్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమిళ టాప్ దర్శకుడు మురుగదాస్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను పాన్ ఇండియన్ స్థాయిలో తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కలైపులి ఎస్ థాను ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘పుష్ప’ తర్వాత మురుగదాస్ చిత్రాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయట.

Read More »

గోవాలో అల్లు అర్జున్ తో రష్మిక మంధాన రోమాన్స్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అందాల రాక్షసి రష్మిక మంధాన ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప చిత్రంలో నటిస్తున్న సంగతి విదితమే. అయితే ప్రపంచాన్ని ఆగం చేస్తున్న కరోనా మహమ్మారి వలన ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం కరోనా పరిస్థితులు మెరుగుపడుతుండటంతో ఈ మూవీ షూటింగ్ పునర్ …

Read More »

అల్లు అర్జున్ పై దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినిమా ఇండస్ట్రీకు చెందిన స్టైల్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కనున్న మూవీ ‘ఐకాన్’. ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తవగా, త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత దిల్రాజు వెల్లడించాడు. తమ బ్యానర్లోని తర్వాతి చిత్రం ‘ఐకాన్’ అని ఆయన స్పష్టం చేశాడు. ‘పుష్ప’ టీజర్ చివర్లో బన్నీ పేరు ముందు.. ‘స్టైలిష్ స్టార్’ బదులు ‘ఐకాన్ స్టార్’ అని వేయడం తనకు తెలియదని, …

Read More »

ఆ డైరెక్టర్ దర్శకత్వంలో బన్నీ

మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘సైరా’ సినిమా చేసిన దర్శకుడు సురేందర్ రెడ్డి.. అల్లు అర్జున్ కోసం కథను సిద్ధంచేస్తున్నాడని టాక్. స్టైలిష్ కథతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సురేందర్ రెడ్డి అంతా సిద్ధం చేసుకుంటున్నాడని టాలీవుడ్ టాక్. కాగా సైరా తర్వాత ఏ సినిమా చేయని సురేందర్ రెడ్డి.. బన్నీని దృష్టిలో పెట్టుకొనే కథను సిద్ధం చేస్తున్నాడని, ఇది ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని సినీ జనాలు అనుకుంటున్నారట.

Read More »

మాస్ లుక్‌లో బ‌న్నీ

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. రష్మిక మందన్న కథానాయిక. గత ఏడాది అక్టోబర్‌లో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. మేలో రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెట్టడానికి సన్నాహాలు చేశారు. కరోనా ప్రభావంతో షూటింగ్‌ వాయిదా పడింది. బుధవారం అల్లు అర్జున్‌ జన్మదినోత్సవం సందర్భంగా సినిమాకు సంబంధించిన టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ రివీల్ …

Read More »

వంశీ దర్శకత్వంలో రవితేజ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. స్టైల్ స్టార్ అల్లు అర్జున్ తో నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ తెలుగు సినిమా రచయిత వక్కంతం వంశీ. వక్కంతం వంశీ మూవీలో మాస్ మహారాజ్ రవితేజ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్లో వార్తలు గుప్పుమంటున్నాయి. దర్శకుడు ,రచయితైన వక్కంతం వంశీ చెప్పిన కథ నచ్చడంతో రవితేజ పచ్చ జెండా …

Read More »

బన్నీకి తగిలిన కరోనా షాక్

కరోనా ఇప్పుడు ఎక్కడ విన్న కానీ ఈ పేరే విన్పిస్తుంది.ప్రస్తుతం ప్రపంచమంతా ఈ కరోనా వైరస్ ప్రభావంతో గజగజ వణుకుతుంది.దీని ప్రభావం టాలీవుడ్ స్టైల్ స్టార్ అల్లు అర్జున్ మూవీపై పడింది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీలో బన్నీ హీరోగా .. అందాల బ్యూటీ రష్మిక మంధాన హీరోయిన్ గా నటిస్తుంది. శేషాచలం అడవుల నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. మూవీలో దాదాపు …

Read More »