Home / Tag Archives: Tamannaah

Tag Archives: Tamannaah

త‌మ‌న్నాని చూడలేక‌ ఏడ్చేసిన చిన్నారి

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా త‌న కెరీర్‌లో భ‌య‌పెట్టించే పాత్ర‌లు పెద్ద‌గా చేయ‌లేదు. నితిన్ న‌టించిన మాస్ట్రోలో నెగెటివ్ షేడ్ పోషించి చిన్న పిల్ల‌ల‌తో పాటు పెద్ద వాళ్ల‌ను భ‌య‌పెట్టించింది. చాలా కూల్‌గా హత్యలు చేస్తూ.. హీరోని ఇబ్బంది పెడుతుంది. త‌మ‌న్నాని ఇంత వైల్డ్‌గా చూడలేక‌పోయిన చిన్నారి ఏడ్చేసింది. ద‌ర్శ‌కుడు గాంధీ చిన్న కూతురు లిపి.. త‌మ‌న్నాకు పెద్ద ఫ్యాన్ కాగా, ఆమె సినిమాలో త‌మ‌న్నాని వైల్డ్‌గా చూడలేక‌పోయింది. వ‌రుస హ‌త్య‌లు …

Read More »

‘మాస్ట్రో’ లో మిల్క్ బ్యూటీ

బ్లాక్‌ కామెడీ క్రైమ్‌ థ్రిల్లర్‌గా నితిన్‌ 30వ చిత్రం  ‘మాస్ట్రో’ రూపుదిద్దుకొంది. ఇందులో నభా నటేశ్‌ హీరోయిన్‌గా, తమన్నా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.  మేర్లపాక గాంధీ దర్శకుడు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఓ సరికొత్త పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘మాస్ట్రో’ టీమ్‌ నుంచి విడుదలైన తమన్నా  తొలి లుక్‌ ఇదే! నల్ల కళ్లద్దాలతో భయపడుతూ నిల్చున్న నితిన్‌, అతని పక్కనే గన్‌ పట్టుకుని తమన్నా.. …

Read More »

స్పెషల్ సాంగ్ లో మిల్క్ బ్యూటీ తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్నా మరోసారి స్పెషల్ సాంగ్లో స్టెప్పులేయనున్నారని టాక్ వినిపిస్తోంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘గని’లో ఆమె ఆడిపాడనుందట. బాక్సింగ్ నేపథ్యంలో ఉండే ఈ చిత్రంలో ఓ మాసీ సాంగ్ను తమన్నాతో చిత్రీకరించనున్నారట. ఇప్పటికే ‘అల్లుడు శీను, స్పీడున్నోడు, జాగ్వార్, జై లవకుశ, KGF-1, సరిలేరు నీకెవ్వరు’ చిత్రాల్లో స్పెషల్ సాంగ్ లో ఆమె అదరగొట్టింది.

Read More »

మెగా హీరో కోసం త‌మ‌న్నా సరికొత్తగా

ఇటీవల ‘దోచెయ్ దోర సొగ‌స‌లు దోచెయ్ …’ అంటూ ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్‌1’లో రాఖీ భాయ్‌తో ఆడి పాడి మిల్కీ బ్యూటీ కుర్ర కారుని హృద‌యాల‌ను దోచుకుంది. అలాగే ‘డ్యాంగ్ డ్యాంగ్‌…’ అంటూ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌తో చిందేసి ప్రేక్ష‌కుల హృద‌యాల్లో గంట కొట్టి, మెస్మ‌రైజ్ చేసిన ఈ అమ్మ‌డుకి సిల్వ‌ర్ స్క్రీన్‌పై స్పెష‌ల్ సాంగ్స్‌లో మెర‌వ‌డం కొత్తేమీ కాదు. అంత‌కు ముందు ‘అల్లుడు శీను, జాగ్వార్‌, జై ల‌వ‌కుశ’ వంటి చిత్రాల్లోనూ  …

Read More »

మిల్క్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు

గత పదేళ్ల నుంచి సినిమాలపరంగా ప్రేక్షకుల అభిరుచుల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పింది మిల్కీబ్యూటీ తమన్నా. స్టార్‌డమ్‌ అనే సంప్రదాయ భావనకు కాలం చెల్లిందని… పాత్రలపరమైన వైవిధ్యం, ప్రయోగాలనే ప్రేక్షకులు గౌరవిస్తున్నారని తెలిపింది. ఓటీటీ శరవేగంగా విస్తరించడంతో సినిమాల్ని ఎంచుకునే విషయంలో ప్రేక్షకులకు స్వేచ్ఛ లభించిందని పేర్కొంది. ఆమె మాట్లాడుతూ ‘పదేళ్ల క్రితం పరిస్థితులు చాలా వేరుగా ఉండేవి. ప్రతి తారకు నమ్మకమైన అభిమానగణం కనిపించేది. అభిమాన నాయిక సినిమా …

Read More »

ప్రేమికుల రోజు రాత్రి.. స్వామిజీతో గ‌డిపిన‌ తమన్నా.. నైటంతా ఏం చేసిందో తెలుసా..?

ప్రేమికుల రోజు అనగానే అందరూ ఎన్నో ఊహల్తో తమ ప్రేమికుల కోసం ఆశ్చర్యపరిచే రీతిలో వాళ్ళ ప్రేమను తెలుపుతూ, సరదాగా కబుర్లతో వాళ్ళ మధుర జ్ఞాపకాలను పంచుకుంటూ సంతోషంగా గడుపుతారు. అయితే మ‌న తెలుగు వెండితెర అందాల పాల‌రాతి సుంద‌రి తమన్నామాత్రం ఎవ‌రూ ఊహించ‌ని వ్య‌క్తితో ప్రేమికులు రోజును గ‌డిపింది. అస‌లు మ్యాట‌ర్ లోకి వెళితే.. ఫిబ్రవరి 13 రాత్రి శివరాత్రి వేళ ఆమె ఆధ్యాత్మిక వేత్త జగ్గీవాసుదేవన్ సమక్షంలో …

Read More »

MOST RECENT

Facebook Page

medyumlar aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - deneme bonusu veren siteler canlı casino siteleri betist bahis siteleri